Back to Lyrics
Chintakayala Ravi

Chintakayala Ravi

2008 · 5 songs

Telugu

మెరుపులా  మెరిసే  సిరి  వెన్నెలవో  
మరి  వెన్నెల  పూల  పందిరివో
చినుకులా  కురిసే  చిరు  జాబిలివొ  
మరి  జాబిలీ  జాము  రాతిరివో

కనులను  కొరికిన  కొరికవొ  
కొనుకున్నా  తరిమిన  కలవో
వలపును  అలికిన  వేదికవో  
వయసులు  అడిగిన  వేడుకవో

మెరుపులా  మెరిసే  సిరి  వెన్నెలవో  
మరి  వెన్నెల  పూల  పల్లకివో
చినుకులా  కురిసే  చిరు  జాబిలివొ  
మరి  జాబిలీ  రేయి  జానకివో

యు  మేక్  మై  హార్ట్  గో  తనననన  తనననననా
యు  మేక్  మై  హార్ట్  గో  తనననన  తనననననా

అందానికే  అర్థం  నువ్వు  ప్రయానికే  ప్రాణం  నువ్వు
రూపానికే  ఊపిరి  నువ్వు  నువ్వేయే

ఎదురుపడి  పొగడకు  నన్ను  
మనసుపడి  కలపకు  కన్ను
వెనకపడి  తడమాకు  వెన్ను  
తిరగబడి  తేల్చకు  మైకపు  మబ్బులో

మెరుపులా  మెరిసే  సిరి  వెన్నెలవో  
మరి  వెన్నెల  పూల  పల్లకివో
చినుకులా  కురిసే  చిరు  జాబిలివొ  
మరి  జాబిలీ  రేయి  జానకివో

కుదురుగా  నిలవని  నడుమును  నడిపిన  చేతులు  చేసేను  పుణ్యం
పొదుపుగా  చిలిపిగా  పెదవిని  చిదిమిన  పెదవుల  జన్మిక  ధన్యం

ముద్దులలో  చెక్కరలోన  నువ్వు  
నిద్దురలో  చెక్కిలిగింత  నువ్వు
ఇద్దరిలో  ఒక్కరిలాగా  నువ్వు  
వాన  గానే  ఈడు  పొంగెనేని  నింగిలో

మెరుపులా  మెరిసే  సిరి  వెన్నెలవో  
మరి  వెన్నెల  పూల  పల్లకివో
చినుకులా  కురిసే  చిరు  జాబిలివొ  
మరి  జాబిలీ  రేయి  జానకివో

కనులను  కొరికిన  కొరికవొ  
కొనుకున్నా  తరిమిన  కలవో
వలపును  అలికిన  వేదికవో  
వయసులు  అడిగిన  వేడుకవో

మెరుపులా  మెరిసే  సిరి  వెన్నెలవో  
మరి  వెన్నెల  పూల  పందిరివో
చినుకులా  కురిసే  చిరు  జాబిలివొ  
మరి  జాబిలీ  జాము  రాతిరివో

English

Merupulaa Merise Siri Vennelavo 
Mari Vennela Poola Pandirivoo
Chinukulaa Kurisee Chiru Jaabilivoo 
Mari Jaabili Jaamu Rathirivo

Kanulanu Korikina Korikavoo 
Kunukuna Tarimina Kalavoo
Valapunu Alikina Vedhikavoo 
Vayasulu Adigina Vedukavoo

Merupulaa Merise Siri Vennelavo 
Mari Vennala Poola Pallakivoo
Chinukulaa Kurisee Chiru Jaabilivoo 
Mari Jaabili Reyi Janakivoo

You Make My Heart Go Tanananana Tanananananaa
You Make My Heart Go Tanananana Tanananananaa

Andaanikee Artham Nuvvu Prayanike Pranam Nuvvu
Roopanike Oopiri Nuvvu Nuvveeee

Edurupadi Pogadaku Nannu 
Manasupadi Kalapaku Kannu
Venakapadi Tadamaku Vennu 
Tirgabadi Telchaku Maikapu Mabblo

Merupulaa Merise Siri Vennelavo 
Mari Vennala Poola Pallakivoo
Chinukulaa Kurisee Chiru Jaabilivoo 
Mari Jaabili Reyi Janakivoo

Kuduruga Nilavani Nadumunu Nadipina Chethulu Chesanu Punyam
Podupuga Chilipiga Pedavini Chidimina Pedavula Janmika Dhanyam

Mudulalo Chekkaralona Nuvu 
Nidduralo Chekkiligintha Nuvuu
Iddariloo Okkarilaaga Nuvu 
Vaana Gane Eedu Pongenene Ningiloo

Merupulaa Merise Siri Vennelavo
Mari Vennala Poola Pallakivoo
Chinukulaa Kurisee Chiru Jaabilivoo 
Mari Jaabili Reyi Janakivoo

Kanulanu Korikina Korikavoo 
Kunukuna Tarimina Kalavoo
Valapunu Alikina Vedhikavoo 
Vayasulu Adigina Vedukavoo

Merupulaa Merise Siri Vennelavo 
Mari Vennela Poola Pandirivoo
Chinukulaa Kurisee Chiru Jaabilivoo 
Mari Jaabili Jaamu Rathirivooo

Community

Like, share, and discuss

to start a discussion.