Back to Lyrics
Chitram

Chitram

2000 · 6 songs

Telugu

ఏకాంతవేళ  ఏకాంతసేవ  నీకొంటే  గోల  రేపింది  జ్వాలా 
ఏంచేయమంటావు  నాక్కుడాకొత్తేకదా 
ఉకొంటామంటాను చదివించి  ని  సంపద 

ఏ  వయసే  వరసే  కలిపిన  సొగసే  సరసం  తెలిపిన 
నీ  ని  పరువం  పదమే  పాడిన   తనువే  థాకథిమ్  అడేనా 
సోకు  శోకాలు  ఆపసోపాలు  తీరుతున్నాయి  నీ  చేతి  ఓదార్పుతో 

ఏకాంతవేళ  ఏకాంతసేవ  నీకొంటే  గోల  రేపింది  జ్వాలా 

నీ  ఆధారం  సుధాలే  పంచేనా  దివినే  ఇలకే  దించేనా 
నీ  తమకం  తపనే  రేపేనా  ఎగసే  అలాలే  ఆపేనా 
స్వప్నలోకాలు  దూరతీరాలు  దగ్గరయ్యాయి  ఈ  వేడి  నిట్టూర్పులూ 

ఏకాంతవేళ  ఏకాంతసేవ  నీకొంటే  గోల  రేపింది  జ్వాలా

English

Ekanthavela Ekanthaseva Neekonte Gola Repindi Jwala
Emcheyamantavu Nakkudakottekadaa
Ukontamantanu Chadivinchi Ni Sampada

E Vayase Varase Kalipena Sogase Sarasam Telipena
Nii Ni Paruvam Padame Paadena Thanuve Thakadhim Adena
Soku Shokalu Apasopalu Thiruthunnai Ni Chethi Odarputho

EkanthaVela EkanthaSeva NeeKonte Gola Repindi Jwala

Ni Adharam Sudhale Panchena Divine Ilake Dinchena
Ni Thamakam Thapane Repenaa Egase Alale Apenaa
SwapnaLokalu DhooraThiralu Daggarayyai E Vedi Nitturpuloo

EkanthaVela EkanthaSeva NeeKonte Gola Repindi Jwala

Community

Like, share, and discuss

to start a discussion.