Back to Lyrics
Dhruva

Dhruva

2016 · 5 songs

Telugu

చూశ  చూశ  చూశ  
ఒక  హ్రుదయాన్నే  హ్రుదయాన్నే  
కలిశ  కలిశ  కలిశ
ఆ  హ్రుదయాన్ని  హ్రుదయాన్ని  
అడుగులు  వేశ  వేశా
హ్రుదయముతో  హ్రుదయముతో  
అందించా  నా  హ్రుదయం
ఆ  హ్రుదయముకే  

చూశ  చూశ  చూశ  
ఒక  హ్రుదయాన్నే  హ్రుదయాన్నే  
కలిశ  కలిశ  కలిశ
ఆ  హ్రుదయాన్ని  హ్రుదయాన్ని  
అడుగులు  వేశ  వేశా
హ్రుదయముతో  హ్రుదయముతో  
అందించా  నా  హ్రుదయం
ఆ  హ్రుదయముకే  

నా  మాటలన్నీ  నీ  పేరు  తోనే
నిండాలీ  తీయగా  
నా  బాటలన్నీ  నువ్వున్న
చోటే  ఆగాలీ  హాయిగా  

ఊపిరళ్లే    నీకూ  తోడుగా  ఆ  ఆ  ఆ  
ఉండలీ  అన్నా  
చిన్నా  కోరికా  ఆ  ఆ  ఆ  ఆ  

చూశ  చూశ  చూశ
ఒక  హ్రుదయాన్నే  హ్రుదయాన్నే  
కలిశ  కలిశ  కలిశ  
ఆ  హ్రుదయాన్ని  హ్రుదయాన్ని  
అడుగులు  వేశ  వేశా  
హ్రుదయముతో  హ్రుదయముతో  
అందించా  నా  హ్రుదయం
ఆ  హ్రుదయముకే  

మాక్  మాక్  మాటాలాడే  
ఒక్కటీ  చీ  చీ  చిందులేసే  ఒక్కటీ  
మాటలాడే  ఒక్కటీ  మౌనంగా  ఒక్కటీ
చిందులేసే  ఒక్కటీ  
స్థిరంగా  ఒక్కటీ  
గొంతులోనే  ఒక్కటీ  స్థిరంగా  ఒక్కటీ  
ప్రేమల్లే  ఒక్కటీ  ప్రశ్నల్లే  ఒక్కటీ  

చూశ  చూశ  చూశ
ఒక  హ్రుదయాన్నే  హ్రుదయాన్నే  
కలిశ  కలిస  కలిస  
ఆ  హ్రుదయాన్ని  హ్రుదయాన్ని  
అడుగులు  వేశ  వేశా
  హ్రుదయముతో  హ్రుదయముతో  
అందించా  నా  హ్రుదయం  ఆ  హ్రుదయముకే

English

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam
Aa hrudayamuke 

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam
Aa hrudayamuke 

Na matalanni nee peruthone
Nindali theeyaga
Na batalanni nuvvannachote
Aagali haayiga

Oopiralle neeku thoduga
Undali anna chinna korika

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam
Aa hrudayamuke

Mat Mat Matalaadey okkati
Chin chin chindulesey okkati
This is the story of them
Two little hearts come on
Matalaade okkati
Manam marokkatai
Chindulese okkati
Sthiranga okkati
Ganthu thone okkati
Dhooranga okkati
Premalle okkati
Prasnalle okkati

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam
Aa hrudayamuke

Community

Like, share, and discuss

to start a discussion.