Back to Lyrics
Dasavatharam

Dasavatharam

2008 · 4 songs

Telugu

కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో
కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో

లోకమందున్న  నిన్ను  మించగా  లేరు 
నీదు  పుట్టుక  భరత  మాతకె  పేరు 

లోకమందున్న  నిన్ను  మించగా  లేరు 
నీదు  పుట్టుక  భరత  మాతకె  పేరు 

లోక  నాయకుడా  లోక  నాయకుడా 
నీ  వెంటే  ఉంది  లోకం  
ఇక  నీ  కోసం  ఆగే  కాలం 

లోకమందున్న  నిన్ను  మించగా  లేరు 
నీదు  పుట్టుక  భరత  మాతకె  పేరు 

లోక  నాయకుడా  లోక  నాయకుడా 
నీ  వెంటే  ఉంది  లోకం  
ఇక  నీ  కోసం  ఆగే  కాలం
 
కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో
కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో

నటనకు  నవతా  తరగని  యువత 
నీ  రస  హృదయం  రాయని  కవిత
 
నటనకు  నవతా  తరగని  యువత 
నీ  రస  హృదయం  రాయని  కవిత 

అభినయ  సిరి  గ  అభినవ  గిరి  గ 
వచ్చాడు  రస  రాజు  నిను  చూసి  మెచ్చాడు  నటరాజు 
శోధన  లన్ని  ఎదురెయ్  ఐనా  సాధన  మాత్రం  నువ్వు  వీడలేదు 
చిన్ననాటి  ఆ  చిలిపి  తనానికి  ఆక్సిజన్  పెంచినావు 
త్వరలోనే  ఆస్కారు  పొందుతావు 

లోకమందున్న  నిన్ను  మించగా  లేరు 
నీదు  పుట్టుక  భరత  మాతకె  పేరు 

లోక  నాయకుడా  లోక  నాయకుడా 
నీ  వెంటే  ఉంది  లోకం  
ఇక  నీ  కోసం  ఆగే  కాలం 

కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో
కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో 
కం  డాన్స్  విత్  మీ  కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో 

నారాయణునిది  దశావతారం 
నటనలో  నీది  నూరవతరం 

ముసుగులు  తిసి  మనసులు  తెలిసి  మనిషివైనావు 
జ్ఞానంలో  ప్రాయుని  మించినావు
  
విత్తులలోనే  వృక్షాలు  ఎదుగు 
నీ  ఒక్కనిలో  లోకాలు  ఒదుగు 
విశ్వా  విఖ్యాతగా  ఎదిగిన  నటుడా 
నీ  సరి  నీవె  లే  ఎప్పటికి  నీ  సరి  నీవె  లే 

లోకమందున్న  నిన్ను  మించగా  లేరు 
నీదు  పుట్టుక  భరత  మాతకె  పేరు 

లోక  నాయకుడా  లోక  నాయకుడా 
నీ  వెంటే  ఉంది  లోకం  
ఇక  నీ  కోసం  ఆగే  కాలం

లోక  నాయకుడా  లోక  నాయకుడా 
లోక  నాయకుడా  లోక  నాయకుడా
 
కం  డాన్స్  విత్  మీ  బిఫోర్  యు  గో

English

Come Dance With Me Before You Go
Come Dance With Me Before You Go

Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru

Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru

Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika 
Ne Kosam Aage Kalam

Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru

Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika 
Ne Kosam Aage Kalam

Come Dance With Me Before You Go
Come Dance With Me Before You Go

Natanaku Navatha Tharagani Yuvatha
Nee Rasa Hrudayam Rayani Kavitha

Natanaku Navatha Tharagani Yuvatha
Nee Rasa Hrudayam Rayani Kavitha

Abhinaya Siri Ga Abhinava Giri Ga
Vachada Rasa Raju Ninu Chusi Mechadu Nataraju
Sodana Lanni Edurey Ina Sadhana Matram Nuvu Vidaledu
Chinnanati Aa Chilipi Thananiki Oxygen Penchinavu
Twaralone Oscaru Ponduthavu

Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru

Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika 
Ne Kosam Aage Kalam

Come Dance With Me Before You Go
Come Dance With Me Before You Go
Come Dance Withme Come Dance Withme Before You Go

Narayanunidi Dasavatharam
Natanalo Needi Nooravatharam

Musugulu Thiisi Manasulu Telisi Manishivainavu
Gnanam Lo Frayuni Minchinavu

Vithulalone Vrukshalu Edugu
Nee Vokkanilo Lokaalu Vodugu
Vishwa Vikyathaga Yedigina Natuda
Nee Sari Neede Le Yeppatiki Nee Sari Neede Le

Lokamanduna Ninnu Minchaga Leeru
Needu Puttuka Bharatha Matha Ke Peru

Loka Nayakuda Loka Nayakuda
Ne Vente Undi Lokam Ika 
Ne Kosam Aage Kalam

Loka Nayakuda Loka Nayakuda
Loka Nayakuda Loka Nayakuda

Come Dance With Me Before You Go

Community

Like, share, and discuss

to start a discussion.