Back to Lyrics
Jaya Janaki Nayaka

Jaya Janaki Nayaka

2017 · 7 songs

Telugu

హే  డిస్కో  బాబు 
డిస్కో  బాబు  డిస్కో  బాబు 
నీ  డిస్క్  లన్ని  వన్  బై  వన్ 
వేస్కో  బాబు 
హుక్కా  బాబు  హుక్కా  బాబు 
హుక్కా  బాబు 
ఈ  తిక్కలన్ని  ధామ్  బై  ధామ్ 
లాక్కో  బాబు 

ఇది  టాప్  లేని  పబ్ -ఉ 
ట్రీకీ  నీళ్ల  బీచ్  హబ్ -ఉ 
క్లైమాక్స్  లేని  నైట్  లో  రిలాక్స్ 
అయిపోదామా 
ఇది  రూఫ్  లేని  రూము 
సంకెళ్లు  లేని టైం -ఉ 
బిరడాలు  లేని  బాటిల్  లో 
రొమాన్స్  నింపేద్దామా 

ఖల్లా  ఖల్లాస్ 
కాదల్  బాదల్  అయిపోని  ఖల్లాస్ 
జస్ట్  ఛిల్ల్  బాస్  ఛిల్ల్  బాస్ 
లైఫ్  కి  మల్లి  లైఫ్  ఇద్దాం  ఛిల్ల్  బాస్ 

ఓహ్  కొంచెం  సంతోషం 
ఎంతో  బాధ 
ఈ  మిక్స్ -ఏ  కదా   జీవితం 
కొంచెం  నీకిష్టం 
ఏంటో  దానిష్టం 
రే -మిక్స్  కదా  ఫేట్ -ఉ  కాగితం 

స్టైల్  ఉంది  ఐస్  ఉంది 
రెండు  కలిసిన  గ్లాస్ -ఉ  ఉంది 
ఎం  కావాలో  ఛాయస్  నీదేరా 
మైఖం  ఉంది  మైక్ -ఉ  ఉంది 
నీ  గుండెల్లో  స్టాక్ -ఉ  ఉంది 
ఎం  చేద్దామో  ఛాయస్  నీదేరా 

ఖల్లా  ఖల్లాస్ 
కాదల్  బాదల్  అయిపోని  ఖల్లాస్ 
జస్ట్  ఛిల్ల్  బాస్  ఛిల్ల్  బాస్ 
లైఫ్  కి  మల్లి  లైఫ్  ఇద్దాం  ఛిల్ల్  బాస్ 
లెట్స్ గో 

కోవా ల  ఉండే  లవ  ర  లవ్వు 
టచ్  చేసి  చూడు  కాళీ  బూడిదే 
చాక్లేట్  ల  ఉండే  సైనైడ్  లవ్వు 
కిస్  చేసి  చూడు  ఊపిరాడదే 

లెక్కకు  మించిన  ఆనందంలో 
కిక్  తో  బతికే  నిమిషం  చాలు 
స్టాట్యూయే  లాగా  వందేళ్ళేనందుకులే 
హే  దిక్కని  నిలిచినా  హృదయం  కోసం 
రాసిస్తాగా  ఊపిరి  దేశం 
ప్రాణం  సైతం  లెక్కే  చేయనులే  

ఖల్లా  ఖల్లాస్ 
కాదల్  బాదల్  అయిపోని  ఖల్లాస్ 
జస్ట్  ఛిల్ల్   బాస్  ఛిల్ల్  బాస్ 
లైఫ్  కి  మల్లి  లైఫ్  ఇద్దాం  ఛిల్ల్  బాస్  ఓయ్

English

Hey Disco Babu
Disco Babu Disco Babu
Nee Disc Lanni One By One
Vesko Babu
Hukka Babu Hukka Babu
Hukka Babu
Ee Thikkalanni Dham By Dham
Lakko Babu

Idi Top Leni Pub-u
Tricky Neella Beach Hub-u
Climax Leni Night Lo Relax
Ayipodama
Idi Roof Leni Roomu
Sankellu Leni Time-u
Biradalu Leni Bottle Lo
Romance Nimpeddama

Khalla Khallas
Kadal Badal Ayiponi Khallas
Just Chill Boss Chill Boss
Life Ki Malli Life Iddam Chill Boss

Oh Konchem Santhosham
Entho Badha
Ee Mix-e Kada Jeevitham
Konchem Neekishtam
Ento Danishtam
Re-mix Kada Fate-u Kagitham

Style Undi Ice Undi
Rendu Kalisina Glass-u Undi
Em Kavalo Choice Needera
Maikham Undi Mic-u Undi
Nee Gundello Stock-u Undi
Em Cheddamo Choice Needera

Khalla Khallas
Kadal Badal Ayiponi Khallas
Just Chill Boss Chill Boss
Life Ki Malli Life Iddam Chill Boss
Lets Go

KovaLa Unde Lava Ra Luvvu
Touch Chesi Choodu Kali Boodide
Choclate La Unde Cyanide Luvvu
Kiss Chesi Choodu Oopiradade

Lekkaku Minchina Anandamlo
Kick tho Bathike Nimisham Chalu
Statue Laga Vandellendukule
Hey Dikkani Nilichina Hrudayam Kosam
Rasisthaga Oopiri Desham
Pranam Saitham Lekke Cheyanulee

Khalla Khallas
Kadal Badal Ayiponi Khallas
Just Chill Boss Chill Boss
Life Ki Malli Life Iddam Chill Boss Oye

Community

Like, share, and discuss

to start a discussion.