Back to Lyrics
Deshamuduru

Deshamuduru

2007 · 4 songs

Singer

Telugu

ఏ  సత్తే  ఏ  గొడవా  లేదు 
సత్తే  ఏ  గోలా  లేదు 
పుట్టే  ప్రతి  వోడు  సత్తాడోయ్ 

ఓ  కలకలం  కాకుల్లాగా   
గడిపేస్తే  ఏమొస్తుంది 
హంసల్లే  దర్జాగుండాలోయ్ 

హే  అందమైన  ఈ  జీవితానికో 
అర్ధం  వెతకాలోయ్
కోటి  మందిలో  పోటుగాడిలా 
నువ్వే  బతకాలోయ్ 

ఆ  ఆ  ఓ  ఓ

ఏ  సత్తే  ఏ  గొడవా  లేదు 
సత్తే  ఏ  గోలా  లేదు 
పుట్టే  ప్రతి  వోడు  సత్తాడోయ్  హొయ్ 

చెయ్యాలి  రోజుకో  తప్పు 
అవ్వాలి  నీకు  కనువిప్పు 
అరే  చేసిన  తప్పే 
మళ్ళీ  నువ్వు  చేస్తే  తప్పు 
ఏ  తప్పు  చెయ్యకపోతే 
అది  ఇంకా  తప్పు 

మరి  అంతా  నీకే 
తెలుసనుకోవటం  పొరపాటవదా 
నువ్వు  చేసే  పనిలో 
ప్రాణం  పెట్టి  దూకేయ్  గురువా 

ఉప్పొంగాలి  ఉత్సాహం  గుండెల్లో 
నీ  దమ్మెంతో  చూపించేయి  అందర్లో  

ఉరుమై  ఆ  మెరుపై 
పిడుగై  నువ్వు  అడుగై  అడుగై 

సత్తే  ఏ  గొడవా  లేదు 
సత్తే  ఏ  గోలా  లేదు 
పుట్టే  ప్రతి  వోడు  సత్తాడోయ్ 

ఏ  కలకలం  కాకుల్లాగా   
గడిపేస్తే  ఏమొస్తుంది 
హంసల్లే  దర్జాగుండాలోయ్  ఓయ్

అరే  అందమైనదీ  లోకం 
అది  చూడకుంటే  నీ  లోపం 
ఈ  పగలు  రేయి  లేకుంటే  రోజే  అవదు 
ఏ  కష్టం  నష్టం  రాకుంటే  లైఫే  అనరు 

మరి  అందరిలాగే  నువ్వు
ఉంటే  రాదే  సరదా 
పది  మంది  నడిచే 
దారిలో  వెళితే  బోరే  అవదా 

పనిలేదంటే  కొట్టేసేయి  హస్కయినా 
పనికొస్తోందా  చేసేసేయి  రిస్కయినా 

గెలుపే  నీ  పిలుపై 
దొరలా  నువ్వు  బతికై  బతికై 
సత్తే  సత్తే

ఏ  సత్తే  ఏ  గొడవా  లేదు 
సత్తే  ఏ  గోలా  లేదు 
పుట్టే  ప్రతి  వోడు  సత్తాడోయ్ 

ఓ  కలకలం  కాకుల్లాగా   
గడిపేస్తే  ఏమొస్తుంది 
హంసల్లే  దర్జాగుండాలోయ్

English

Satte ye godava ledu
Satte ye gola ledu
Putte prathi vodu satthadoye

Oo kalakalam kakullaga
Gadipesthe emosthundhi
Hamsalle darjagundaloye

Hey andamaina ee jeevithaniko
Ardham vethakaloy
Koti mandhi lo potugadila
Nuvve bathakaloy

Aa aa oo oo

Satte ye godava ledu
Satte ye gola ledu
Putte prathi vodu satthadoye hoy

Cheyyali rojuko thappu
Avvali neeku kanuvippu
Are chesina thappe
Malli nuvvu chesthe thappu
Ye thappu cheyyaka pothe
Adhi inka thappu

Mari anthaa neeke
Thelusanukovatam porapatavadha
Nuvvu chese panilo
Pranam petti dukei guruva

Uppongali uthsaham gundello
Nee dhammentho chupincheyi andharloo

Urumaii aa merupaii
Pidugaii nuvvu adugei adugei

Satte ye godava ledu
Satte ye gola ledu
Putte prathi vodu satthadoye

Hey kalakalam kakullaga
Gadipesthe emosthundhi
Hamsalle darjagundaloye oy

Are andamainadhii lokam
Adhi chudakunte nee lopam
Ee pagalu reyii lekunte roje avvadhu
Ye kashtam nashtam rakunte lifey anaru

Mari andharilage nuvvu
Unte raadhe sarada
Padhi mandhi nadiche
Dharilo velithe borey avadha

Pani ledhante kotteseyi huskayinaa
Panikosthundha cheseseyi riskayinaa

Gelupee nee pilupaii
Dhoralaa nuvvu bathikai bhathikai
Satte satte

Satte ye godava ledu
Satte ye gola ledu
Putte prathi vodu satthadoye

Oo kalakalam kakullaga
Gadipesthe emosthundhi
Hamsalle darjagundaloye

Community

Like, share, and discuss

to start a discussion.