Back to Lyrics
Damarukam

Damarukam

2012 · 4 songs

Telugu

హే  సక్కుబాయ్  
జర  దెదోన  గరం  గరం  చాయ్ 
హే  సక్కుబాయ్  
నువ్వు  చేయేస్తే  అదో  రకం  హాయి 

ఏయ్  ఏస్కో  నా  ఘుమ  ఘుమ  ఛాయ్  
యమా  ఫేమస్  ఇది  ఢిల్లీ  టూ  దుబాయ్ 

ఏయ్  తీస్కో  నా  సల  సల  ఛాయ్  
భలే  మోగిస్తాది  నరాల్లో  సన్నాయి 

గుండె  గయ్యంటే  అల్లం  ఛాయ్ 
సూయంటే  బెల్లం  ఛాయ్ 
కెవ్వంటే  కరక్కాయ  ఛాయ్ 
ఒళ్ళు  ఉడుకైతే  జీరా  ఛాయ్  
సాల్వాయితే  కర  ఛాయ్ 
ముసుగెడితే  ముల్లకాడు  ఛాయ్ 

నా  బంగారు  సేతుల్తో  
పింగాను  సాసర్ లో  నీకోసం  తెచ్చానబ్బాయి

వెల్కమ్  టూ  సక్కుబాయ్  గరం  ఛాయ్  
తాగేసెయ్యి  మజా  చెయ్  
వెల్కమ్  టూ  సక్కుబాయ్  గరం  ఛాయ్  
తాగేసెయ్యి  మజా  చెయ్ 

హే  సక్కుబాయ్  
జర  దెదోన  గరం  గరం  ఛాయ్ 
హే  సక్కుబాయ్  
నువ్వు  చేయేస్తే  అదో  రకం  హాయ్  

సో  సో  సొగసాకు  తీసి  తాజా  డికాషన్ 
పరువాల  మిల్కు  పెదవుల్లో  షుగరు  
పక్కాగా  గలిపేసి  పెంచ  ఎమోషన్ 

నీకేసి  చూసి  హ్యాపీ  హ్యాపీ  టెన్షన్ 
తేయాకు  లాంటి  నాజూకు  తోనా  
ఇరగ  దీసావే  ప్రిపరేషన్ 

ఆంధ్ర  నిజం  సీడెడ్  అన్న  సిల్లారా  పిల్లల  ఫాల్లోవింగ్ 
సక్కుబాయి  చాయంటే  పడి  సచ్చిపోతారు 

క్వార్టర్  చేయికి  లీటర్  బిల్డఉప్  ఇచ్చి  
మ్యాటర్  పెంచేశావ్  నీలో  ఉందే  తాజా  ఉషారు  ఊఉ

వెల్కమ్  టూ  సక్కుబాయ్  గరం  ఛాయ్  
తాగేసెయ్యి  మజా  చెయ్ 
ఓయ్  వెల్కమ్  టూ  సక్కుబాయ్  గరం  ఛాయ్  
తాగేసెయ్యి  మజా  చెయ్  చెయ్ 

ఫుల్  బాటిల్  వాసు  మరో  దేవదాసు 
సంపించేసాడు  సక్కు  చాయి  డోసు  
కిక్  ఎక్కి  చేసాడు  రికార్డు  డాన్స్ ఉ

చాల్లే  ఎక్సట్రాసు  వాడో  తేడా  కేసు
నీ  జారే  ఓనీసు  చూసాడు  బాసు 
అంచేత  చేసాడు  గాల్లో  జంపింగ్స్ -ఉ 

రోలీ  తొలి  ధర  సింగు  సక్కు  చాయకి  ఫ్యాన్  అయిపోయి 
ఇంకెక్కడి  కిక్కడే  నాధ  బాల  సెటిల్  అయిపోయాడు 

ఆ  తింగరి  స్టీరింగుడి  లేగ్గే  తేడా  తిక్కల  పిల్ల 
నీదా  బాల  నులక  మంచం  మెత్తగా  ఉందని  హత్తుకుపోయాడు 

వెల్కమ్  టూ  సక్కుబాయ్  గరం  ఛాయ్  
తాగేసెయ్యి  మజా  చెయ్ 
వెల్కమ్  టూ  సక్కుబాయ్  గరం  ఛాయ్  
తాగేసెయ్యి  మజా  చెయ్ 

ఛాయ్  ఛాయ్  ఛాయ్  ఛాయ్

English

Hey sakkubai 
Zara dedhona garam garam chai
Hey sakkubai 
Nuvvu chayisthe adho rakam haayi

Ey esko naa ghuma ghuma chai 
Yama famous idhi delhi to dubai

Ey theesko naa sala sala chai 
Bhale mogisthadhi narallo sannayi

Gunde guyyante allam chai 
Suyante bellam chai
Kevvante karakkayi chai
Ollu udukaithe zeera chai 
Salvaithe kara chai
Musugedithe mullakadu chai

Naa bangaru sethultho 
Pinganu saucerlo neekosam techanabbai

Welcome to sakkubai garam chai 
Thageseyi majaa cheyi
Welcome to sakkubai garam chai 
Thageseyi majaa cheyi

Hey sakkubai 
Zara dedhona garam garam chai
Hey sakkubai 
Nuvvu chayisthe adho rakam haayi

So so sogasaku theesi thaja decotion
Paruvala milku pedhavullo sugaru 
Pakkaga galipesi pencha emotion

Neekesi choosi happy happy tension
Theyaku lanti naajuku thona 
Iraga deesave preparation

Andhra nijam seeded anna sillara pillala followinge
Sakkubai chayante padi sachipotharu

Quarter chayiki litre buildup ichi 
Matter penchesave neelo undhe thaja usharu Uu

Welcome to sakkubai garam chai 
Thageseyi majaa cheyi
Welcome to sakkubai garam chai 
Thageseyi majaa cheyi

Full bottle vasu maro devadasu
Sampinchesadu sakku chaayi dosu 
Kick ekki chesadu record danceu

Challe extrasu vaado theda caseu
Nee jaare oneesu choosadu bossu
Anchetha chesadu gaallo jumpingsu

Roli tholi dara singhu sakku chaayiki fan ayipoyi
Ikkkadi kikkade nadha bala settle ayipoyadu

Aa thingari steeringodi legge theda thikkala pilla
Needha bala nulaka mancham metthaga undhani hatthukupoyadu

Welcome to sakkubai garam chai 
thageseyi majaa cheyi
Welcome to sakkubai garam chai  
thageseyi majaa cheyi cheyi cheyi

Chai Chai Chai Chai

Community

Like, share, and discuss

to start a discussion.