Back to Lyrics
Choodalani Vundi

Choodalani Vundi

1998 · 5 songs

Telugu

సింబలే  సింబలే  అంబరాలు  అందేలే  హాయిలే 
బాల్బల్బల్బాలే  చేతికందే  మాకు  వెండిమబ్బులే 
వెన్నెలమ్మ  వేటకొచ్చే  ఏనుగమ్మ  అంబరీలు 
తేనెలమ్మ  తేనెకోచే  మల్లెజాజి  మందరిలు 

సింబలే  సింబలే  అంబరాలు  అందేలే  హాయిలే 
బాల్బల్బల్బాలే  చేతికందే  మాకు  వెండిమబ్బులే 

చందమామ  చేతికొచ్చే  సబ్బుబిళ్ళ  నేనులెమ్మని 
చంద్రవంక  వాగుపొంగె  స్నానమాడ  నిన్నూరమ్మని 
పిల్లనెమలి  సంబరం  పింఛమెంతో  సుందరం 
పట్నమన్న  పంజరం  పట్టువిడ  పావురం 
ఈ  గుటికొచ్చేకాపురం 
హొయలలో  హొయలలో 

సింబలే  సింబలే  అంబరాలు  అందేలే  హాయిలే 
బాల్బల్బల్బాలే  చేతికందే  మాకు  వెండిమబ్బులే 

ఆకాశాలే  నెలకొచ్చే  మేడకన్నా  నిడమెలని 
ఆనందాల  వెల్లువవుచ్చి  లాలపోసే  కంటిపాపకి 
చూడ  చూడ  వింతలూ  చుక్కలేడి గంతులు 
ఆకుపచ్చ  పొద్దులు  మాకులేవు  హద్దులు 
ఈ  కొండా  కోనసీమలో 
హొయలలో  హొయలలో 

సింబలే  సింబలే  అంబరాలు  అందేలే  హాయిలే 
బాల్బల్బల్బాలే  చేతికందే  మాకు  వెండిమబ్బులే 
వెన్నెలమ్మ  వేటకొచ్చే  ఏనుగమ్మ  అంబరీలు 
తేనెలమ్మ  తేనెకోచే  మల్లెజాజి  మందరలు

English

Simbale simbale ambaralu andele hayile
Balbalbalbale chetikamde maku vendimabbule
Vennelamma vetakoche enugamma ambarilu
Tenelamma tenekoche mellejaji mandarilu

Simbale simbale ambaralu amdele hayile
Balbalbalbale chetikamde maku vendimabbule

Chamdamama chetikoche sabbubilla nenulemmani
Chamdravamka vagupomge snanamadu ninnurammani
Pillanemali sambaram pimchamemto sumdaram
Patnamanna panjaram pattuvide pavuram
Ee gutikochekapuram
hoilalo hoilalo

Simbale simbale ambaralu andele hayile
Balbalbalbale chetikamde maku vendimabbule

Akasale nelakoche medakanna nidamelani
Anamdala velluvaochhi lalapose kantipapaki
Chuda chuda vintalu chukkale digamtulu
Akupacha poddulu makulevu haddulu
Ee konda konaseemaloo
Hoilalo hoilalo

Simbale simbale ambaralu andele hayile
Balbalbalbale chetikamde maku vendimabbule
Vennelamma vetakoche enugamma ambarilu
Tenelamma tenekoche mellejaji mandarilu

Community

Like, share, and discuss

to start a discussion.