Back to Lyrics
Dhada

Dhada

2011 · 7 songs

Telugu

హోం  గొడవ  గొడవ  గొడవ  న  గుండెలోన  గొడవ 
ఈ  అందమైన  గొడవ  ఓ  అంతులేని  గొడవ 

హోం  గొడవ  గొడవ  గొడవ  న  గుండెలోన  గొడవ 
ఈ  అందమైన  గొడవ  ఓ  అంతులేని  గొడవ 

ఒక్కసారి  నా  గుండె  తట్టి  చూస్తావా 
బయటపడని  భూకంపమంతా  గొడవ 
ఒక్కసారి  నా  కళ్ళలోకి  చూస్తావా 
నిధ్రపోని  నిశ్శబ్ద మైన  గొడవ 

ఓ  పగటి  తో  రాతిరి  గొడవ 
పాప  తో  రెప్పలా  గొడవ 
ఎప్పుడు  నీ   కలలో  ఉంటానని 
మనసుతో  మౌనం  గొడవ 
ప్రేమతో  ప్రాణం  గొడవ 
నువ్వు  తమ  చోటే  కాజేసావని 

ఏదేమైనా  ఈ  గొడవ  బాగుంది  లే 

హోం  గొడవ  గొడవ  గొడవ  న  గుండెలోన  గొడవ 
ఈ  అందమైన  గొడవ  ఓ  అంతులేని  గొడవ 

హే  రాజుల  రా  రాజుల  నా  గతం  ఉండేదట 
ఇంతలో  వింతగా  ఏమయ్యిందేమో 
రాణి వెంటే  నీడలా  తిరుగుతుందే  నా  కథ 
ప్రేమలో  తిప్పలు  తప్పవేమో 

రోజుకో  రోజాపువ్విచ్చే  రోమీయోనయ్యా  నీవళ్లే  
రోడ్డుకు  రోమియోను  నేను  చూసానాలే 

హోం  గొడవ  గొడవ  గొడవ  న  గుండెలోన  గొడవ 
ఈ  అందమైన  గొడవ  ఓ  అంతులేని  గొడవ 

హాయ్  గాలిలో  నీపేరునే  కవితల  రాసానులే 
కవితలు  కబుర్లు  ప్రేమకలవాటే 
పువ్వులే  ఓ  కుంచగా  నీ  బొమ్మ  గీసానులే 
బొమ్మలు  రంగులు  పాతమాటే 

ప్రేమతో  వేళాకోళాల  లోకువైపోయాన  చాలా 
తప్పదు  ఈ  తమాషా  అనుకుంటే  పొలా
 
గొడవ  గొడవ  గొడవ  న  గుండెలోన  గొడవ 
ఈ  అందమైన  గొడవ  ఓ  అంతులేని  గొడవ

English

Ho Godava Godava Godava Na Gundelona Godava
Ee Andhamaina Godava O Anthuleni Godava

Ho Godava Godava Godava Na Gundelona Godava
Ee Andhamaina Godava O Anthuleni Godava

Okkasari Naa Gunde Thatti Chusthaava
Bhayatapadani Bhookampamantha Godava
Okkasari Naa Kallaloki Chusthaava
Nidharaponi Nishabdhamaina Godava

O Pagati Tho Rathiri Godava
Paapa Tho Reppala Godava
Yeppudu Nee Kalalo Vuntaanani
Manasutho Mounam Godava
Prematho Praanam Godava
Nuvvu Thama Chote Kaajesaavani

Yedhemainaa Ee Godava Bhaagundhi Le

Ho Godava Godava Godava Na Gundelona Godava
Ee Andhamaina Godava O Anthuleni Godava

Hey Raajula Raa Raajula Naa Gatham Vundedata
Inthalo Vinthaga Emayyindemo
Raanivente Needala Thiruguthunde Naa Katha
Premalo Thippalu Thappavemo

Rojuko Rojapuvvichhe Romeonayya Neevalla
Rodduko Rameonu Nenu Chusaanle

Ho Godava Godava Godava Na Gundelona Godava
Ee Andhamaina Godava O Anthuleni Godava

Hai Gaalilo Neeperune Kavithala Raasanule
Kavithalu Kaburlu Premakalavaate
Puvvule O Kunchaga Nee Bomma Geesaanule
Bommalu Rangulu Paathamaate

Prematho Velakolala Lokuvaipoyaana Chaala
Thappade Ee Thamasha Anukuntepolaa

Godava Godava Godava Na Gundelona Godava
Ee Andhamaina Godava O Anthuleni Godava

Community

Like, share, and discuss

to start a discussion.