Back to Lyrics
Dwaraka

Dwaraka

2017 · 5 songs

Telugu

పిల్లనా  ఫిగరన్న  పోరన్న 
పన్నులన్న  పాపలకెత్తిన  పేరే  రో 
ఏడున్న  ఏమున్నా 
ఎంతున్నా  నీ  చుట్టూ  అమ్మాయే 
లేకుంటే  బోరే  రో 
అలబ్బి  అల్లోఅబ్బి  అల్లోఅబ్బి 
సోకె  చుడబ్బి 
అలబ్బి  అల్లోఅబ్బి  చేల్లో  అబ్బి 
దూకేయ్  ఒరబ్బీ 

పిల్లనా  ఫిగరన్న 
పోరన్న  పన్నులన్న 
పిల్లనా  ఫిగరన్న  పోరన్న 
పన్నులన్న  పాపలకెత్తిన  పేరే  రో 

నెం  కోకలో  వస్తే  కొకెయిన్ -ఉ 
రైకే  వేస్తె  హెరాయిన్ -ఉ 
జిన్స్  వేసి  జెన్నిఫర్ల  రూట్  మార్చాను 
టూ   పీస్  వేస్తె  తూఫాను 
బికినీ  వేస్తె  సైక్లోన్ 
అన్ని  తీసి  సన్నీ  లాగా 
చున్నీ  వేసాను 

అలబ్బి  అల్లోఅబ్బి   అల్లోఅబ్బి 
సోకె  చుడబ్బి 
అలబ్బి  అల్లోఅబ్బి  చేల్లో అబ్బి 
దూకేయ్  ఒరబ్బీ 

ఏల్ -అన్న  వై -అన్న 
ఏల్ ఐ వై  -అన్న  లవ్లీ  లిల్లి 
నేనే  రో 

నువ్వు  కిసుక్కుమంటే  జపాను 
కాస్కిందే  దివాను 
నా  హార్ట్  పేరు  నీసాటి  పేరు 
ఫిక్సి  గుచ్చేస్తాను 
నువ్వు  కులుకుతూంటే  హాసిని 
కళుక్కుమందే లోలోన 
హౌరాహ్  రైల్ -ఉ  యాహు  మెయిల్ -ఉ 
మిక్సగుందనువ్వయిపో 
అరబ్బీ  ఎల్లా  అబ్బి  పిల్ల  నీ  సోకె  అరబ్బీ 
అల్లాబ్బి  అల్లా  అబ్బి  పిల్ల  దేఖో  హాబీబి 
కే -అన్న  ఐ -అన్న ఏస్ -ఓ ఏస్  అన్న 
కిస్సు  మిస్  నీదెరో

English

Pillanna figaranna poranna
Pannuanna papalukettina pere ro
Edunna emunna
Enthunna nee chuttu ammaye
Lekunte bore ro
O labbi alloabbi  alloabbi
Soke chudabbi
O labbi alloabbi chello abbi
Dookey orabbi

Pillanna figaranna
Poranna pannuanna
Pillanna figaranna poranna
Pannuanna papalukettina pere ro

Nen kokalo vaste cocaine-u
Raike veste heroin-u
Jeanse vesi jenniferla route marchanu
Two piece veste toofanu
Bikini veste cyclone
Anni tisi sunny laga
Chunni vesanu

O labbi alloabbi  alloabbi
Soke chudabbi
O labbi alloabbi chello abbi
Dookey orabbi
L-anna y-anna
Lly-anna lovely lilly
Nene ro

Nuvvu kissukkumante japanu
Kaskindhe divanu
Naa heart peru neesaat peru
Fixi guchhestaanu
Nuvu kulukuthoonte hasinu
Kallukumndhe lolona
Howrah rail-u yahoo mail-u
Mixgundnuvvayipo
Orabbi ella abbi pilla nee soke aarabbi
Allabbi alla abbi pilla dekho habibi
K-anna i-anna s-o s anna
Kissu missu needero

Community

Like, share, and discuss

to start a discussion.