Back to Lyrics
Dasavatharam

Dasavatharam

2008 · 4 songs

Singer
Lyricist

Telugu

ఓం  నమో  నారాయణాయ 

రాయిని  మాత్రం  కంటే  దేవుడు  కనరాడు 
దేవుని  మాత్రం  కంటే  దేహం  కనరాదు 
రాయిని  మాత్రం  కంటే  దేవుడు  కనరాడు 
దేవుని  మాత్రం  కంటే  దేహం  కనరాదు 

హరిణి  తలచు  నా  హృదయం  నేడు  
హరుని  తలచుట  జరగదులే 
అష్ట  అక్షరం  తెలిసిన  నోరు  
పంచ  అక్షరం  పలకదులే 

వంకర  కన్నుల  మీరు  శంకర  కింకరులు 
వైష్ణవునెం  చేస్తారు  ఆ  యమా  కింకరుడు 

నిలువు  నామం  దాల్చు  తలను  మీకు  వంచను  లే 
నిలువునా  నను  చీల్చుతున్న  మాట  మార్చను  లే 

నిలువు  నామం  దాల్చు  తలను  మీకు  వంచను  లే 
నిలువునా  నను  చీల్చుతున్న  మాట  మార్చను  లే 

వీర  శైవుల  బెదిరింపులకు  
పరమ  వైష్ణవం  మోగదులే 
ప్రభువు  ఆనతికి  జడిసే  నాడు  
పడమట  సూర్యుడు  పొడవడులే  

రాజ్య  లక్ష్మి  నాధుడు  శ్రీనివాసుడే   
శ్రీనివాసుడి  వారసుడు  ఈ  విష్ణు  దాసుడే 
దేశాన్నేలే  వారంతా  రాజ్య  రాజులే 
రాజాలకు  రాజు  ఈ  రంగ  రాజనే 

నీటి  లోన  ముంచి  నంత  నీతి  చావదు  లే 
గుండె  లోన  వెలుగును  నింపే  జ్యోతి  ఆరదు  లే 

నీటి  లోన  ముంచినంత  నీతి  చావదు  లే 
గుండె  లోన  వెలుగును  నింపే  జ్యోతి  ఆరదు  లే 

దివ్వెల  నార్పె  సుడి  గాలి  
వెన్నెల  వెలుగులను  ఆర్పేనా 
నేలను  ముంచే  జడి  వాన  
ఆకాశాన్నే  తడిపేన 

శైవం  ఒక్కటి  మాత్రం  దైవం  కాదంట 
దైవం  కోసం  పోరే  సమయం  లేదంట 

రాయిని  మాత్రం  కంటే  దేవుడు  కానరాడు 
దేవుని  మాత్రం  కంటే  దేహం  కనరాదు

English

Om Namo Narayanaya

Raayini Matram Kante Devudu Kanaraadu
Devuni Matram Kante Deham Kanaraadu

Raayini Matram Kante Devudu Kanaraadu
Devuni Matram Kante Deham Kanaraadu

Harini Thalachu Na Hrudayam Nedu 
Haruni Thalachuta Jaragadule
Asta Aksharam Telisina Nooru 
Pancha Aksharam Palakadule

Vankara Kannula Meeru Shakara Kinkarulu
Vaishnavunem Chestharu Aa Yama Kinkarulu

Niluvu Namam Dalchu Thalanu Miku Vanchanu Le
Niluvuna Nuvu Chilchu Thunna Mata Marchanu Le

Niluvu Namam Dalchu Thalanu Miku Vanchanu Le
Niluvuna Nuvu Chilchu Thunna Mata Marchanu Le

Veera Shaivula Bedirimpulaku 
Parama Vaishnavam Mogadule
Prabuvu Anathiki Jadise Naadu 
Padamata Suryudu Koravadule

Rajya Lakshmi Nadhudu Srinivaasude
Srinivasudi Varasudu Ee Vishnu Dasude
Deshannele Varantha Rajya Rajule
Rajalaku Raajune Ee Ranga Rajane

Neeti Lona Munchi Nantha Neethi Chavadu Le
Gunde Lona Velugunu Nimpe Jyothi Aaradu Le

Neeti Lona Munchi Nantha Neethi Chavadu Le
Gunde Lona Velugunu Nimpe Jyothi Aaradu Le

Divvela Naarpe Sudi Gaali 
Vennela Velugulunu Aarpena
Neelanu Munche Jadi Vaana 
Aakashanne Tadipena

Saivam Okkati Mathram Daivam Kadanta
Daivam Kosam Poore Samayam Ledanta

Raayini Matram Kante Devudu Kanaraadu
Devuni Matram Kante Deham Kanaraadu

Community

Like, share, and discuss

to start a discussion.