Back to Lyrics
Dhruva

Dhruva

2016 · 5 songs

Telugu

పరేశానురా  పరేశానురా
ప్రేమన్నదే  పరేశానురా  
పడితే  మరీ  పడుకోదురా
పని  పాటనీ  పడనీదురా  

ఆ  ఆ  ఇక  రేయిని  పగటీనీ  ఒకటి  చేసీ  
నిదురనూ  తరుమునురా  
ఆ  ఆ  పొరపాటున  నిదురలో  జారుకున్నా  కలలై  దూకును  రా  

ఆ  ఆ  ఆ  ప్యారులో  పడిపోతే  పరేశానురా  
ప్యారులో  న్యూసెన్సు  శురువాయరా  
ప్యారులో  ప్రతి  మలుపు  దీపాలురా  
ప్యారులో  దోదిల్కి  ఫైటు౦దిరా  

ఒక  తికమక  మతలబులో  
మతి  అటు  ఇటు  ఉరుకునురా  
ఎటు  తేలని  కిరికిరిలో  
అది  చిటపట  వేగునురా  

ఔననీ  కాదననీ  ఆటలో  కూరుకునీ  
ఆ  ఆ  నిను  విడువను  విడువను
విడువనంటూ  గొడవలు  చేయునురా  
ఆ  ఆ  గొడవలూ  మోసే  గుండె  నిండా
అరుపులురా  కేకలూరా  ఆ  ఆ  

ప్యారులో  పడిపొతే  పరేశానురా  
ప్యారులో  న్యుసెన్సు  శురువాయరా  
ప్యారులో  ప్రతి  మలుపు  దీపాలురా  
ప్యారులో  దోదిల్కి  ఫైటు౦దిరా

English

Pareshanura pareshanura
Premannade pareshanura
Padithe mari padukodhura
Pani paatani padaneedhura

Ika reyini pagatini okati chesi
Niduranu tharumunura
Porapaatuna niduralo jarukunna
Kalalai dhookunura

Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo dho dil ki fight undira

Oka thikamaka mathalabulo
Mathi atu itu urukunura
Etu thelani kirikiri lo
Adi chitapata vegunura

Aunani kadhanani
Aatalo koorukuni 
Ninu viduvanu viduvanu
Viduvanantu godavalu cheyunura
Godavalu mose gunde ninda
Arupulura kekalura

Pyar lo padipothe pareshanura
Pyar lo nuisance shuruvayera
Pyar lo prathi malupu teenmarura
Pyar lo lo dho dil ki fight undira

Community

Like, share, and discuss

to start a discussion.