Back to Lyrics
Dhruva

Dhruva

2016 · 5 songs

Telugu

సో  ఈవెన్  థో  వీ  పేస్  
డిఫికల్టీస్  అఫ్  టుడే  అండ్  టుమారో  
ఐ  హవె  ఏ  డ్రీం  థాట్  వన్  డే  
థిస్  నేషన్  విల్  రైస్  అప్

అతడే  తన  సైన్యం  అతడే  తన  దైర్యం  
తనలో  ఆలోచన  పేరే  నిశబ్ద  ఆయుధం  
తన  మార్గం  యుద్ధం  తన  గమ్యం  శాంతం  
పొంగే  తన  రక్తం  పేరే  పవిత్ర  ఆశయం  

ధ్రువ  ధ్రువ  చెడునంతం  చేసే  స్వార్దమే  
ధ్రువ  ధ్రువ  విదిననిచే  విద్వంసం  
ధ్రువ  ధ్రువ  విద్రోహం  పాలిట  ద్రోహమే
ధ్రువ  ధ్రువ  వెలిగిచ్చే  విస్పోటం  ఓ  ఓ  ఓ  ఓ  

ఐ    హవె    ఏ    డ్రీం    థాట్    వన్    డే
ధ్రువ  ధ్రువ  ఆ  ధర్మరాజు  యమధర్మరాజు  ఒకడై  
ధ్రువ  ధ్రువ  కలబోసుకున్న  తేజం  
ధ్రువ  ధ్రువ  చాణక్యడితడీ  మరీ  చంద్రగుప్తుడితడై  
ధ్రువ  ధ్రువ  చలరేగుతున్న  నైజం  ఓ  హొ  హో  హో

ధ్రువ  ధ్రువ  నిదురించనీ  అంకితా  భావమే  
ధ్రువ  ధ్రువ  నడిచొచ్చే  నక్షత్రం  
ధ్రువ  ధ్రువ  శిక్షించే  ఓ  క్రమశిక్షనే  
ధ్రువ  ధ్రువ  రక్షించే  రాజ్యంగం  ఓ  హో  హో

English

So even though we face
Difficulties of today and tomorrow
I have a dream that one day
This nation will rise up

Athade thana sainyam
Athade thana dhairyam
Thanalo aalochana pere
Nissabdha aayudham
Thana margam yuddham
Thana gamyam shantham
Ponge thana raktham pere
Pavithra aasayam

Dhruva Dhruva
Chedunantham chese swarthame
Dhruva Dhruva
Vidinaniche vidwamsam
Dhruva Dhruva
Vidrohamu palita drohame
Dhruva Dhruva
Velugiche vispotam

I have a dream that one day
Dhruva Dhruva
Aa dharmaraju
Yama dharmaraju okadai
Dhruva Dhruva
Kalabosukunna thejam
Dhruva Dhruva
Chanakyudithadu
Mari chandragupthudithadai
Dhruva Dhruva
Chelareguthunna naizam

Dhruva Dhruva
Nidurinchani ankitha bhavame
Dhruva Dhruva
Nadichoche nakshatram
Dhruva Dhruva
Sikshinche o krama sikshane
Dhruva Dhruva
Rakshinche rajyangam

Community

Like, share, and discuss

to start a discussion.