Back to Lyrics
Damarukam

Damarukam

2012 · 4 songs

Telugu

ఓంకారం  సృష్టి  సారం 
విధి  విధి  లిఖితం  మోక్ష  దక్షం  సుభిక్షం 
గంగాంగం  దివ్య  లింగం 
గజ  ముఖ  వినుతం 
సాన్నపూర్ణ  సమక్షం 
వేదార్థం  వ్యాస  పీఠం 
సురముని  సహితం  శాంతితాంతం  సుఖంతం 
విశ్వేశం  చిత్ప్రకాశం 
శ్రీతజన  పరాధం  కాశీనాథమ్  నమామి

English

Omkaaram srusti saaram
Vidhi vidhi likhitham moksha daksham subhiksham
Gamgangam divya lingam
Gaja mukha vinutham
Saannapoorna samaksham
Vedartham vyasa peetam
Suramuni sahitham santhithantham sukhantham
Veswesam chithprakasam
Srithajana paradam kaasinatham namami

Community

Like, share, and discuss

to start a discussion.