Back to Lyrics
Dasavatharam

Dasavatharam

2008 · 4 songs

Telugu

పాటలే  చెవులలో  తేనె  వర్షం  
పాటలే  కనులలో  నీటి  సంద్రం 
ప్రాణం  భూమికే  పంచుదాం  
పాటై  భూమినే  దాటుదాం
 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 

చెట్టును  కదిల్చే  తాళమే  గాలి  
చెవులని  కదిల్చే  తాళమే  పాట 

పాటలే  చెవులలో  తేనె  వర్షం  
పాటలే  కనులలో  నీటి  సంద్రం 
పాటలే  చెవులలో  తేనె  వర్షం  
పాటలే  కనులలో  నీటి  సంద్రం

ప్రాణం  భూమికే  పంచుదాం  
పాటై  భూమినే  దాటుదాం
 
చెట్టుని  కదిల్చే  తాళమే  గాలి  య  
చెవులని  కదిల్చే  తాళమే  పాట 

ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 

నీ  దారిలో  ముళ్ళున్న  నా  దారిలో  రాళ్లున్న  
ఏరేయ్యవ  పాటలే  
ఏ గుండె  లో  మృగమున  ఏ  చూపు  లో  విషమున  
మార్చేయవ  పాటలే 
మాటలాడు  ఆ  దైవమె  
మాతృ  బాషా  సంగీతమే 

మట్టిలో  జీవితం  కొంత  కాలం  
పాటతో  జ్ఞాపకం  ఏంతో  కాలం 
ఇది  తెలుసుకో  సోదరా  
యద  గలముతో  పాడరా 

ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 

ఆ  పువ్వు  కి  ఆయుష్షు  మూణ్నాల్లో  ముగిసెను  
అందించదా  తేనెలే 
ఈ  జన్మకి  ఇది  చాలు  నీ  బాటలో  నడిచొస్తు  
నే  పాడనా  లాలినే
లయలో  శృతి  కలుపుదాం  
బ్రతుకును  బ్రతికించుదాం 

కాలమే  గొంతు  మూసేస్తుంది  
గాలిలో  గీతమే  మోగిస్తుంది 
నీ  గానమే  అద్భుతం  
నీ  మౌనమే  అమృతం 

ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 

ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్
 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్ 
ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్  సనమ్  ఓహ్  ఓహ్

English

Paatale Chevulalo Thene Varsham 
Paatale Kanulalo Neeti Sandram
Praanam Bhuumike Panchudam 
Paatai Bhuumine Daatudam

Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Chettnu Ganinche Talame Gaali 
Chevulani Ganinche Taalame Paata

Paatale Chevulalo Thene Varsham 
Patale Kanulalo Neeti Sandram
Paatale Chevulalo Thene Varsham 
Patale Kanulalo Neeti Sandram

Praanam Bhuumike Panchudam 
Paatai Bhuumine Daatudam

Chettnu Ganinche Talame Gaali Ya 
Chevulani Ganinche Taalame Paata

Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Nee Darilo Mullunna Naa Darilo Raallunna 
Yereyyava Paatalee
Ye Gunde Lo Mrugamuna Ye Chupu Lo Vishamuna 
Marcheyva Paatale
Maataladu Aa Daivame 
Maathru Basha Sangithame

Matti Lo Jeevitham Kontha Kalam 
Paata Tho Gnapakam Ento Kalam
Idi Telusuko Sodaraa 
Yada Galamutho Paadara

Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Aa Puvvu Ki Aayushu Muunnallo Mugisenu 
Andinchada Thenelee
Ee Janmaki Idi Chalu Nee Bata Lo Nadichosthu 
Nee Paadana Laaline
Layalo Sruthi Kalupudam 
Brathukunu Brathikinchudam

Kaalame Gonthu Ne Muusesthundi 
Gaalilo Geethame Mogisthundi
Nee Gaaname Adbutham 
Nee Mauname Amrutham

Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh
Oh Oh Sanam Oh Oh Sanam Oh Oh

Community

Like, share, and discuss

to start a discussion.