Back to Lyrics
Chintakayala Ravi

Chintakayala Ravi

2008 · 5 songs

Telugu

సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె
సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె

సరదాకే  సరదా  పుట్టే  సమయంలో
సరికొత్త  దారి  పట్టె  పయనంలో  ఈ  పరువంలో
హే  సరదాకే  సరదా  పుట్టే  సమయంలో
సరికొత్త  దారే  పట్టే  పయనంలో  ఈ  పరువంలో

కిర్రెక్కి  కొట్టే  కేరింతల్లో
యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో
యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో

సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె
సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె

ఇన్నాళ్లు  మనసు  కనివిని  ఎరుగని  చెలిమి  దొరికెనీ  చోట
హే  ఏయ్  తోడు  కరువై  సగముగా  మిగిలిన  బ్రతుకు  అతుక్కునే  చోట

నిన్నటి  తలుపే  మూసి  నిన్నుగ  కోరేది  చోట
రేపటి  తలుపే  తీసి  రేవుగ  మరేదీ  చోటైది  అంతులేని  పూబాల

యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో
యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో

ఆ  వైపు  చూడు  అలసట  తెలియక  కధలు  కదిలే  నీ  చోట
ఈ  వైపు  చూడు  ఇరుకున  నలిగినా  పరుగు  పరుగులిటు  చోట

కొద్దిగా  గందరగోళం  ముద్దుగా  ముదిరెనేచోట
మందిలో  మాతరజాలం  విందుగ  జరిగేనీ  చోటా
ఇది  ఆగిపోనీ  పడుచాటా

యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో
యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో

సరదాకే  సరదా  పుట్టే  సమయంలో
సరికొత్త  దారే  పట్టే  పయనంలో  ఈ  పరువంలో
హే  సరదాకే  సరదా  పుట్టే  సమయంలో
సరికొత్త  దారే  పట్టే  పయనంలో  ఈ  పరువంలో

కిర్రెక్కి  కొట్టే  కేరింతల్లో
యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో
యమా  జోరు  జోరు  జోరు  జోరు  
జోరే  పెరిగిందంట  అందరిలో

సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె
సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె

సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె
సే  శావా  శావా  సే  బల్లె  బల్లె
శావా  శావా  బల్లె  బల్లె  శావా  వ  బల్లె

English

Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle
Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle

Saradaake Sarada Putte Samayamlo
Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo
Hey Saradaake Sarada Putte Samayamlo
Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo

Kirrekki Kotte Kerinthallo
Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo
Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo

Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle
Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle

Innallu Manasu Kanivini Erugani Chelimi Dorikenee Chota
Hey Ey Thodu Karuvai Sagamuga Migilina Bratuku Athukune Chota

Ninnati Talupe Moosi Ninnu Ga Koredii Chota
Repati Talupe Teesi Revu Ga Maredee Chotaidi Anthuleni Poobaaa

Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo
Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo

Aa Vaipu Chudu Alasata Teliyaka Kadhalu Kadile Nee Chota
Ee Vaipu Chudu Iruku Na Naligina Parugu Parugulitu Chota

Koddiga Gandaragolam Mudduga Mudireneechota
Mandilo Matharajalam Vindu Ga Jarigenee Chotaa
Idi Aagiponi Paduchaataa

Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo
Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo

Saradaake Sarada Putte Samayamlo
Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo
Hey Saradaake Sarada Putte Samayamlo
Sarikottha Daare Patte Payanam Lo Ee Paruvam Lo

Kirrekki Kotte Kerinthallo
Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo
Yama Joru Joru Joru Joru 
Jore Perigindanta Andarilo

Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle
Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle

Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle
Say Shava Shava Say Balle Balle
Shava Shava Balle Balle Shava Va Balle

Community

Like, share, and discuss

to start a discussion.