Back to Lyrics
Its My Love Story

Its My Love Story

2011 · 4 songs

Lyricist

Telugu

నిండైన  నీ  చెలిమి  ననువదిలి  పోయెనే  ఎందుకె 
తీయనైన  నీ  ప్రేమే  న  తెరవాలి  పోయే  ఎందుకె 

కష్టమే  సుఖమనిపించే  చేరాక  నీతోనే 
ఇష్టమే  బాధనిపించే  వీడినాక  నీ  తోడే 

నిండైన  నీ  చెలిమి  ననువదిలి  పోయెనే  ఎందుకె 

మనసే  తానే  నే  తలచిన  తానే  
మరచిన  తానే  ఇదంతా  యాతనే 
నిజమాయె  కలే  చెరిపేనే  తానే  
శాసించెనే  తానే  నా  తల  రాతనే
 
మరిక  మిగిలెను  వేదనే  మరపుకే  రాదే 
కరిగి  ముగిసిన  ఈ  కథే  కంచికే  పోదే 

నిండైన  నీ  చెలిమి  ననువదిలి  పోయెనే  ఎందుకె 
 
హృదయం  తానే  నా  హృదయము  తానే 
నిదురలో  తానే కలలో  తానే 
కనులలో  తానే  కదిలిన  తానే 
నీడైన  తానే  తోడైన  తానే 

అపుడు  బోగీ  మంటల  వెచ్చగా  నిలిచే 
ఇపుడు  దారి  చూపగా  వెనకకు  రాదే 

నిండైన  నీ  చెలిమి  ననువదిలి  పోయెనే  ఎందుకె 
తీయనైన  నీ  ప్రేమే  న  తెరవాలి  పోయే  ఎందుకె 

కష్టమే  సుఖమనిపించే  చేరక  నీతోనే 
ఇష్టమే  బాధనిపించే  వీడాక  నీ  తోడే

English

Nindina nee chelimi nanuvadili poyene enduke
Thiyanina nee preme na theravali poye enduke

Kashtame sukhamanipinche cheraka nethone
Ishtame badhanipinche veedaka nee thode

Nindina nee chelimi nanuvadili poyene  enduke

Manase thane ne thalachina thane 
Marachina thane idantha yathane
Nijamaye kale Cheripene thane 
Shasinchene thane naa thala rathane

Marika migilenu vedane marapuke rade
Karigi mugisina ee kathe Kanchiki pode  

Nindina nee chelimi nanuvadili poyene enduke

Hrudayam thane naa hrudayamu thane  
Niduralo thane kalalao thane
Kanulalo thane kadhilina thane  
Needina thane thodina thane

Apudu boghi mantala vechaga niliche
Ipudu dari chupaga venakaku rade

Nindina nee chelimi nanuvadili poyene enduke
Thiyanina nee preme na theravali poye enduke

Kashtame sukhamanipinche cheraka nethone
Ishtame badhanipinche veedaka nee thode

Community

Like, share, and discuss

to start a discussion.