Back to Lyrics
Its My Love Story

Its My Love Story

2011 · 4 songs

Telugu

ఓ  నిన్నలా  లేదే  మొన్నలా  లేదే 
ఈరోజిలా  ఎందుకె 
నిన్నిలా  నాకే  కొత్తగా  చూపే  ఈవెళిలా  ఎందుకె 
నువ్విలా  నాలో  నేనిలా  నీలో 
లీనమైపోయేందుకే 

నిన్నలా  లేదే  మొన్నలా  లేదే 
ఈరోజిలా  ఎందుకె 

నా  ఈ  గుండె  నా  అదుపు  తప్పి 
నా  ఈ  కనులు  నీ  వైపు  తిప్పి 
నా  ఈ  మనసు  నీతోటి  కలిపి 
నేనే  నీలో  నిలువెల్లా  కలిసి 
నీ  ఆ  పెదవి  ఓ  నవ్వు  చూపి 
మౌనంగానే  ఏదేదో  తెలిపి 
నాలో  ఉన్న  ప్రాణాలు  నలిపి 
నేనే  నాకు  లేకుండా  చేసి 

ఇది  ప్రేమ  అనుకుంటూ  అడుగేసాన 
నేనేనా 
నిను  నేనే  ఏవేవో  అడిగేసాన 
నిజమేనా 

నీ  నీడలో  నేనుండగా 
నీ  అడుగుల  వెంటే  నేనే  కదా 
నీ  చూపులే  నా  మనసుని 
అ  అడిగినవన్నీ  నిజమే  కదా 

కదిలేనా  నీ  పలుకు  లేకుండానే 
క్షణమైనా 

నిన్నలా  లేదే  మొన్నలా  లేదే 
ఈరోజిలా  ఎందుకె 

కను  తెరిచి  ఏవేవో  చూస్తూ  ఉన్న 
కనబడదే  కనబడదే 
కనులెదుట  నీ  రూపే  కదులుతూ  ఉంది 
కల  కాదే  కల  కాదే 

నీ  లోకమై  నేనుండగా 
నీ  చూపుల  నిండా  నేనే  కదా
నా  ఊపిరై  నువ్వుండగా 
నా  ఈ  ప్రాణం  నీదేకదా
 
కడదాకా  ఒకటై  నిలవాలి  
ఏమైనా 

నిన్నలా  లేదే  మొన్నలా  లేదే 
ఈరోజిలా  ఎందుకె 
నిన్నిలా  నాకే  కొత్తగా  చూపే  ఈవెళిలా  ఎందుకె 
నువ్విలా  నాలో  నేనిలా  నీలో 
లీనమైపోయేందుకే

English

Ninnala lede monnala lede  
Eerojila enduke  
Ninila nake kotthaga chupe eevelila enduke  
Nuvvila nalo neenila neelo  
Leenamaipoyenduke
  
Ninnala lede monnala lede  
Eerojila enduke  

Naa ee gunde na adhupu thappi  
Nee ee kanulu nee vaipu thippi  
Naa ee manasu neethoti kalipi  
Nene neelo niluvella kalisi  
Nee aa pedavi o navvu chupi  
Mounagane ededo telipi  
Nalo unna pranalu nalipi  
Nene naku lekunda chesi  

Idi prema anukuntu adugesana  
Nenena  
Ninu nene evevo adigesana  
Nijamena 
 
Nee needalo nenundaga  
Nee adugula vente nene kada  
Nee chupule na manasuni  
Adiginavanni nijame kada
  
Kadilena nee paluku lekundana  
Kshanamaina  

Ninnala lede monnala lede  
Eerojila enduke  

Kanu therichi evevo chustu unna  
Kanabadade Kanabadade  
Kanuleduta nee roope kaduluthu undi  
Kala kade Kala kade 
 
Nee lokamai nenundaga  
Nee chupula ninda nene kada  
Na oopirai nuvvundaga  
Na ee praanam needekada
  
Kadadaka okatai nilavali   
Emaina  

Ninnala lede monnala lede  
Eerojila enduke  
Ninila nake kotthaga chupe eevelila enduke  
Nuvvila nalo neenila neelo  
Leenamaipoyenduke

Community

Like, share, and discuss

to start a discussion.