Back to Lyrics
Dwaraka

Dwaraka

2017 · 5 songs

Lyricist

Telugu

అదిరే  దడ  పుట్టిందే 
వయసే  గోడవెట్టిందే 
మతినే  సెడగొట్టిందే 
అసలు  ఏమైఉంటుందే 
ఎదురై  నను  సుటిందే    
ఏదనే  మెలి  పెట్టిందే 
ఎవరు  కనిపెట్టందే 
అయినా  బానే  ఉందే

ఇప్పుడే  నీ  చెయ్యి  తాకిందే 
ఈ  మైకం  కమ్మిందే 
నా  లోకం  మొత్తం  చూస్తూనే 
మారిందే 

తెలియదు  నాకైనా  నాలోన 
నేనున్నానా 
అసలిది  నిజామేనా  కల 
కంటున్నానా 
ఒక  నిమిషంలోనే  
వందేళ్లు  బతికేస్తున్న 
ఇది  పగలో  రెయో  తెలియదులే 
ఇది  దిగులొ  మాయో  తెలియదులే 

ఓ  నీ  చెయ్యి  తాకిందే 
ఓ ఈ  మైకం  కమ్మిందే 
ఓ నా  లోకం  మొత్తం   చూస్తూనే 
మారిందే 

ఇనవే  ఇనవే    
   
అడుగులు  పడుకున్న 
గాల్లోనే  నడిచేస్తున్న 
చివరికి  కనుగొన్న 
స్వర్గం  లో  ఉన్న 
ఎదురుగ  ఎవరున్నా  
దేవతలే  అనుకుంటున్నా 
ఇది  వరకు  ఎపుడు  జరగనిది 
మనుషులకు  అసలే  తెలియనిది  
 
ఓ నీ  చెయ్యి  తాకిందే 
ఓ ఈ  మైకం  కమ్మిందే 
ఓ   నా  లోకం  మొత్తం  చూస్తూనే 
మారిందే
ఇనవే  ఇనవే

English

Adire dhada puttindhe
Vayase godavettindhe
Mathine sedagottindhe
Asalu emayuntundhe
Edurai nanu sutiindhe
Edare meli pettindhe
Evaru kanipettandhe
Ayina bane undhe

Ippude nee cheyye thakindhe
Ee mikam kammindhe
Naa lokam mottham chustune
Marindhe

Teliyadu nakaina naalona
Nenunnana
Asalidi nijaamena kala
Kantunana
Oka nimishamlona 
Vandellu batikestunna
Idi pagalo reyo teliyadule
Idi digulo mayo teliyadule

Oo nee cheyye thakindhe
Oo ee mikam kammindhe
Oo naa lokam mottham chustune
Marindhe

Inave inavee 
   
Adugulu padakunna
Gallona ndichestunna
Chivariki kanugonna
Swargam lo unna
Eduruga evarunna 
Devathale anukuntunna
Idi varaku epudu jaraganidi
Manusulaku asale teliyanidhi 
 
Oo nee cheyye thakindhe
Oo ee mikam kammindhe
Oo naa lokam mottham chustune
Marindhe
Inave Inavee

Community

Like, share, and discuss

to start a discussion.