Back to Lyrics
Deshamuduru

Deshamuduru

2007 · 4 songs

Telugu

మనసులే  కలిసెలే 

మౌనమే  మౌనమే
మనసు  లో  మిగిలెనే 
నిన్నిలా  చేరగా
మంచులా  కరిగెనే 

ఎక్కడున్నావే  ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావే 
నిన్ను  కన్నుల్లో  కంటి  పాపల్లే
దాచుకుంటాలే 

మనసులే  మనసులే 
కలిసెలే 

నీకోసం  కలగన్నా
కలలోన  నిను  కన్నా 
ఎడబాటు  ఎదురైనా
నీ  నీడై  వస్తున్నా

ఎదలో  ఎదలో
ఎదలో  ఎపుడో
అతిదై  వల  వేసావే 
కలవో  అలవో
వలపై  ముంచేసావే 

నీ  ప్రేమ  మైకం
ప్రవహించే  లోన 
నీ  ఊహల  దాహం
శృతి  మించే  లోలోన 

వేచి  వేచి  కలలే  మిగిలే
దాచి  దాచి  ఉంచా 
చూసి  చూసి  వయసే  రగిలి
చేరి  పంచుకుందాం 

జతగా  జతగా 

ముద్దు  ముద్దు  ముద్దు  చేసి
గుండెల్లోనా  చిరు  మంటేసి  
ముద్దు  ముద్దు  ముద్దు  చేసి
గుండెల్లోనా  చిరు  మంటేసి 

ఎక్కడున్నావే  ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావ్వే 
నిన్ను  కన్నుల్లో  కంటి  పాపల్లే
దాచుకుంటాలే 

చిరు  చెమటలు  తడిమేసి 
నన్ను  చుట్టుకో  తడిమేసి

మదిలో  మదిలో  మదిలో 
మదిలో  హృదిలో
ఏదో  చేసేసావే 
వలపు  తలపు
నాలో  నింపేసావే 

విరహాల  రాగం
వినిపించే  లోనా 
నీ  మోహావేశం  లయ
పెంచే  లో  లోనా 

బిగిసి  బిగిసి  క్షణమే  యుగమై
నన్ను  చుట్టుకున్న 
ఎగసి  ఎగసి  నిశిలో  ససినై
నిన్ను  చేరుకున్న 

జతగా  జతగా 

మత్తు  మత్తు  మత్తు  చల్లి
చిత్తూ  చిత్తూ  చిత్తూ  చేసి 
మత్తు  మత్తు  మత్తు  చల్లి
చిత్తూ  చిత్తూ  చిత్తూ  చేసి 

ఎక్కడున్నావే  ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావ్వే 
నిన్ను  కన్నుల్లో  కంటి  పాపల్లే
దాచుకుంటాలే

English

Manasuley kaliseley

Mouname mouname
Manasu lo migilene
Ninnila cheraga
Manchula karigene

Ekkadunnave ekkadunnave
Ippudochavae
Ninnu kannullo kanti paapalle
Dhachukuntale

Manasuley manasuley
Kaliseley

Neekosam kalaganna
Kalalona ninu kanna
Yedabatu yedhuraina
Nee needai vasthunna

Yedhalo yedhalo
Yedhalo yepudo
Athidai vala vesaave
Kalavo alalvo
Valapai munchesaavee

Nee prema maikam
Pravahinche lona
Nee oohala daham
Sruthi minche lolona

Vechi vechi kalale migile
Dhachi dachi vuncha
Choosi choosi vayase ragili
Cheri panchukundham

Jathaga jathaga

Mudhu mudhu mudhu chesi
Gundellona chiru mantesi
Mudhu mudhu mudhu chesi
Gundellona chiru mantesi

Ekkadunnave ekkadunnave
Ippudochavvae
Ninnu kannullo kanti paapalle
Dhachukuntale

Chiru chematala thadimesiii
Nannu chuttukoo thadimesiii

Madhilo madhilo madhilo
Madhilo hrudhilo
Edho chesesave
Valapoo thalapoo
Nalo nimpesave

Virahaala raagam
Vinipinche lonaaaa
Ne mohaavesam laya
Penche lo lonaaaaa

Bigisi bigisi kshaname yugamai
Nannu chuttukunna
Yegasi yegasi nisilo sasinai
Ninnu cherukunna

Jathaga jathaga

Mathu mathu mathu challi
Chithu chithu chithu chesi
Mathu mathu mathu challi
Chithu chithu chithu chesi

Ekkadunnave ekkadunnave
Ippudochavvae
Ninnu kannullo kanti paapalle
Dhachukuntale

Community

Like, share, and discuss

to start a discussion.