Back to Lyrics
Daddy

Daddy

2001 · 6 songs

Telugu

తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్    

మందారం  బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే  
సీక్రెట్  చెవిలో  చెప్పమ్మా

తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్

మందారం  బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే  
సీక్రెట్  చెవిలో  చెప్పమ్మా

మాదాపూర్  గుట్టల్లోకి
వాకింగ్‌కొస్తుంటే
గోరింకా  గిచ్చేసిందమ్మా

నీ  టెక్కెమో
హైటెక్  అంతుందే  బుల్లెమ్మ
నీ  పట్టెమో
నా  పైట  పాకిందంటమ్మ
నీ  యవ్వారం  ఎందాకా  వచ్చేరో

తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్

హ్మ్  మమామా  మందారం  బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే  
సీక్రెట్  చెవిలో  చెప్పమ్మా

హో  మాదాపూర్  గుట్టల్లోకి
వాకింగ్‌కొస్తుంటే
గోరింకా  గిచ్చేసిందమ్మా

యెల్లారెడ్డి  తోటకాడా
నారింజుందమ్మో
రంగు  తీపి  పులుపు  చుస్తే
నీ  రేంజ్  ఉందమ్మో

సింగం  లాంటి  చుపులు  పెట్టి
చురకలు  వేస్తాడే  
చీరా  రైకా  కలవని  చోటా
సర్వే  చేస్తాడే 

చిలిపిగ  చినుకై  చెంతకొస్తా
గడుసుగ  తాకి  వణుకులిస్తా

నీ  చుపే  సోకిందంటే
పచ్చగడ్డి  బొగ్గేరో
నీ  చేయి  తాకిందంటే
ఏమై  పోతారో

తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్

మందారం  బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే  
సీక్రెట్  చెవిలో  చెప్పమ్మా

మాదాపూర్  గుట్టల్లోకి
వాకింగ్‌కొస్తుంటే
గోరింకా  గిచ్చేసిందమ్మా

సిమ్లా  పండు  సిమ్రాన్  అంటూ
బిరుదిస్తాడమ్మో
ఆ  దొంగా  పండు  దొంగను  అంటూ
కొరికేస్తాడమ్మో

నడుమే  చూస్తే  నర్సాపూరు
ట్రైనంతుందమ్మో
జడలే  వేస్తే  నల్లాత్రాచు
గుర్తొస్తుందమ్మో  అమ్మో

బిగి  కౌగిలిలో  బిడియమంతా
బిత్తర  చూపులు  చూస్తూ  ఉంటే

తెల్లారి  పోయేదాకా
పేచీ  పెట్టి  చంపొద్దే
చల్లారి  రాతిరిదంతా
వేస్ట్  అయిపోతుందే   

తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్

మందారం  బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే  
సీక్రెట్  చెవిలో  చెప్పమ్మా

మాదాపూర్  గుట్టల్లోకి
వాకింగ్‌కొస్తుంటే
గోరింకా  గిచ్చేసిందమ్మా

నీ  టెక్కెమో
హైటెక్  అంతుందే  బుల్లెమ్మ
నీ  పట్టెమో
నా  పైట  పాకిందంటమ్మ
నీ  యవ్వారం  ఎందాకా  వచ్చేరో

తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్
తర  రమ్  తార  రమ్

English

Tara rum taara rum
Tara rum taara rum

Mandaram buggalloki
Macchettocchinde 
Secret chevilo cheppamma 

Tara rum taara rum
Tara rum taara rum

Mandaram buggalloki
Macchettocchinde
Secret chevilo cheppamma

Madhapur guttalloki
Walkingkosthunte
Gorinka gicchesindamma

Nee tekkemo
Hitech anthunde bullemma
Nee pattemo
Naa paita pakindantamma
Nee yavvaram endaka vacchero

Tara rum taara rum
Tara rum taara rum

Hmm mamama mandaram buggalloki
Macchettocchinde
Secret chevilo cheppamma

Ho madhapur guttalloki
Walkingkosthunte
Gorinka gicchesindamma

Yella reddy thota kaada
Naarinjundammo 
Rangu theepi pulupu chusthe
Nee range undammo 

Singam laanti chupulu petti
Churakalu vesthade 
Cheera raika kalavani chota
Survey chesthade 

Chilipiga chinukai
Chenthakostha 
Gadusuga thaaki
Vanukulistha 

Nee chupe sokindante
Pachchagaddi boggero 
Nee cheyyi thakindante
Yemai potharo 

Tara rum taara rum
Tara rum taara rum

Mandaram buggalloki
Macchettocchinde
Secret chevilo cheppamma

Madhapur guttalloki
Walkingkosthunte
Gorinka gicchesindamma

Simla pandu simran antu
Birudisthadammo
Aa donga pandu donganu antu
Korikesthadammo

Nadume chusthe narsapuru
Train anthundammo
Jadale vesthey nalla trachu 
Guthosthundammo ammo

Bigi kaugililo
Bidiyamantha 
Bitthara chupulu
Choosthu unte 

Thellari poyedaaka
Pechi petti champodde 
Challari raatiridanta
Waste aipothunde 

Tara rum taara rum
Tara rum taara rum

Mandaram buggalloki
Macchettocchinde
Secret chevilo cheppamma

Madhapur guttalloki
Walkingkosthunte
Gorinka gicchesindamma

Nee tekkemo
Hitech anthunde bullemma
Nee pattemo
Naa paita pakindantamma
Nee yavvaram endaka vacchero

Tara rum taara rum
Tara rum taara rum
Tara rum taara rum
Tara rum taara rum

Community

Like, share, and discuss

to start a discussion.