Back to Lyrics
Devadas

Devadas

2018 · 5 songs

Telugu

వారు  వీరు  అంత  చూస్తూ  ఉన్న 
ఊరు  పేరు  అడిగెయ్యాలనుకున్న 
అంతో  ఇంతో  ధైర్యం  గానే  ఉన్న 
తాడో  పేడో  తేలేద్దాం  అనుకున్న 
ఏ  మాట  పైకి  రక 
మనసేమో  ఊరుకోక 
ఐన  ఈనాటి  దాకా 
అస్సలు  అలవాటు  లేక 
ఏదేదో  అయిపోతున్న 

పాడుచందం  పక్కనుంటే 
పడిపోదా  పురుష  జన్మ 
అల్లా  పడిపోక  పోతే 
ఎం  లోటు  ఏమో  కర్మ 

వారు  వీరు  అంత  చూస్తూ  ఉన్న 
ఊరు  పేరు  అడిగెయ్యాలనుకున్న 

జాలైన  కలగలేదా 
కాస్తయినా  కారాగారాధ 
నీ  ముందే  తిరుగుతున్న 
గాయాలైన  వెంటపడిన 
వీలైతే  తడుముతున్న 
పోనిలే  ఊరుకున్నా 
సైగాలెన్నో  చేసిన 
తెలియలేదా  సూచన 
ఇంతకీ  నీ  యాతన 
ఎందుకనే  తెలుసునా 
ఇది  అనేది  అంతు  తేలినా 

పాడుచందం  పక్కనుంటే 
పడిపోదా  పురుష  జన్మ 
అల్లా  పడిపోక  పోతే 
ఎం  లోటు  ఏమో  కర్మ 

ఆడపిల్లో  అగ్గిపుల్లో 
నిప్పు  రవ్వలో  నీవి  నవ్వులో 
అబ్బాలాలో  అద్భుతంలో 
ఊయలూపినవు  హాయి  కైపులో 
అష్ట  దిక్కులా  ఇలా  వలేసి  ఉంచావే 
వచ్చి  వాళ్లవే  వయ్యారి  హంసారో 
ఇన్ని  చిక్కులా  ఎలాగ  నిన్ను  చేరుకొని 
వదిలి  వెల్లకే  నన్నింత  హింసలో 
తమాషా  తగాదా  తెగేదారి 
చూపవేమి  బాలా 

పాడుచందం  పక్కనుంటే 
పడిపోదా  పురుష  జన్మ 
అల్లా  పడిపోక  పోతే 
ఎం  లోటు  ఏమో  కర్మ

English

Vaaru veeru antha choosthu unna
Ooru peru adigeyyalanukunna
Antho intho dhairyam gane unna
Thado pedo theleddham anukunna
Ye maata paiki raka
Manasemo oorukoka
Aina eenaati dhaaka
Assalu alavatu leka
Yedhedho aipothunna

Paduchandham pakkanunte
Padipodha purusha janma
Alla padipoka pothe
Em loto emo karma

Vaaru veeru antha choosthu unna
Ooru peru adigeyyalanukunna


 
Jaalaina kalagaledha
Kasthaina karagaraadha
Nee mundhe thiruguthunna
Gaalaina ventapadina
Veelaithe thadumuthunna
Ponile voorukunna
Saigalenno chesina
Theliyaledha soochana
Inthaki nee yathana
Endukane thelusuna
Idhi anedhi anthu thelunaa

Paduchandham pakkanunte
Padipodha purusha janma
Alla padipoka pothe
Em loto emo karma

Aadapillo aggipullo
Nippu ravvalo neevi navvulo
Abbalaalo adhbuthamlo
Ooyaloopinavu haayi kaipulo
Ashta dikkula ila valesi unchinaave
Vachi vaalave vayaari hamsaro
Inni chikkulaa elaaga ninnu cherukonu
Vadili vellake nannintha himsalo
Thamasha thagadha thegedhari
Choopavemi baalaa

Paduchandham pakkanunte
Padipodha purusha janma
Alla padipoka pothe
Em loto emo karma

Community

Like, share, and discuss

to start a discussion.