Back to Lyrics
Daddy

Daddy

2001 · 6 songs

Telugu

లక్కీ  లక్కీ  ఎంతెంతో  లక్కీ
ఈ  లోకంలో  పుట్టడమే  లక్కీ

హే  లక్కీ  లక్కీ  ఎంతెంతో  లక్కీ
ఈ  లోకంలో  పుట్టడమే  లక్కీ
వందేళ్ళకి  నీ  ఊపిరి  పోదా  కొండెక్కి
వెయ్యేళ్లయినా  వెలగాలోయి  వార్తల్లోకెక్కి

ఆడు  ఆడించు  పాడు  పాడించు
నవ్వు  నవ్వించు  నువ్వు  నడువు  నడిపించు
ఆడు  ఆడించు  పాడు  పాడించు
నవ్వు  నవ్వించు  నువ్వు  నడువు  నడిపించు

లక్కీ  లక్కీ  ఎంతెంతో  లక్కీ
ఈ  లోకంలో  పుట్టడమే  లక్కీ

అదృష్టానికి  టాటా  చెప్పేయ్
నీ  కష్టానికి  కోటా  పెంచేయ్
ఆవేశానికి  బై  బై  చెప్పేయ్
అనురాగానికి  భాగం  పంచేయ్

మనలోని  గుండెకు  పొరుగోడి  గుండెకు
నడి  మధ్య  కోటలు  కట్టద్దోయ్
మనసున్న  చేతితో  పక్కోడి  చెంపపై
కన్నీటి  చారలు  తుడవాలోయ్

అందరికోసం  ఆలోచించు  ఆనందించు
ఆడు  ఆడించు  పాడు  పాడించు
నవ్వు  నవ్వించు  నువ్వు  నడువు  నడిపించు

లక్కీ  లక్కీ  ఎంతెంతో  లక్కీ
ఈ  లోకంలో  పుట్టడమే  లక్కీ

బాంబులు  లేని  జగతిని  చూద్దాం
బాధల్లేని  బ్రతుకులు  చూద్దాం
చీకటి  లేని  గడపలు  చూద్దాం
ఆకలి  లేని  కడుపులు  చూద్దాం

నేరాలే  తక్కువయ్  ఖైదీలే  ఉండని
సరికొత్త  జైళ్ళని  చూడాలోయ్
భగవంతు  మాయమై  మమతేమో  దైవమై
కొలువున్న  గుళ్ళను  చూడాలోయ్

ఆశలు  అన్నీ  నిజమయ్యేలా  నడుమే  వంచు
ఆడు  ఆడించు  పాడు  పాడించు
నవ్వు  నవ్వించు  నువ్వు  నడువు  నడిపించు

లక్కీ  లక్కీ  ఎంతెంతో  లక్కీ
ఈ  లోకంలో  పుట్టడమే  లక్కీ
వందేళ్ళకి  నీ  ఊపిరి  పోదా  కొండెక్కి
వెయ్యేళ్లయినా  వెలగాలోయి  వార్తల్లోకెక్కి

ఆడు  ఆడించు  పాడు  పాడించు
నవ్వు  నవ్వించు  నువ్వు  నడువు  నడిపించు
ఆడు  ఆడించు  పాడు  పాడించు
నవ్వు  నవ్వించు  నువ్వు  నడువు  నడిపించు

English

Lucky lucky enthentho lucky 
Ee lokamlo puttadame lucky 

Hey lucky lucky enthentho lucky 
Ee lokamlo puttadame lucky 
Vandellaki nee oopiri poda kondekki 
Veyyellaina velagaaloi varthallokekki 

Aadu aadinchu paadu paadinchu 
Navvu navvinchu nuvu naduvu nadipinchu 
Aadu aadinchu paadu paadinchu 
Navvu navvinchu nuvu naduvu nadipinchu

Lucky lucky enthentho lucky 
Ee lokamlo puttadame lucky 

Adrustaaniki taata cheppei 
Nee kashtaaniki kota penchei 
Aaveshaniki bye bye cheppei 
Anuraagaaniki bhagam panchei 

Manaloni gundeku porugodi gundeku 
Nadi madhya kotalu kattoddoy 
Manasunna chethitho pakkodi chempapai 
Kanneeti chaaralu thudavaloy 

Andarikosam aalochinchu aanandinchu
Aadu aadinchu paadu paadinchu 
Navvu navvinchu nuvu naduvu nadipichu

Lucky lucky enthentho lucky 
Ee lokamlo puttadame lucky 

Bombulu leni jagathini chuddam 
Badhalleni brathukulu chuddam 
Cheekati leni gadapalu chuddam 
Aakali leni kadupulu chuddam 

Neraale thakkuvai khaidile undani 
Sarikottha jaillani choodaloy 
Bhagavanthu maayamai mamathemo daivamai 
Koluvunna gullanu choodaloy 

Aashalu anni nijamayyela nadume vanchu 
Aadu aadinchu paadu paadinchu 
Navvu navvinchu nuvu naduvu nadipinchu

Lucky lucky enthentho lucky 
Ee lokamlo puttadame lucky 
Vandellaki nee oopiri poda kondekki 
Veyyellaina velagaaloi varthallokekki 

Aadu aadinchu paadu paadinchu 
Navvu navvinchu nuvu naduvu nadipinchu 
Aadu aadinchu paadu paadinchu 
Navvu navvinchu nuvu naduvu nadipinchu

Community

Like, share, and discuss

to start a discussion.