Back to Lyrics
Choodalani Vundi

Choodalani Vundi

1998 · 5 songs

Telugu

అబ్బబ  ఇద్దు  అదిరేలా  ఓ  ముద్దు 
అమ్మమ  దిద్దు  మధురాలా  మరు  ముద్దు 
అబ్బబ  ఇద్దు  అదిరేలా  ఓ  ముద్దు 
అమ్మమ  దిద్దు  మధురాలా  మరు  ముద్దు 
సలి  పులి  పంజా  విసిరితే  సలకాగే  వయసులో 
గిలగిలా  లాడే  సొగసుకే  జోలాలీ 

అబ్బబ  ఇద్దు  అదిరేలా  ఓ  ముద్దు 
అమ్మమ  దిద్దు  మధురాలా  మరు  ముద్దు 

వాటేసుకో  వదలకు  వలపుల  వలా  విసిరి 
వాయించు  నీ  మురళిని  వయసు  గాలి  పోసి 
దోచెయ్యన  దొరికితే  దొరకని  కొక  సిరి  
రాసేయ్యనా  పాటలే  పైట  చాటు  చూసి 
ఎవరికీ  తెలియవు  యద  రస  రసలు 
పరువులాటకు  పానుపు  పిలిచాకా 
తనువూ  తాకినా  తనివి  తీరని  వేలా 

అబ్బబ  ఇద్దు  అదిరేలా  ఓ  ముద్దు 
అమ్మమ  దిద్దు  మధురాలా  మరు  ముద్దు 

జాబిల్లితో  జాతకలూ  జగడపు  రగడలతో 
పొంకాలతో  నిన్ను  నిన్ను  పొగడ  మాలలేసి 
ఆకాశమే  కులు  కులు  తొడిగేడు  నడిమిదిగో 
సూరీడుని  పిలు  పిలు  చుక్క  మంచు  సోకి 
అలకలు  చిలకలు  చెలి  రుస  రసాలు 
ఇకజాగేందుకు  ఇరుకున  పడిపోకఆ 
మనసు  తీరిన  వయసు  మారని  వేలా 

అబ్బబ  ఇద్దు  అదిరేలా  ఓ  ముద్దు 
అమ్మమ  దిద్దు  మధురాలా  మరు  ముద్దు 
సలి  పులి  పంజా  విసిరితే  సలకాగే  వయసులో 
గిలగిలా  లాడే  సొగసుకే  జోలాలీ 

అబ్బబ  ఇద్దు  అదిరేలా  ఓ  ముద్దు 
అమ్మమ  దిద్దు  మధురాలా  మరు  ముద్దు

English

Abbaba iddu adirela O muddu
Ammama diddu madhurala maru muddu
Abbaba iddu adirela O muddu
Ammama diddu madhurala maru muddu
Sali puli panja visirite salakaage vayasulo
Gilagila laade vayasuke jolaalee

Abbaba iddu adirela O muddu
Ammama diddu madhurala maru muddu

Vaatesuko vadalaku valapula vala visiri
Vaayinchu nee muralini vayasu gaali posi
Docheyyana dorikite dorakani koka siri
Raseyyana paatale paita chatu choosi
Evariki teliyavu yada rasa rasalu
Paruvalaataku paanupu pilichakaa
Tanuvu taakina tanivi teerani velaaa

Abbaba iddu adirela O muddu
Ammama diddu madhurala maru muddu

Jaabillito jatakalu jagadapu ragadalato
Ponkaalato nilu nilu pogada maalalesi
Aakasame kulu kulu todigedu nadumidigo
Sureedune pilu pilu chukka manchu soki
Alakala chilakalu cheli rusa rusalu
Ikajaagenduku irukuna padipokaaa
Manasu teerina vayasu maarani velaaa

Abbaba iddu adirela O muddu
Ammama diddu madhurala maru muddu
Sali puli panja visirite salakaage vayasulo
Gilagila laade vayasuke jolaalee

Abbaba iddu adirela O muddu
Ammama diddu madhurala maru muddu

Community

Like, share, and discuss

to start a discussion.