Back to Lyrics
Deshamuduru

Deshamuduru

2007 · 4 songs

Telugu

గిలి  గిలి  గా  గిల్  గిల్లింత  గా
తొలి  తొలి  గా  గా

గిలి  గిలి  గా  గిల్  గిల్లింత  గా
తొలి  తొలి  గా  ఏదో  ఇదిగా 

జిలి  బిలి  గా  జిల్  జిళ్లంది  గా
వొళ్ళంతా  ఓ  తుళ్లింతగా 

బేబీ  మేర  దిల్  కా  తుకుడా
బేబీ  మోహబాత్  కా  ముకుడా 
బేబీ  గర్మీ  కా  తండా
ఆ  ఆ  ఆ  ఆ  

యో  యో  నా  బంగారు  కొండా
యో  యో  తెగ  నచ్చిన  ఫ్రెండా 
యో  యో  తు  లవ్  క  ఫండా
ఆ  ఆ  ఆ  ఆ

ఉ  ఆ  ఆ  ఉ  ఆ  ఆ  ఆ
ఉ  ఆ  ఆ  ఉ  ఉ  ఆయియే

ఉ  ఆ  ఆ  ఉ  ఆ  ఆ  ఆ
ఉ  ఆ  ఆ  ఉ  ఉ  ఆయియే

తో   యేః  టెల్   మీ   టెల్   మీ 
తార   తార  బోలీగ  బం  బం  బార 

మాటలన్నీ  మాయమయ్యే
నిన్ను  చేరిన  వేళలో 
కాలమంతా  నిలిచి  పోయే
నువ్వు  చేసిన  మాయలో 

అదృష్టం  పట్టిందిలే
నీవల్లే  నా  లైఫ్  కే 
ఆనందం  తెలిసిందిలే
ఈరోజే  నా  గుండెకే 

ఉల్లే  ఉల్లల్లే  లల్లల్లాయిలాయిలే 
ఉల్లే  ఉల్లల్లాయియే

బేబీ  మేర  దిల్  కా  తుకుడా
బేబీ  మోహబాత్  కా  ముకుడా 
బేబీ  గర్మీ  కా  తండా
ఆ  ఆ  ఆ  ఆ 

ఉ  ఆ  ఆ  ఉ  ఆ  ఆ  ఆ
ఉ  ఆ  ఆ  ఉ  ఉ  ఆయియే

ఉ  ఆ  ఆ  ఉ  ఆ  ఆ  ఆ
ఉ  ఆ  ఆ  ఉ  ఉ  ఆయియే

కామన్  జంప్  అండ్  షూట్ 
వాయిలే  యూ  డాన్స్  అబౌట్ 
ఐయామ్  గొన్న  రాక్  ది  హౌస్
అండ్  ఫ్రీక్  యూ  అవుట్ 

యూ  గొన్న  కం  కం  కం  కం
నెవెర్  టూ  ఏ  స్లిప్పురీ  స్లయిడ్ 
ఐయామ్  గొనె  లెట్  యూ
బీ సాటిస్ఫైఎడ్  అండ్  లవ్  టూ  రైడ్

మరపురాని  తలపు  నీవై
తరలి  రావా  హాయిగా 
పెదవి  మీద  చిన్ని  నవ్వై
ఉండి  పోవా  తోడుగా 

నాకోసం  పుట్టావని
నీ  ప్రేమే  చెప్పిందిలే 
మనసంతా  నువ్వేనని
నా  శ్వాసే  అంటోంది  లే 

ఉల్లే  ఉల్లల్లే  లల్లల్లాయిలాయిలే 
ఉల్లే  ఉల్లల్లాయియే

యో  యో  నా  బంగారు  కొండా
యో  యో  తెగ  నచ్చిన  ఫ్రెండా 
యో  యో  తు  లవ్  క  ఫండా
ఆ  ఆ  ఆ  ఆ

ఉ  ఆ  ఆ  ఉ  ఆ  ఆ  ఆ
ఉ  ఆ  ఆ  ఉ  ఉ  ఆయియే

ఉ  ఆ  ఆ  ఉ  ఆ  ఆ  ఆ
ఉ  ఆ  ఆ  ఉ  ఉ  ఆయియే

English

Gili gili ga gill gillintha ga
Tholi tholi gaa gaa
Gili gili ga gill gillintha ga
Tholi tholi gaa edho idiga

Jili bili ga jill jillandhi ga
Vollanthaa oo thullinthaga

Baby mera dil ka tukuda
Baby mohabath ka mukuda
Baby garmi ka thanda
A a a a

Yo yo na bangaru konda
Yo yo thega nachina frienda
Yo yo thu love ka funda
A a a a

U aa aa u a a aa
U aa aa u u aayiye

U aa aa u a a aa
U aa aa u u aayiye

Tho yeah tell me tell me
Tara tara boleega bam bam bara

Matalanni mayamayye
Ninnu cherina velalo
Kalamantha nilichi poye
Nuvvu chesina mayalo

Adhrushtam pattindhile
Neevalle na lifeke
Anandam thelisindhile
Eroje na gundeke

Ulle ullalle lallallayilayile
Ulle ullallaayiye

Baby mera dil ka tukuda
Baby mohabath ka mukuda
Baby garmi ka thanda
A a a a

U aa aa u a a aa
U aa aa u u aayiye

U aa aa u a a aa
U aa aa u u aayiye

Common jump and shout
While u dance about
Iam gonna rock the house
And freak u out

U gonna come come come come
Never to a slippery slide
Iam gone let u be satisfied
And love to ride

Marapurani thalapu neevai
Tharali raava hayiga
Pedavi meedha chinni navvai
Undi pova thoduga

Nakosam puttavani
Nee preme cheppindhile
Manasantha nuvvenani
Na swaase antondhi le

Ulle ullalle lallallayilayile
Ulle ullallaayiye

Yo yo na bangaru konda
Yo yo thega nachina frienda
Yo yo thu love ka funda
A a a a

U aa aa u a a aa
U aa aa u u aayiye

U aa aa u a a aa
U aa aa u u aayiye

Community

Like, share, and discuss

to start a discussion.