Back to Lyrics
Devadas

Devadas

2018 · 5 songs

Telugu

సిన్ధరా  వందర  సుందర  వాదన 
అయ్యయ్యో  ఇది  నువ్వేనా 
గాంధార  గోళపు  మండల  వలన 
తగులుకుంది  హైరానా 
ఇదొక  వింత  ఘటన 
నీకేమో  రాదు  నటన 
సీకటి  గూటి  పంచన 
భంది  ని  చేసి 
నిన్నుంచగా  తగునా 

ఆ  జట్టు  కింద  డాక్టర్ 
ఏందీ  ఈ  యవ్వారం 
ని  లేత  లేత  గుండె  పైన 
గుంటూరు  కారం 
పైకి  పైకి  దూకుతానంద 
రాక్షస  మమకారం 
ఇంకా  తప్పదంటూ  ఎట్టా  గొట్ట 
సర్దుకోరా  బంగారం 

సిన్ధరా  వందర  సుందర  వాదన 
అయ్యయ్యో  ఇది  నువ్వేనా 
గాంధార  గోళపు  మండల  వలన 
తగులుకుంది  హైరానా 

 
నీ  మాటల్లోనే  ముందంటే  వేరే 
ఈళ్ళకింకేఈఈడూవు 
నీ  సేథీలోన  గోళీలు  వేరే 
ఇల్లెక్కిన్చేఈఈవూవ్ 

నోటి  యాసలు  సరిపడవు 
దేహ  భాషలు  జతపదవు 
మథు  గంజాయి  తోటలోనే 
మా  మంచి  మల్లె  లాగ 
అల్లాడి  పోయినావురూ 

ఆ  జట్టు  కింద  డాక్టర్ 
ఏందీ  ఈ  యవ్వారం 
ని  లేత  లేత  గుండె  పైన 
గుంటూరు  కారం 
పైకి  పైకి  దూకుతానంద 
రాక్షస  మమకారం 
ఇంకా  తప్పదంటూ  ఎట్టా  గొట్ట 
సర్దుకోరా  బంగారం 

సిన్ధరా  వందర  సుందర  వాదన 
అయ్యయ్యో  ఇది  నువ్వేనా 
గాంధార  గోళపు  మండల  వలన 
తగులుకుంది  హైరానా 

క్లినిక్  కు  లేని  ఏ  కిక్కుకు  లేని 
తైతక్కఅఅఅఅఅలాటా 
ఎరక్కపోయి  ఇరక్కపోయావ్ 
ఈ  సెద్దసూవూతా 

ఎక్కడుండాలనుకున్నావు 
యాదికొచ్చి  పండుకున్నావు 
గుక్క  పెట్టేసి  కెవ్వు  కెవ్వు 
నీ  పేస్  మీదే  నువ్వు 
ఎక్కెక్కి  ఏడ్చినావూరో 

ఆ  జట్టు  కింద  డాక్టర్ 
ఏందీ  ఈ  యవ్వారం 
ని  లేత  లేత  గుండె  పైన 
గుంటూరు  కారం 
పైకి  పైకి  దూకుతానంద 
రాక్షస  మమకారం 
ఇంకా  తప్పదంటూ  ఎట్టా  గొట్ట 
సర్దుకోరా  బంగారం 

సిన్ధరా   వందర  సుందర  వాదన 
అయ్యయ్యో  ఇది  నువ్వేనా 
గాంధార  గోళపు  మండల  వలన 
తగులుకుంది  హైరానా

English

Sindara vandara sundara vadana
Ayyayyo idi nuvvenaa
Gandhara golapu mandala valana
Thagulukunda hairaanaa
Idoka vintha ghatana
Neekemo raadu natana
Seekati gooti panchana
Bhandhi ni chesi
Ninnunchaga thaguna

Aa settu kinda doctor
Endi ee yavvaram
Ni letha letha gunde paina
Gunturu kaaram
Paiki paiki dhookuthanda
Rakshasa mamakaaram
Inka thappadantu etta gotta
Sardukora bangaram

Sindara vandara sundara vadana
Ayyayyo idi nuvvenaa
Gandhara golapu mandala valana
Thagulukunda hairaanaa


 
Nee matallona mundante vere
EellakinkeeeeeDooo
Nee sethilona golile vere
Eellekkincheeeeevooo

Noti yaasalu saripadavu
Deha bhashalu jathapadavu
Mathu ganjayi thotalona
Maa manchi malle laaga
Alladi poyinaavuroo

Aa settu kinda doctor
Endi ee yavvaram
Ni letha letha gunde paina
Gunturu kaaram
Paiki paiki dhookuthanda
Rakshasa mamakaaram
Inka thappadantu etta gotta
Sardukora bangaram

Sindara vandara sundara vadana
Ayyayyo idi nuvvenaa
Gandhara golapu mandala valana
Thagulukunda hairaanaa

Clinic ku leni ye kicku leni
Thaithakkaaaaaalaataa
Erakkapoyi irakkapoyaav
Ee seddasooootaa

Ekkadundalanukunnavu
Yaadikochi pandukunnaavu
Gukka pettesi kevvu kevvu
Nee face meede nuvvu
Ekkekki edchinaavuro

Aa settu kinda doctor
Endi ee yavvaram
Ni letha letha gunde paina
Gunturu kaaram
Paiki paiki dhookuthanda
Rakshasa mamakaaram
Inka thappadantu etta gotta
Sardukora bangaram

Sindara vandara sundara vadana
Ayyayyo idi nuvvenaa
Gandhara golapu mandala valana
Thagulukunda hairaanaa

Community

Like, share, and discuss

to start a discussion.