Back to Lyrics
Dhada

Dhada

2011 · 7 songs

Telugu

ఓహ్ హలో  హలో  హలో  లైలా 
మాయమైంది  నా  మనస్సు  నీవల్ల 
ఏమైందో  ఎక్కడున్నాడో 
కళ్ళముందే  దాగి  ఉందొ  పగటిపూట  తారల 
హలో  హలో  హలో  చాలా 
చేసినావు  చాలులేరా  గోపాల 
నాలోనే  దాచి  పెట్టేసి 
ఏమి  తెలియనట్టు  నాటకాలు  ఆడమకాలా
 
అయితే  నా  మనసు  నిన్ను 
చేరినట్టు  నీకు  కూడా  తెలిసినట్టే 
ఐన  ముందు  అడుగు  వేయకుండా 
అపుతావు  అదేమిటీ 

పెదాలతో  ముడెయ్యనా 
ప్రతి  క్షణం  అదే  పనా  ఆఅహ్హ 

ముద్దు  దాక  వెళ్ళనిచ్చి 
హద్దు  దాటనీవేంటి 
కావాలమ్మా  కౌగిలి 
కౌగిలి  ఓ  చెలి  చెలి 
కొద్దిపాటి  కౌగిలిస్తే 
కొత్తదేదో  కోరుకుంటూ 
చేస్తావేమో  అల్లరి 
అల్లరి  మరీ  మరీ  మరీ 

హమ్మో  నా  లోపాలున్నదంతా 
అచ్చు  గుద్దినట్టు  చెప్పినవే 
అవునోయ్  నీకంతకన్నా  గొప్ప 
ఆశ  ఇప్పుడైతే  రాణే  రాదోయ్ 

అందాలతో  ఆటాడన 
అనుక్షణం  అదే  పనా  

ఓహ్ హలో   హలో  హలో  లైలా 
మాయమైంది  నా  మనస్సు  నీవల్ల 
ఏమైందో  ఎక్కడున్నదో   
కళ్ళముందే  దాగి  ఉందొ  పగటిపూట  తారల 

ఒక్కసారి  చాల  లేదు 
మక్కువంత  తీరలేదు 
ఇంకోసారి  అన్నది  అన్నది మది  మది  మది 
ఒడ్డు  దాకే  హద్దు 
నీకు  లోత్తుకొచ్చి  వేడుకోకు 
నీదే  పూచి  నీదేలే 
నీదేలే  బలే  బలే  బలే 

ఆ  మాత్రం  సాగనిస్తే 
చాలునమ్మ  సాగరాన్ని  చుట్టిరానా 
నీ  ఆత్రం  తీరిపోవు  వేడుకగా 
తీరమైన  చుపిస్తాగా

సుఖాలలో  ముంచెయ్యంగా 
క్షణ  క్షణం  అదే  పనా  ఆఅ
 
హలో  హలో  హలో  లైలా 
మాయమైంది  నా  మనస్సు  నీవల్ల 
ఏమైందో  ఎక్కడున్నదో 
కళ్ళముందే  దాగి  ఉందొ  పగటిపూట  తారల

English

Oh Hello Hello Hello Laila
Mayamaindi Naa Manassu Neevalla
Emaindo Ekkadunnado
Kallamunde Daagi Undo Pagatiputa Tharala
Hello Hello Hello Chaala
Chesinavu Chalulera Gopala
Nalone Daachi Pettesi
Emi Theliyanattu Natakalu Aadamakala

Aithe Naa Manasu Ninnu
Cherinattu Neeku Kuda Thelisenatte
Aina Mundu Adugu Veyakunda
Aputhaavu Ademite

Pedalatho Mudeyyana
Prathi Kshanam Ade Panaa Aaahaa

Muddu Daka Vellanichi
Haddu Dataniyaventi
Kavalamma Kowgili
Kowgili O Cheli Cheli
Koddipati Kowgilisthe
Kothadedo Korukuntu
Chesthavemo Allari
Allari Mari Mari Mari

Hammo Naa Lopalunnadantha
Achhu Guddinattu Cheppinave
Avunoy Neekanthakanna Goppa
Asha Ippudaithe Rane Radoi

Andalatho Aatadana
Anukshanam Ade Panaaa

Oh Hello Hello Hello Laila
Mayamaindi Naa Manassu Neevalla
Emaindo Ekkadunnado
Kallamunde Daagi Undo Pagatiputa Tharala

Okkasari Chaala Ledu
Makkuvantha Theeraledu
Inkosari Annadi Annadi Madi Madi Madi
Oddu Daake Haddu
Neeku Lothukochi Vedukoku
Nede Poochi Needele

Needele Bale Bale Bale
Aa Mathram Saganisthe
Chalunamma Sagaranni Chuttirana
Nee Athram Theeripovu Vedukaga
Theeramaina Chupisthagaa

Sukhalalo Muncheyyanga
Kshana Kshanam Ade Panaaa Aaaa

Hello Hello Hello Laila
Mayamaindi Naa Manassu Neevalla
Emaindo Ekkadunnado
Kallamunde Daagi Undo Pagatiputa Tharala

Community

Like, share, and discuss

to start a discussion.