Back to Lyrics
Damarukam

Damarukam

2012 · 4 songs

Telugu

నేస్తమా  నేస్తమా  నువ్వే 
కొయిలై  వాలతానంటె  తోటల  మారన  నీకోసం 
ప్రాణమ  ప్రాణమ  నువ్వే 
వేకువై  చేరుతానంటే  తూరుపై  చూడని  నీకోసం 
నేననే  పేరులో  నువ్వు  నువ్వనే  మాటలో  నేను 
ఈ  క్షణమం  ఎంత  బాగుందో  ప్రేమ  లాగ 
హోం  ప్రేమకే  రూపమే  ఇచి  దానికే  ప్రాణమే  పొస్తే 
ఉండగా  నిండుగా  మనలోనా  ఆ   ఆ 
నేస్తమా  నేస్తమా నువ్వే 
కొయిలై  వాలతానంటె  తోటల  మారన  నీకోసం 
ప్రాణమ  ప్రాణమ  నువ్వే 
వేకువై  చేరుతానంటే  తూరుపై  చూడని  నీకోసం 

నువ్వంటే  ఎంతిష్టం  సరిపోదే  ఆకాశం 
నాకన్నా  నువ్విష్టం  చూసావా  ఈ  చిత్రం 
కనుపాపలోన  నీవే  కల  యధా  ఏటిలోన  నువ్వే  ఆలా 
క్షణ  కాలమయినా  చాల్లే  ఇలా  అది  నాకు  వెయ్యేల్లె 
ఇక  ఈ  క్షణం  కాలమే  ఆగిపోవాలి  ఓ 
నేస్తమా  నేస్తమా  నువ్వే 
కొయిలై  వాలతానంటె  తోటల  మారన నీకోసం 
ప్రాణమ  ప్రాణమ  నువ్వే 
వేకువై  చేరుతానంటే  తూరుపై  చూడని  నీకోసం 

అలుపొస్తే  తల  నిమిరే  చెలినవుతా  నీకోసం 
నిదరొస్తే  తల  వాల్చే  ఓడినవుతా  నీకోసం 
పెదవంచు  పైన  నువ్వే  కదా 
ఫ్రైటంచు  మీద  నువ్వే  కదా 
నడూఒంపు  లోన  నువ్వే  కదా  ప్రతి  చోట  నువ్వేలే 
అరా  చేతిలో  రేఖల  మారిపోయావే  ఓ 
నేస్తమా  నేస్తమా  నువ్వే 
కొయిలై  వాలతానంటె  తోటల  మారన  నీకోసం 
ప్రాణమ  ప్రాణమ  నువ్వే 
వేకువై  చేరుతానంటే  తూరుపై  చూడనా  నీకోసం

English

Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam
Nenane perulo nuvvu nuvvane maatalo nenu
Ee kshanmam entha baagundho prema laaga
Ho premake roopame iche daanike praname posthe
Undaga ninduga manalonaa Aa Aa
Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam

Nuvvante enthishtam saripodhe aakasam
Naakanna nuvvishtam choosava ee chitram
Kanupapalona neeve kala yadha yetilona nuvve ala
Kshana kalamayina chaalle ila adhi naaku veyyelle
Ika ee kshanam kaalame agipovali o
Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam

Aluposthe thala nimire chelinavutha neekosam
Nidharosthe thala vaalche odinavutha neekosam
Pedhavanchu paina nuvve kadha
Paitanchu meedha nuvve kadha
Naduvompu lona nuvve kadha prathi chota nuvvele
Ara chethilo rekhala maaripoyave o
Nesthama nesthama nuvve
Koyilai valathanante thotala maarana neekosam
Pranama pranama nuvve
Vekuvai cheruthanante thoorupai choodana neekosam

Community

Like, share, and discuss

to start a discussion.