Back to Lyrics
Devadas

Devadas

2018 · 5 songs

Telugu

మనసేదో  వెతుకుతూ  ఉంది 
అడుగేమో  అడ్డుపడకుండి 

ఎం  పోయిందనో  ఇంతటి  వేదన్న 
ఎం  పొందాలనో  ఈ  అన్వేషణా 
ఈ  సత్యం  తెలిసింది 
ఈ  స్వప్నం  కరిగింది 
ఈ  కిరణం  తగిలింది 
రేపకి  నొప్పిగా  ఉంది 
ఈ  సమరం  ఎందుకిలా  జరిగిందో 
ఏ  విజయం  ఎవరికెల్ల  దొరికిందో 

ఎం  పోయిందనో  ఇంతటి  వేదన్న 
ఎం  పొందాలనో  ఈ  అన్వేషణా 
ఈ  సత్యం  తెలిసింది 
ఈ  స్వప్నం  కరిగింది 
ఈ  కిరణం  తగిలింది 
రేపకి  నొప్పిగా  ఉంది 
ఈ  సమరం  ఎందుకిలా  జరిగిందో 
ఏ  విజయం  ఎవరికెల్ల  దొరికిందో 


 
సరియారా … సరియారా … సరియారా …
సరియారా … సరియారా … సరియారా …

బిగిసింది  లేని  పోనీ  సంకెల  ఎదో 
ముగిసింది  గని  తేని  కింతటి  భాదో 
తెరిచింది  గ… తెరిచింది  గ …
తాను  పంజరం   
ఎగిరింది  గ … ఎగిరింది  గ …
ఎద  పావురం … ఎద  పావురం…
తరిమిన  జ్ఞాపకాలుగా 
తగిలిన  బాణమేమిటో 

ఈ  సమరం  ఎందుకిలా  జరిగిందో 
ఏ  విజయం  ఎవరికెల్ల  దొరికిందో 

మనసేదో  వెతుకుతూ  ఉంది 
అడుగేమో  అడ్డుపడకుండి 
మనసేదో  వెతుకుతూ  ఉంది 
అడుగేమో  అడ్డుపడకుండి 

నడి  రేయితోటి   ఎందుకంత  స్నేహం 
నడిపించుతుంది  మాయదారి  మైకం 
పసిపాపలా… పసిపాపలా…
నవ్వేగున్ను… నవ్వేగున్ను…
నేర్పింది   గ … నేర్పింది  గ …
వెన్నెల  వనం … వెన్నెల  వనం …

ఈ  మౌనం  ఎం  అన్నదో 
నా  ప్రాణం  ఎం  విన్నదో 

ఈ  సమరం  ఎందుకిలా  జరిగిందో 
ఏ  విజయం  ఎవరికెల్ల  దొరికిందో

English

Manasedo vethukuthu undi
Adugemo adupadakundi

Em poyindano intati vedanna
Em pondaalano ee anveshanna
Ee sathyam telisindi
Ee swapnam karigindi
Ee kiranam tagilindi
Repati noppiga undi
Ee samaram endukilla jarigindo
Ye vijayam evarikella dorikindo

Em poyindano intati vedanna
Em pondaalano ee anveshanna
Ee sathyam telisindi
Ee swapnam karigindi
Ee kiranam tagilindi
Repati noppiga undi
Ee samaram endukilla jarigindo
Ye vijayam evarikella dorikindo


 
Sariyara… Sariyara… Sariyara…
Sariyara… Sariyara… Sariyara…

Bigisindi leni poni sankela edo
Mugisindi gani teni kintati bhaado
Terichindi ga… terichindi ga…
Tanu panchavam
Egirindi ga… egirindi ga…
Eda pavuram… eda pavuram…
Tarimina gnapakalluga
Tagilina baanamemito

Ee samaram endukilla jarigindo
Ye vijayam evarikella dorikindo

Manasemo vethukutu undi
Adugemo atupadaka undi
Manasemo vethukutu undi
Adugemo atupadaka undi

Adi reyitoti endukanta sneham
Nadipinchutundi maayadaari maikam
Pasipapala… Pasipapala…
Navvegunnu… Navvegunnu…
Nerpindi ga… Nerpindi ga…
Vennela vanam… Vennela vanam…

Ee mounam em annado
Naa pranam em vinnado

Ee samaram endukilla jarigindo
Ye vijayam evarikella dorikindo

Community

Like, share, and discuss

to start a discussion.