Back to Lyrics

Camera Man Gangatho Rambabu

2012 · 5 songs

Telugu

పిల్లని  చూస్తే  బొమ్మిడాయి  అందం  చూస్తే  తట్టడై   
ఆపరబాబు  నీ  లడాయి  నా  కాడేందుకు  నీ  బడాయి 
పిల్లని  చూస్తే  బొమ్మిడాయి  అందం  చూస్తే  తట్టడాయి 
ఆపరబాబు నీ  లడాయి  నా  కాడేందుకు  నీ  బడాయి 
వున్నావులే  పుల్లటు  లాగా  సర  సరి  బుల్లెట్  లాగా  గుండెల్లో  దూరావే  
తెగను  రా  టికెట్  లాగా  పడ్డాను  రా  వికెట్  లాగా  కళ్లప్పగిస్తావే 
చమ్మకు  చమ్మకు  చాల్లో  నా  పిప్పర  మెంటు  బిల్లో 
పిండేతున్న  పిల్లో  పూలెట్టుకో  రావే  జాడల్లో 
చమ్మకు  చమ్మకు  చాల్లో  పడిపోతే  ఇట్టే  వల్లో 
చమటలు పట్టే  దాక   ఉండదు  మని  ఇంటర్వెల్లో 
పిల్లని  చూస్తే  బొమ్మిడాయి  అందం  చూస్తే  తట్టడాయి 
ఆపరబాబు  నీ  లడాయి  నా  కడెందుకు  నీ  బడాయి 

పట్టు  పట్టు  పావడ  అది  వొల్లెం  పిట్టు  కాగడా 
ఇనుకోరా  ఎన్కేరా  సరదాగా  సరదాపిల్లాడ 
సుట్ఠు  కొలత  దేవుడా  నను  సల్లిచేసేయ్  జల్లెడ 
మొనగాడా  ఇటురారా  పరువాన్ని  వేసేయ్  తంపెడ 
హే  లవ్  లక్కీని  బాగుందెయ్  కసి  కొంకిని 
నీ  జవానీ  జై  భవాని  జాం  జమాయిస్తాగ 
చమ్మకు  చమ్మకు  చల్లో 
నా  పిప్పెర్మింట్  బిల్లో 
పిండేతున్న  పిల్లో 
ఊరెట్టుకురావే  జాల్లో 
చమ్మకు  చమ్మకు  చల్లో 
పడిపోతే  యిట్టె  వొళ్ళో 
చెమటలు  పట్టే  దాకా 
మనకుండదు  ఇంటర్వెల్ 
పిల్లని  సుతే  బొమ్మిడాయి  అందం  సుతే  తట్టడాయ్ 
ఆపూర్వ  బాబు  నీ  లాడే  నాకదేందుకు  నీ  బడాయి 

అప్పదాతప్పాడా  తండర  ఆడేదం  ఆధార  బాదరా 
హయో  బాబోయ్  హయో  బాబోయ్  సంటోడు  ఎంత  తొందర 
ఏయ్  తూర్పు  దక్షిణ  ఉత్తర  నా  ముద్దుల  తోనే  ముద్దర 
ఇరగేసి  తిరగేసి  చేసేయి  గత్తర  గత్తర 
హే  హస్తినీ  నీకోసం  నేనోస్థిని 
నిను  చూస్తిని  కాజేస్తిని  నీ  యావదాస్తిని 
చమ్మకు  చమ్మకు  చల్లో 
నా  పిప్పెర్మింట్  బిల్లో 
పిండేతున్న  పిల్లో 
ఊరెట్టుకురావే  జాల్లో 
చమ్మకు  చమ్మకు  చల్లో 
పడిపోతే  యిట్టె  వొళ్ళో 
చెమటలు  పట్టే  దాకా 
మనకుండదు  ఇంటర్వెల్లో

English

Pillani chooste bommidai andam chooste tattadai
aaparababu nee ladai na kaadenduku nee badai
pillani chooste bommidai andam chooste tattadai
aaparababu nee ladai na kadenduku nee badai
vunnavule pullatu laga sara sari bulletu laga gundello dooraveeee
teganu ra ticket lagaa Paddanu ra wicket lagaa Kallappagistavee
chammaku chammaku chaallo Na pippara mentu billo
pindethunna pillo puletuuko rave jadallo
chammaku chammaku chaallo Padipota ette vallo
chamtlau patte daka  Vundadu mani intervello
pillani chooste bommidai andam chooste tattadai
aaparababu nee ladai na kadenduku nee badai

Pattu pattu pavada adi vollem pittu kagada
inukora yenakera saradaga saradapillada
suttu kolatha devuda nanu sallichesey jalleda
monagada iturara paruvaanni vesey thampeda
hey love lakkini bagundey kasi konkini
nee javani jai bhavani jam jamayistha ga
chammaku chammaku challo
na peppermint billo
pindethunna pillo
oorettukuraave jallo
chammaku chammaku challo
padipotha itte vollo
chematalu patte daaka
manakundadhu interval
pillani suthe bommiday andam suthe tattaday
aapura babu nee laday nakadenduku nee baday

Appadathappada thandara aadedham aadara baadara
hayo baboy hayo baboy santodu entha tondara
ey thoorpu dakshina uthara naa muddula thone muddara
iragesi thiragesi cheseyi gathara gathara
hey hasthini nekosam nenosthini
ninu chusthini kaajesthini nee yaavadaasthini
chammaku chammaku challo
na peppermint billo
pindethunna pillo
oorettukuraave jallo
chammaku chammaku challo
padipotha itte vollo
chematalu patte daaka
manakundadhu intervello

Community

Like, share, and discuss

to start a discussion.