
Its My Love Story
2011 · 4 songs
Singer
Lyricist
Telugu
తడి పెదవులే కలిసి ఒకటైనవి కను రెప్పలె మూసీ మైమరచనే నా ప్రాణలు అన్ని తోడేసి నీలో కలిపేయ్ శత జన్మల బిగి కౌగిట్లో నన్నే నిలిపేయ్ తడి పెదవులే కలిసి ఒకటైనవి కను రెప్పలె మూసీ మైమరచనే కనుల వెలుగే నే కావాలని అణువు అణువు నీలో కలవాలని కడ దాక నీతో సాగాలని కను పాపనై నే నిలువాలని నా ప్రాణలు అన్ని తోడేసి నీలో కలిపేయ్ శత జన్మల బిగి కౌగిట్లో నన్నే నిలిపేయ్ తడి పెదవులే కలిసి ఒకటైనవి కను రెప్పలె మూసీ మైమరచనే ఎదకు సడివై నీవు ఉండాలని నిను ఎపుడు నేనే అందాలని నుదుట ఎరుపై నీవు నిండాలని ప్రతి జన్మ లోను పొందాలని నా ప్రాణలు అన్ని తోడేసి నీలో కలిపేయ్ శత జన్మల బిగి కౌగిట్లో నన్నే నిలిపేయ్ తడి పెదవులే కలిసి ఒకటైనవి కను రెప్పలె మూసీ మైమరచనే
English
Thadi pedavule kalisi okatinave Kanu reppale musi maimarachane Naa pranlu anni thodesi neelo kalipey Shatha janmala bigi kougitlo nanne nilipey Thadi pedavule kalisi okatinave Kanu reppale musi maimarachane Kanula veluge ne kavalani Anuvu anuvu nelo kalavalani Kada daka netho sagalani Kanu papanai ne niluvalani Naa pranlu anni thodesi neelo kalipey Shatha janmala bigi kougitlo nanne nilipey Thadi pedavule kalisi okatinave Kanu reppale musi maimarachane Adaku sadivai nevu undalani Ninu epudu nene andalani Nuduta arupai nevu nindalani Prathi janma lonu pondalani Naa pranlu anni thodesi neelo kalipey Shatha janmala bigi kougitlo nanne nilipey Thadi pedavule kalisi okatinave Kanu reppale musi maimarachane
Community
to start a discussion.