Back to Lyrics
Chitram

Chitram

2000 · 6 songs

Telugu

అన్నయ్యా  కుక్క  కావాలి  కుక్క  కావాలి
వినరా  బ్రదరూ  అయోధ్యనేలే  రాముని  స్టోరీ
దశరధ  రాజుకు  వారసుడు  సకల  శాస్త్రాల  కోవిదుడు
అస్త్రవిద్యలో  ఫస్టతడు  మంచి  గుణాల  లిస్టతడు
ఎట్లుంటడో  ఎరికెనా  బ్లూకలర్ల  మస్తుగుంటడు
లక్ష్మణుడని  బ్రదరున్నాడు  అన్నకి  అండగ  నిలిచాడు
సెల్ఫిష్  నెస్సుని  విడిచాడు  సేవే  గొప్పని  తలచాడు

ఈనా  బ్లూకలరేనా
బ్రదర్సు  ఒకటేగాని  కలర్సు  వేర్రా  నాని
దమాక్  ఖరాబైందా  ఏం  సార్  నీకు
అన్నదమ్ములేమో  ఒకటంటావ్  రంగులేమో  అలగలగ్  అంటావ్
కత  మంచిగ  చెప్పుర్రి  సార్  నీకు  దండం  పెడ్త

సీతాదేవను  వైఫు  ఉన్నది  రామునితోనే  లైఫు  అన్నది
హానెస్టి  తన  వైనమన్నది  ఫారెస్టునకే  పయనమైనది
రాముని  సేవకు  తొలిబంటు  అతిబలవంతుడు  హనుమంతు
నమ్మిన  బంటుగ  రాముని  పదముల  చెంతే  ఉంటాడు  
పదముల  చెంతే  ఉంటాడు
సూన్నీకి  కోతి  లెక్కుంటడు  గానీ  
రామసామిని  ఎవ్వడన్నా  ఎమన్నా  అన్నాడనుకో
కుక్కని  కొట్టినట్టు  కొడతాడు
ఆ  కుక్క  కుక్క  కావాలి  కుక్క  కావాలి

అసలు  నిన్నెవడ్రా  ఆమాటనమంది
వీడ్ని  నోరు  మూసి  పక్కకి  లాక్కెళ్ళండ్రా    
నోరిప్పనీయద్దసలు

అతల  వితల  సుతల  తలాతల  రసాతల  పాతాళ  లోకములయందు
అవిక్రమ  పరాక్రమవంతుడు  కురువంశొద్భవుండు  సుయోధనుండు
రారాజు  సోదరులు  హండ్రెడు  తకతకిట
ఆ  పాండవులతో  ఉండరు  తకతకిట
వాటాలలోన  వాదమొచ్చిందీ
బిగ్  వారు  దాకా  తీసుకొచ్చిందీ

ద్రౌపది  వస్త్రాపహరణం  ఆపలేదెవరూ  దారుణం
పులిలాగ  భీమన్న  లంఘించినాడు
బలశాలి  కోపంతొ  కంపించినాడు
గద  ఎత్తినాడు  తొడ  కొట్టినాడు
గద  ఎత్తినాడు  తొడ  కొట్టినాడు
గద  ఎత్తినాడు  తొడ  కొట్టినా
రారాజు  గుండెల్ని  చీల్చుతానంటూ
నిండు  సభలో  తాను  ప్రతిన  పూనాడు

క్లైమాక్స్ల  ఫైటింగ్  షురు  ఐంది
భీముడు  గద  తీసిండు  పిసికిండు
దుర్యొధనుడు  భీ  గద  తీసిండు  పిసికిండు
ఎవ్వరి  తొడలు  ఆల్లాల్లు  కొట్టుకున్నరు
ఆడు  కొట్టిండు  ఈడు  కొట్టిండు
ఈడు  తలకాయ  మీద  కొడ్తె  ఆడు  కాల్  మీద  కొట్టిండు
ఈడు  కాల్  మీద  కొడ్తె  ఆడు  తలకాయ  మీద  కొట్టిండు
కొట్టిండు  కొట్టిండు
అరె  ఎంతైనా  భీముడు  హీరొ  కదబై    దుర్యొధనుడు  ఖాళీ  విలన్
ఎమైతది  భీముని  చేత్ల  కుక్క  సావు  సచ్చిండు
ఆ  కుక్క  కుక్క  కావాలి  కుక్క  కావాలి

అయ్యొ  మళ్ళి  గుర్తుచేసాడ్రా
నువ్వు  చెప్పు  నువ్వు  చెప్పు
ఒరే  శ్రీశైలం  మద్యలో  వచ్చుడు  కాదుగాని  నువ్వు  చెప్పురా

అరెరె  చిన్న  పోరన్కి  కతచెప్పనీకొస్తల్లేదు
ఎం  చదువుకున్నార్  వయ్యా  మీరు
ఇస్టోరి  నే  చెప్తా  చెవులు  పెట్టి  ఇనుండ్రి

ఏడేడు  లోకాల  యాడుంది  అంతటి  అందం  ఓయమ్మ
పుత్తడి  బొమ్మల్లె  ఉంటుంది  బ్రదరూ  బాలనాగమ్మ

జంతరు  మంతరు  మోళీ  చేసే  మరాఠ  మాంత్రికుడు  
మాయల  ఫకీరు  వంచకుడు
అందరిలోన  సుందరికోసం  దుర్భిణి  వేసాడు  
ఎన్నో  ప్లానులు  గీసాడు  
దుర్భిణిలోన  బాలనాగమ్మ  రూపం  కనిపించి    
ఆమెను  ఇట్టే  మోహించీ
బెగ్గరు  వేషం  వేసుకొచ్చాడు  జిత్తుల  మాంత్రికుడు  
మాయల  పకీరు  వంచకుడు

గప్పుడేమైందో  ఎరికెనా
మాయల  ఫకీరుగాడు  తన  చేతిలో  ఉన్న  మంత్రం  కట్టెతోని  
బాలనాగమ్మ  తలకాయ  మీద  ఒక్కటేసిండు
గంతే    బాలనాగమ్మ  మారిపోయింది
ఎలా  మారిపోయింది  అరె  చెప్తున్నాగ  మారిపోయింది
అదే  ఎలా  మారింది  అరె  చెప్తున్నాగ  
టాప్  టు  బాటం  మారిపోయింది
చెప్తావా  లేదా  నే  చెప్ప
చెప్తావా  లేదా  ఏంది  కొడ్తరా
ఆ  అందరు  కొడ్తారా
ఎం  డౌటా  అబ్బె  డౌటేంలె  చెప్పినా  చెప్పకున్న  కొడ్తారు
మాటర్  అసుంటిది
మీ  చెతులల్ల  నే  చావనీకి  కుక్క  లెక్క  మారిందిబై

కుక్క  కావాలి  కుక్క  కావాలి  కుక్క  కావాలి

English

Annayya kukka kaavaali kukka kaavaali
Vinara brother ayyodya nele raamuni story
Dasharadharaajuku vaarsasudu sakhala shastrala kovidhudu
Astha vidyalo firstathadu manchigunaala listathadu
Ettuntado erukenaa bluecolorla masthuguntadu
Lakshamanudani brotherunnadu andaganilichadu

Eyana bluecolor enaa
Selfishnessni vidichadu sevegoppani thalichadu
Brothers okategani colors vere naani
Damaak karaab ainda siru meeku
Annadammulemo okkadantaav rangulemo alagalagantav
Kathamanchiga cheppu sir ni dandam pedutha

Seethadevani wife vunnadi raamunithone life annadi
Honeste thana painamannadi forestnake payanamainadi
Raamuni sevaku tholibanthu athi balavanthudu hanumanthudu
Nammina bantuga raamuni padhamula chenthe vuntadu
Nammina bantuga raamuni padhamula chenthe vuntadu
Chudnika kothileka vuntadu gaani
Raamasamini evadanna emanna annaadanukoo
aa  kukka kaavali kukka kaavali kukka kaavali

Asalu ninnevdramatladamannaru
Veedi norumoosi pakkaku lakellandraa    
  
Athala vithala suthala thalaathala rasaathala
Paathaala lokamula avikramapharakaramundu
Kuruvamshoddavundu suyodanundu
Raaraju sodharulu hundred a pandavulatho vunduru
Vaatalalona vadamochindi digbaarudaaka teesukochindi

Droupadi vastraapaharam apaledevaru daarunam
Pulilaga bheemanna japinchinaaru balasaalitho champinchinaadu
Gadha etthinaadu thoda kottinaadu
Raaraju gundelni cheelchuthanantu
Nindu sabhalo thaanu prathinapoonadu

A climaxlo fightinf suruvaindi
Bheemudu gadha teesindu tippindu 
duryodhanudu gadha teesindu
Evadi palaana aallu aallu koduthunnaru 
aadukottindi eedukottindu
Aree enthina bheemudu herokada baai 
duryodhanuku khaali vilan emaithadi
Bheemuni cheta kukkachaavu chachindu              
aa kukka kaavali kukka kaavali kukka kaavali

Malli gurthuchesaadra nuvvu cheppu
Aree srisailam madyalo vachadu kaani nuvvu cheppara

Arere chinnaporaniki katha cheppadaniki vasthaledubaai
Emchaduvukunnaru meeru istory ne cheptha chevupeeti vinundri

Ededulokaala edundi anthati andam oyamma
Puthadi bommale vuntundi brotheru baalanaagamma

Jantharmanthar molichese marrati manthrikudu
Maayala phakeeru vanchakudu
Andharilona sundarikosam dhurbini vesadu 
enno planulu geesadu
Dhurbinilona baalanaagamma roopam kanipinchi 
ameni itte mohinchi
Beggar vesham vesukochadu jittulamaanthrikudu

Maayala phakirugaadu thana chetanunna mantram katte thoti
Baalanaagamma thalakaaimeeda okkatesadu
Ganthe maaripoindi
Elamaaripoindi  are maaripoindani chepthunnaga
Adhe ela maaripoindi  ennisaarlu cheppanu baai
Top to bottom roope maaripoindante
Chepthava leda cheppu chepthava leda cheppu cheppu cheppu
Kodathaara andaru kodathaara doubta
Doubtemledu cheppina cheppakuna kodathary matter adontidi
Meechetilona nenu chavadaniki kukkalekka maarindi baai
aaa kukka kaavali kukka kaavali kukka kaavali

Community

Like, share, and discuss

to start a discussion.