Back to Lyrics
Dhada

Dhada

2011 · 7 songs

Telugu

భూమే  గుండ్రంగా  ఎందుకు  ఉందని  ఆలోచించావా 
ఆకాశం  నీలంగానే  ఎందుకు  ఉందొ  అడిగావా 
సూర్యుడిక  వెలుగెంటి  అని  క్వశ్చన్  గాని  వేసావా 
చిరుగాలి  కనపడదేంటి  అని  ఎపుడైనా  గాని  ప్రశ్నించవా 

ఇదివరకు  నడిచిన  దూరం  ఎంతని  కొలిచావా 
కాలానికి  వయసెంత  అని  ఆరా  తీసావా 
ఇ  ప్రశ్నల  అన్నిటికి  జవాబే  తెలియకున్నా  పోయేది  ఏమి  లేదు  చోడ్  దో 

లోలిట  సెనోరిటా  లైఫ్  ఏ  ఒక  ఆన్సర్  లేని  క్వశ్చన్  అంట 
లోలిట సెనోరిటా  అంచేతే  కానిచ్చేద్దాం  ఆట  పాటా

హోలా వాట్స్ అప్ లెట్స్  పార్టీ 
ఆ  ఎవేరిబోడి  మేక్  ఇట్  అప్  టూ  ఇన్ఫినిటీ 
గో  గో  గో  క్రేజీ గెట్  సెట్  క్రేజీ  టేక్ ఇట్  ఈజీ ఈజీ 

ఒక  మనిషికి  ఒకటే  మెదడు  ఎందుకు  ఉందొ  అడిగావా 
గుండెకు  ఆ  లబ్ -డబ్  సౌండ్  ఏంటి  అని  క్వశ్చన్  చేసావా 
కనుబొమ్మలు  కలిసే  లేవని  కొంచం  కాన్ఫుజ్ అయ్యావా 
నీ  తలలో  మెమరీ  సైజు ఉ  ఎన్ని  బైట్ లో  ప్రశ్నించవా
 
దోమలది  ఏ  బ్లడ్  గ్రూప్  అని  గూగుల్  లో  వెతికావా 
స్వీట్  ఎందుకు  ఇష్టం  నీకాని  చీమని  అడిగావా 
ఇ  ప్రశ్నల  అన్నిటికి  జవాబే  తెలియకున్నా  పోయేది  ఏమి  లేదు  చోడ్  దో

లోలిట  సెనోరిటా  లైఫ్  ఏ  ఒక  ఆన్సర్  లేని  క్వశ్చన్  అంట 
లోలిట సెనోరిటా  అంచేతే  కానిచ్చేద్దాం  ఆట  పాటా

ఆల్ఫాబెట్లు  26 ఏ  ఉన్నాయేంటని  అడిగావా 
రోజుకో  50 గంటలు  లేవేంటని  ఫీల్  అయ్యావా 
ఫోన్  ఎత్తి  హలో  ఎందుకు  అంటాం  ఆలోచించావా 
అగర్వాత్తికి  దేవుడికి  లింక్  ఏంటో  రీసెర్చ్  చేసావా 

రెమోలో  బ్లాక్  అండ్  వైట్  ఎందుకు  లేవన్నావా 
నిద్దరలో  కలదేం రంగని  రివిండ్  చేసావా 
ఇ  ప్రశ్నల  అన్నిటికి  జవాబే  తెలియకున్నా  పోయేది  ఏమి  లేదు  చోడ్  దో 

లోలిట  సెనోరిటా  లైఫ్  ఏ  ఒక  ఆన్సర్  లేని  క్వశ్చన్  అంట 
లోలిట సెనోరిటా  అంచేతే  కానిచ్చేద్దాం  ఆట  పాటా

English

Bhoome Gundranga enduku undani aalochinchava
Aakasam neelamgane enduku undo adigava
Suryudika velugenti ani question gaani vesava
Chirugaali kanapadadenti ani epudaina gaani prasninchava

Idivaraku nadichina dooram enthani kolichaava
Kaalaniki vayasentha ani aaraa theesava
Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do

Lolitha Senorita life ae oka answer leni question anta
Lolita Senorita anchethe kanicheddam aata paata

Hola wassup lets party
Aa everybody make it up to infinity
Go go go crazy get set crazy take it easy easy

Oka manishiki okate medhadu enduku undo adigava
Gundeku aa lub-dub sound enti ani question chesava
Kanubommalu kalise levani koncham confuse ayyava
Nee thalalo memory sizeu enni bytelo prasninchava

Domaladi ae blood group ani google lo vethikaava
Sweet enduku istam neekani cheemani adigava
Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do
 
Lolitha Senorita life ae oka answer leni question anta
Lolita Senorita anchethe kanicheddam aata paata

Alphabetlu 26 ae unnayentani adigava
Rojuko 50 gantalu leventani feel ayyava
Phone etthi Hello enduku antam aalochinchava
Agarvottiki devudiki link ento research chesava

Remolo black and white enuduku levannava
Niddaralo colorae kalani rewind chesava
Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do

Lolitha Senorita life ae oka answer leni question anta
Lolita Senorita anchethe kanicheddam aata paata

Community

Like, share, and discuss

to start a discussion.