Back to Lyrics
Choodalani Vundi

Choodalani Vundi

1998 · 5 songs

Telugu

రామ్మా  చిలకమ్మా  ప్రేమ  మొలకమ్మ 
రామ్మా  చిలకమ్మా  ప్రేమ  మొలకమ్మ  రాధమ్మ 
పాలే  తెలుపన్న  నీళ్ళే  నలుపన్న  గోపెమ్మ 
ముక్కు  మీద  తీపి  కోపాలా  మూగ  కళ్ళ  తేనె  దీపాల 
గంగూలీ  సందులో  గజ్జల  గోల  బెంగాలీ  చిందుల్లో  మిర్చి  మసాలా 
అరేయ్  వేడెక్కి  ఉన్నది  వెన్నెల  బాల 
మేడెక్కి  దిగదురా  మేఘమాల 

రామ్మా  చిలకమ్మా  ప్రేమ  మొలకమ్మ  రాధమ్మ 
పాలే  తెలుపన్న  నీళ్ళే  నలుపన్న  గోపెమ్మ 

గోపెమ్మో  గువ్వలేని  గూడు  కాకమ్మో 
కృష్ణయ్యో  పువ్వే  నాది  పూజ  నీదయ్యో 
దొంగిలించుకున్న  సొత్తు  గోవిందా 
ఆవలించకుంటే  నిద్దరవుతుందా 
ఉట్టి  కొట్టే  వేళా  రైకమ్మో  చట్టి  దాచి  పెట్టు  కొకమ్మో 
కృష్ణ  మురారి  వాయిస్తావో  చలి  కోలాటమేదో  ఆడిస్తావో 
అరేయ్  ఆవొరే  భయ్యా  బన్సీ  బాజావు 
అరేయ్  ఆంధ్రక  నయ్యా  హాత్  మీలో 

రామ్మా  చిలకమ్మా  ప్రేమ  మొలకమ్మ  రాధమ్మ 
పాలే  తెలుపన్న  నీళ్ళే  నలుపన్న  గోపెమ్మ 

ఓలమ్మో  చోళీ  లోన  సోకు  గోలమ్మో 
ఓయమ్మో  కాళీ  లేక  వేసే  ఈలమ్మో 
వేణువంటే  వెర్రి  గాలి  పాటేలే 
అది  వెన్న  దోచుకున్న  మిన్ను  చాటేలా 
జట్టే  కడితే  జంట  రావమ్మో 
పట్టు  విడుపు  ఉంటె  మేళమ్మో 

ప్రేమాడే  కృష్ణుడు  కన్ను  కొట్టాల 
పెళ్లాడే  కృష్ణుడు  కాళ్ళు  పట్టాల 
అరేయ్  ఆయారే  నాచ్  ది  ఆంధ్రావాలా 
అరేయ్  గాఒరే   విందు  చిందు  డబ్లి  గోల 
 
రామ్మా  చిలకమ్మా  ప్రేమ  మొలకమ్మ  రాధమ్మ 
పాలే  తెలుపన్న  నీళ్ళే  నలుపన్న  గోపెమ్మ 
ముక్కు  మీద  తీపి  కోపాలా  మూగ  కళ్ళ  తేనె  దీపాల 
గంగూలీ  సందులో  గజ్జల  గోల  బెంగాలీ  చిందుల్లో  మిర్చి  మసాలా 
అరేయ్  వేడెక్కి  ఉన్నది  వెన్నెల  బాల 
మేడెక్కి  దిగదురా  మేఘమాల

English

Ramma Chilakamma Prema Molakamma
Ramma Chilakamma Prema Molakamma Raadhamma
Paale Thelupanna Neelle Nalupanna Gopemma
Mukku Meeda Theepi Kopalaa Mooga Kalla Thene Deepala
Ganguly Sandulo Gajjala Gola Bengali Chindulo Mirchi Masala
Arey Vedekki Unnadi Vennela Baala
Medekki Digadhura Meghamaala

Ramma Chilakamma Prema Molakamma Raadhamma
Paale Thelupanna Neelle Nalupanna Gopemma

Gopemmo Guvvaleni Goodu Kakammo
Krishnayyo Puvve Naadhi Pooja Needhayyo
Dongilinchukunna Sotthu Govinda
Aavalinchakunte Niddharavuthunda
Utti Kotte Vela Raikammo Chatti Daachi Pettu Kokammo
Krishna Murari Vaayisthavo Chali Kolatamedo Aadisthavo
Arey Aavore Bhayya Bansi Bajao
Arey Andhraka Nayyaa Haath Milao

Ramma Chilakamma Prema Molakamma Raadhamma
Paale Thelupanna Neelle Nalupanna Gopemma

Olammo Choli Lona Soku Golammo
Oyammo Kaali Leka Vese Eelammo
Venuvante Verri Gaali Paatele
Adi Venna Dhochukunna Minnu Chaatele
Jatte Kadithe Janta Raavammo
Pattu Vidupu Unte Melammo

Premaade Krishnudu Kannu Kottala
Pellaade Krishnudu Kaallu Pattala
Arey Aayare Naach The Andhrawala
Arey Gaavon Re Vindhu Chindhu Dubli Gola

Ramma Chilakamma Prema Molakamma Raadhamma
Paale Thelupanna Neelle Nalupanna Gopemma
Mukku Meeda Theepi Kopalaa Mooga Kalla Thene Deepala
Ganguly Sandulo Gajjala Gola Bengali Chindulo Mirchi Masala
Arey Vedekki Unnadi Vennela Baala
Medekki Digadhura Meghamaala

Community

Like, share, and discuss

to start a discussion.