Back to Lyrics
Chitram

Chitram

2000 · 6 songs

Telugu

అణగణగనగా  అణగణగనగా  చీమలు  దోమలు 
తెల్లకాకికి  పిల్లలు  నల్లులు  బల్లులు  రెక్కలున్నా  పిల్లులు 
గబగబా  గలగలగల  గుసగుస చేస్తుంటే 
రుద్రా  భూమి  దద్దరిల్లి  నిద్రనుంచి  ఒక్కసారి  శవాలన్నీ  లేచాయి 
యుద్ధం  చేయాలనుకున్నాయి  ఎదురు  బోదురు  నిలుచున్నాయి  
కత్తులు  తెంచుకుచోచాయి 
బిస్మిల్లా  బిస్మిల్లా 

ఏ  మొదలు  బాగుందిరా  అల్లరి  కాళ్ళ  మరదలు  పిల్ల  సందవేల  సందుకోచేదా 
నాయుడుబావ  నిఘ్టుకోస్తావా  కొత్తకోక  తీసుకొస్తావా 
కొకరైక  ఎందుకు  మల్లి  శృంగారంలో  అడ్డంబుల్లి 
అబ్బో  ఆశ  అంగడి  జల్సా  అబ్బనంగ  ఆరగిస్తావా 

ఈలలు  గోలలు  ఆడియన్స్  చిందులు  
ఆటలు  పాటలు  అన్ని  కుప్పిగంతులు 
ఓకే  చాలురా  ప్రాక్టీస్  ఆపండ్రా 
ఫ్యాషనోడు వచేసాడా 
మేక్  అప్  ఓడు  వచేసాడా 
మైక్  సౌండు  పెంచండ్ర 

అణగణగనగా  అణగణగనగా  చీమలు  దోమలు 
తెల్లకాకికి  పిల్లలు  నల్లులు  బల్లులు  రెక్కలున్నా  పిల్లులు 
గబగబా  గలగలగల  గుసగుస చేస్తుంటే 
రుద్రా  భూమి  దద్దరిల్లి  నిద్రనుంచి  ఒక్కసారి  శవాలన్నీ  లేచాయి 
యుద్ధం  చేయాలనుకున్నాయి  ఎదురు  బోదురు  నిలుచున్నాయి  
కత్తులు  తెంచుకుచోచాయి 
బిస్మిల్లా  బిస్మిల్లా 
ఈ  మాటలు  బాగుందిరో  ఈ  ప్రైస్  మీదెరో

English

Anaganaganaga Anaganaganaga Cheemalu Dhomalu
ThellakaakIi Pillulu Nallulu Ballulu Rekkalunna Pillulu
Gabagaba GalaGalaGala GusaGusa Chesthuntee
Rudra bhumi Daddarilli nidranunchi okkasari Shavalanni Lechaiiiiiiii
Uddam Cheyaalanukunnai Eduru Boduru Niluchunnai Katthulu ThenchukuChochai
Bismilla
Bismilla

E Modalu Baagundiro Allari Kalla Maradalu Pilla Sandavela SandhuKochedha
NayuduBaava NightuKosthava KotthaKoka Teesukosthava
KokaRaika Enduku Malli ShrungaramLo AddamBulli
Abbo Asha Angadi Jalsa Abbanamga Aragisthavaa

Elalu Golalu Audience Chindulu 
Atalu Paatalu Anni Kuppi Ganthulu
Ok Chalura Practice Apandra
FashionOdu Vachesaadaa
MakeUpOdu Vachesaadaa
Mike Soundu Penchandraaaaa

Anaganaganaga Anaganaganaga Cheemalu Dhomalu
ThellakaakIi Pillulu Nallulu Ballulu Rekkalunna Pillulu
Gabagaba GalaGalaGala GusaGusa Chesthuntee
Rudra bhumi Daddarilli nidranunchi okkasari Shavalanni Lechaiiiiiiii
Uddam Cheyaalanukunnai Eduru Boduru Niluchunnai Katthulu ThenchukuChochai
Bismilla
Bismilla
Ee maatalu bagundiro ee price meedero

Community

Like, share, and discuss

to start a discussion.