Back to Lyrics
Chintakayala Ravi

Chintakayala Ravi

2008 · 5 songs

Telugu

హోం  ఓ  హోఓ  హోఓ  ఓఓఓఓ
హోం  ఓ  హోఓ  హోఓ  ఓఓఓఓ

ఎందుకో  తొలి  తొందరెందుకో  నాలో  
ఎద  చిందులెందుకో  నాకే  
ఇంతందమెందుకు  మెరుపేందుకో
ఎన్నడూ  తెలియంది  ఎందుకో  నాలో  
మొదలైంది  ఎందుకో  నేనే  
నాలాగా  అస్సలు  లేనెందుకో

సొగసులకు  ఈరోజు  బరువెందుకో  
నడకలకు  ఈరోజు  పరుగెందుకో
ఊపిరికి  ఈరోజు  ఉడుకెందుకో   
రేపటికి  ఈరోజు  ఉఋకెందుకో

చెలికై  ఇలా  ఇలా  అలై  చెలించా  అందుకా
తన  చూపులోనతన  రూపులోనా  తన  రేఖలోన
శుభలేఖలోన  వెలిగేందుకా
చెలికై  ఇలా  ఇలా  అలై  చెలించా  అందుకా
తన  నవ్వులోనసిరి  వానలోన  వీరి  కోనలోన
చిరు  తేనెలోన  మునిగేందుక

ఎందుకో  తొలి  తొందరెందుకో  నాలో  ఎద  చిందులెందుకో
నేనే  నాలాగా  అస్సలు  లేనెందుకో

హోం  ఓ  హోఓ  హోఓ  ఓఓఓఓ
హోం  ఓ  హోఓ  హోఓ  ఓఓఓఓ

ఆ  ఊరు  ఈ  ఊరు  వేరైనా  ఆకాశం  అంత  ఒకటేగా
ఆ  నువ్వు  ఈ  నేను  ఏడున్నా  ఆలోచనలన్నీ  ఒకటేగా

ఊహలే  పంపితే  రాయబారామ్  
ఊసులే  చేరవా  వేగిరం
ప్రేమలో  చిన్నదీ  ఈ  ప్రపంచం
అని  తెలిసికూడా  తెగ  అలజడాయెనా  
తలపులోనే  తలమునకలాయె  
మరి  ఎందుకో

చెలికై  ఇలా  ఇలా  అలై  చెలించా  అందుకా
తన  బాటలోన  తన  తోటలోన  తన  నీడలోన  నడిచేందుకా
చెలికై  ఇలా  ఇలా  అలై  చెలించా  అందుకా
తన  తనువులోనా  అణువణువులోనా  
మధువనములోనా  ప్రతికానములోన  కలిసేందుకా

ఎందుకో  తొలి  తొందరెందుకో  నాలో  
ఎద  చిందులెందుకో  నాకే  
ఇంతందమెందుకో   మెరుపేందుకో

సొగసులకు  ఈరోజు  బరువెందుకో  
నడకలకు  ఈరోజు  పరుగెందుకో
ఊపిరికి  ఈరోజు  ఉడుకెందుకో   
రేపటికి  ఈరోజు  ఉఋకెందుకో

చెలికై  ఇలా  ఇలా  అలై  చెలించా  అందుకా
తన  చూపులోనతన  రూపులోనా  తన  రేఖలోన
శుభలేఖలోన  వెలిగేందుకా
చెలికై  ఇలా  ఇలా  అలై  చెలించా  అందుకా
తన  నవ్వులోనసిరి  వానలోన  వీరి  కోనలోన
చిరు  తేనెలోన  మునిగేందుక

హోం  ఓ  హోఓ  హోఓ  ఓఓఓఓ
హోం  ఓ  హోఓ  హోఓ  ఓఓఓఓ

English

Hoohoo Hoohoo Oooo
Hoohoo Hoohoo Oooo

Enduko Tholi Tondarendukoo Naalo 
Yeda Chindulenduku Naake 
Inthandamenduku Merupendukuuu
Ennadu Teliyandi Enduko Nalo 
Modalaindi Enduko Nene 
Nalaga Assalu Lenenduko

Sogasulaku Eeroju Baruvenduko 
Nadakalaku Eeroju Parugenduko
Oopiriki Ee Roju Udukendukoo 
Repatiki Ee Roju Udukendukooo

Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Chupulonatana Roopulonaa Tana Rekhalona
Shubhalekalona Veligendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Navvulona Siri Vanalona Viri Konalonaa
Chiru Tenelona Munigendukaaaaa

Enduko Tholi Thondarendukoo Nalo 
Yeda Chindulendukoo
Nene Nalaga Assalu Lenedukoo

Hoohoo Hoohoo Oooo
Hoohoo Hoohoo Oooo

Aa Ooru Ee Ooru Verainaa Akasham Antha Okategaa
Aa Nuvvu Ee Nenu Eedunnaa Alochanalanni Okategaa

Oohalee Pampithee Raayabaaraam 
Oosulee Cheravaa Vegiram
Premalo Chinnadee Ee Prapancham
Ani Telisikudaa Tega Alajadaayeaa 
Talapulone Talamunakalaaye 
Mari Endukooooooo

Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaaaaaa
Tana Bata Lonatana Thota Lonatana Needa Lona Nadichendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaaaaaa
Tana Tanuvulona Anuvanuvulona 
Madhuvanamulona Pratikanamulona Kalisendukaa

Enduko Tholi Tondarendukoo Naalo 
Yeda Chindulenduku Naake 
Inthandamenduku Merupendukuuu

Sogasulaku Ee Roju Baruvendukooo 
Nadakalaku Ee Roju Parugenkoo
Oopiriki Ee Roju Udukendukoo 
Repatiki Ee Roju Udukendukooo

Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Chupulonatana Roopulonaa Tana Rekhalona
Shubhalekalona Veligendukaa
Chelikai Ila Ila Alai Chelinchaa Andukaaa
Tana Navvulonasiri Vanalona Viri Konalonaa
Chiru Tenelona Munigendukaaaaa

Hoohoo Hoohoo Oooo
Hoohoo Hoohoo Oooo

Community

Like, share, and discuss

to start a discussion.