Back to Lyrics
Daddy

Daddy

2001 · 6 songs

Telugu

గరిగపరిసా  గరిగమప
గరిగపరిసా  గరిగమప

నా  ప్రాణమా  సుస్వాగతం
నీదే  సుమా  ఈ  జీవితం
అనురాగమా  అభినందనం
అనుబంధమా  శుభవందనం

నీకోసమే  పుట్టానని
నా  ఊపిరన్నది
ఏనాటికి  విడిపోనని
చెప్పాలనున్నది

మరొక్కమారను  ఆ  మాటే
మనస్సు  వింటుంది
పదే  పదే  ఎద  నీ  మాటే
స్మరిస్తు  ఉంటుంది

గరిగపరిసా  గరిగమప
గరిగపరిసా  గరిగమప

నడి  రేయే  నిలవదుగా  వెన్నెలగా
నువ్వు  నవ్వుతుంటే
ఈ  హాయే  చెదరదుగా  నా  జతగా
నువ్వు  చెంతనుంటే

చలి  కాలం  రాదుగా
వెచ్చనైన  కౌగిలికి
చిగురెపుడు  రాలదుగా
పచ్చనైన  ఆశలకి

ప్రేమే  పందిరై
బ్రతుకే  విరబూసే  వేళా

మరొక్కమారను  ఆ  మాటే
మనస్సు  వింటుంది
పదే  పదే  ఎద  నీ  మాటే
స్మరిస్తు  ఉంటుంది

గరిగపరిసా  గరిగమప
గరిగపరిసా  గరిగమప

హా  నా  ప్రాణమా  సుస్వాగతం
నీదే  సుమా  ఈ  జీవితం

షాలలు  షాలలు  షాలలు  షాలలు
షాలలు  షాలలు  షాలలు  షాలలు

ఎడబాటే  వంతెనగా  నడిపెనుగా
నిన్ను  చేరుకోగా
తడబాటే  నర్తనగా  నీ  నడక
నన్ను  వెతికి  రాదా

సంకోచం  తీర్చగా
ముగ్ధ  బాస  చేస్తున్నా
సంతోషం  సాక్షిగా
మూగ  భాష  వింటున్నా

నీలో  లీనమై  నేనే
నీవనిపించేలా

మరొక్కమారను  ఆ  మాటే
మనస్సు  వింటుంది
పదే  పదే  ఎద  నీ  మాటే
స్మరిస్తు  ఉంటుంది

నా  ప్రాణమా  సుస్వాగతం
నీదే  సుమా  ఈ  జీవితం

నీకోసమే  పుట్టానని
నా  ఊపిరన్నది
ఏనాటికి  విడిపోనని
చెప్పాలనున్నది

మరొక్కమారను  ఆ  మాటే
మనస్సు  వింటుంది
పదే  పదే  ఎద  నీ  మాటే
స్మరిస్తు  ఉంటుంది

గరిగపరిసా  గరిగమప
గరిగపరిసా  గరిగమప

English

Garegaparisa garegamapa
Garegaparisa garegamapa

Naa pranama suswagatham 
Neede sumaa ee jeevitham 
Anuraagama abhinandhanam 
Anubandhamaa shubhavandanam 

Neekosame puttanani
Naa oopirannadi 
Yenaatiki vidiponani
Cheppalanunnadi

Marokkamaaranu aa maate
Manassu vintundi 
Padhe padhe yeda nee maate
Smaristhu untundi 

Garegaparisa garegamapa
Garegaparisa garegamapa 

Nadi reye nilavadhuga vennelaga
Nuvvu navvuthunte 
Ee haaye chedaraduga naa jathaga
Nuvvu chenthanunte 

Chali kaalam raaduga
Vechchanaina kaugilki 
Chiguripudu raaladugaa
Pachchanaina aashalaki

Preme pandirai brathuke
Viraboose vela 

Marokkamaaranu aa maate
Manassu vintundi 
Padhe padhe yeda nee maate
Smaristhu untundi 

Garegaparisa garegamapa
Garegaparisa garegamapa

Haa naa pranama suswagatham 
Neede sumaa ee jeevitham 

Shalalu shalalu shalalu shalalu 
Shalalu shalalu shalalu shalalu 

Yedabaate vanthenaga nadipenugaa
Ninnu cherukoga 
Thadabaate narthanaga nee nadaka
Nannu vethiki raada 

Sankocham theerchagaa
Mugdha baasa chesthunna 
Santhosham saakshigaa
Mooga bhasha vintunnaa 

Neelo leenamai nene
Neevanipinchela 

Marokkamaaranu aa maate
Manassu vintundi 
Padhe padhe yeda nee maate
Smaristhu untundi

Naa pranama suswagatham 
Neede sumaa ee jeevitham

Neekosame puttanani
Naa oopirannadi 
Yenaatiki vidiponani
Cheppalanunnadi

Marokkamaaranu aa maate
Manassu vintundi 
Haa padhe padhe yeda nee maate
Smaristhu untundi

Garegaparisa garegamapa
Garegaparisa garegamapa

Community

Like, share, and discuss

to start a discussion.