Loading next scene...
Loading next scene...
Loading next scene...

2017 · 7 songs
Telugu
టాస్ -ఏ వేసేద్దాం హెడ్ -ఓహ్ టైల్ -ఓహ్ వైన్-ఓహ్ విస్కీ -ఓహ్ ఆర్ కాక్ టైల్ -ఓహ్ ఎదో తేల్చేద్దామ్ పద ఈ ఫ్లో -లో లెట్స్ గెట్ ది పార్టీ రాక్ అండ్ బేబీ బుస్స్ అని పొంగింది శంపైన్ సీసా కస్సున లేచింది క్యాట్-వాక్ రోసా హిస్ అని హిప్సాల్ని స్నేక్ -డాన్స్ వరుస లెట్స్ గెట్ ది పార్టీ రాక్ అండ్ బేబీ హే రబ్బరు బంతుల గంతులు వేద్దాం ఇద్దరం కొంచెం ముందుకు పోదాం రాకెట్ కనులకు రిబ్బెన్ కట్ చేద్దాం బొంగరమల్లే గిర్రున తిరిగే భూమితో మనమే పోటీ పడదాం మనలో స్పీడ్ కు బ్రేక్ -లు తీసేద్దాం రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ యో రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ ఏ గుండెకు స్పీకర్స్-ఏ కొట్టేసేలా మనసే మైక్ సెట్టై మోగేసేలా మైండ్ -లో మెమోరీస్ -ఏ బ్లైండ్ అయ్యేలా లెట్స్ గెట్ ది పార్టీ రాక్ అండ్ బేబీ ఎర్త్ కి ఎడ్జ్ -లో నిల్చున్నట్లు డెప్త్ ని ఎత్తుల్లో చూస్తున్నట్లు స్కై డైవ్ చేస్తున్న హ్లలౌ వుడ్ లెట్స్ గెట్ ది పార్టీ రాక్ అండ్ బేబీ హే నిన్నని చెరిపే డస్టర్ లాగా రేపటి నువ్వే పోస్టర్ లాగా ఈ నిముషానికి బూస్టర్ వైపొర వజ్రం కోసే లేజర్ లాగా గెలుపుకి నువ్వే టీజర్ లాగా వరసగా నువ్వే విన్నర్ అయిపోదా రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ యో రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ ఏ కొత్త పెళ్లి కూతురు రా రా నీ కుడికాలు ముందు మోపి రారా గుణవతి కులసతి రా రా నీవు కోరుకున్న కోవెలకు రా రా నాన్ -స్టాప్ ఇదే మిక్స్ సీరి బెట్ -యూ ఫుల్ -స్టాప్ లేని ఫాస్ట్ బీట్ కొట్టు రాక్ స్టార్ అంటూ స్టెప్ -లే కుమ్మేట్టు నెక్స్ట్ -స్టార్ హప్పినెస్స్ లో అడుగేపెట్టు ఈ నిమిషానికి టాటూన్ లాగా సంతోషానికి మోటు లాగా ఉల్లాసానికి రూట్ -ఏ అయిపోయా మూన్ లైట్ లాగా చంపేస్తున్నా సన్ లైట్ హలో అంటూ ఉన్న పార్టీ లోనే డ్యూటీ చేసేయ్య ఆఆ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ యో రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ రైట్ రైట్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ ఏ
English
Toss-E Veseddam Head-Oh Tail-Oh Wine-Oh Wisky-Oh Or Cock Tail-Oh Edo Telcheddam Pada Ee Flow-Lo Let’s Get The Party Rock And Baby Buss Ani Pongindi Shampaign Seesa Kassuna Lechindi Cat-walk Rosa Hiss Ani Hipsalni Snake-Dance Varusa Let’s Get The Party Rock And Baby Hey Rabbaru Banthula Ganthulu Veddam Iddaram Konchem Munduku Podam Rocket Kanulaku Ribben Cut Cheddam Bongaramalle Girruna Tirige Bhoomitho Maname Poti Padadam Manalo Speed Ku Break-lu Theeseddam Right Right Right Lets Party All Night Right Right Right Lets Party All Night Yo Right Right Right Lets Party All Night Right Right Right Lets Party All Night Ye Gundeku Speakers-e Kottesela Manase Mic Settai Mogesela Mind-Lo Memories-e Blind Ayyela Let’s Get The Party Rock And Baby Earth Ki Edge-Lo Nilchunnatlu Depth Ni Etthullo Choosthunnatlu Sky Dive Chesthunna Hallow Wood Let’s Get The Party Rock And Baby Hey Ninnani Cheripe Dester Laga Repati Nuvve Poster Laga Ee Nimushaniki Booster Vaipora Vajram Kose Lazer Laga Gelupuki Nuvve Teaser Laga Varasaga Nuvve Winner Ayipora Right Right Right Lets Party All Night Right Right Right Lets Party All Night Yo Right Right Right Lets Party All Night Right Right Right Lets Party All Night Ye Kotha Pelli Koothura Ra Ra Nee Kudikalu Mundu Mopi Ra Ra Gunavathi Kulasathi Ra Ra Neevu Korukunna Kovelaku Ra Ra Non-Stop Ide Mix Seeri Bet-u Full-Stop Leni Fast Beet Kottu Rock Star Antu Step-le Kummettu Next-Star Happiness Lo Adugepettu Ee Nimishaniki Tatoon Laga Santhoshaniki Motu Laga Ullasaniki Route-ye Ayipoya Moon Light Laga Champesthunna Sun Light Hello Antu Unna Party Lone Duty Cheseyya AAA Right Right Right Lets Party All Night Right Right Right Lets Party All Night Yo Right Right Right Lets Party All Night Right Right Right Lets Party All Night Ye