Back to Lyrics

Camera Man Gangatho Rambabu

2012 · 5 songs

Telugu

ఎక్సట్రారోడినరీ  అహ్హ్హ్  ఎక్సట్రారోడినరీ  ఒహ్హ్హ్ 
నీ  నగుమోము  ఎక్స్ట్రార్డినరీ  దీని  సిగదారుగా  ఎక్స్ట్రార్డినరీ 

నీ  నడుము  పిడికెడు  ఎక్స్ట్రార్డినరీ  నా  మూతి  విరుపుడు  ఎక్స్ట్రార్డినరీ 
నువ్వు  నవ్వుతుంటే  ఆ  బుగ్గ  సొట్టలో  గంతులేసి  నా  గుండె  జారితే  ఇబాబోఓయ్ 
నీ  నగుమోము  ఎక్స్ట్రార్డినరీ  దీని  సిగదారుగా  ఎక్స్ట్రార్డినరీ 
నీ  నగుమోము  ఎక్స్ట్రార్డినరీ  దీని  సిగదారుగా  ఎక్స్ట్రార్డినరీ 

జెన్నిఫర్  లోపెజ్ ల  నీ  వూపుడే  ఎక్స్ట్రార్డినరీ 
నే  తాకినా  తడిమేసిన  ఒప్పేసుకుంటే  ఎక్స్ట్రార్డినరీ 
వేటగాడు  శ్రీదేవిల  నువ్వు  కొంగుపిండితె  ఎక్స్ట్రార్డినరీ 
సరి  సరి  ఓఒహ్  సొగసరి  నీ  గరిమ  నాభి  ఎక్స్ట్రార్డినరీ 
నా  రాజహంస  నీ  చిత్ర  హింసలో  రాదు  రాదు  రాత్రుళ్ళు  నిద్దరే  ఓరి  దేవుడో 
నీ  నగుమోము  ఎక్స్ట్రార్డినరీ  దీని  సిగదారుగా  ఎక్స్ట్రార్డినరీ 

నువ్వు  గిచ్చినా  గీరేసిన  కోరికేసింది  ఎక్స్ట్రార్డినరీ 
నువ్వు  అరిచినా  వొళ్ళు  విరిచిన  ఎం  చేసిన  ఎక్స్ట్రార్డినరీ 
సుబ్బనతి  సూరమ్మల  తిప్పుకుంటూ  తిరిగితే  ఎక్స్ట్రార్డినరీ 
నంగనాచి  నాంచారీల  ఆయా  వెర్రి  చూపులే  ఎక్స్ట్రార్డినరీ 
నే  పొగుడుతుంటే  ఎం  ఎరగనట్టు  బిల్డ్  అప్  లు  ఇస్తూ  డ్రామాలు  ఆడితే  వామ్మో
నీ  నగుమోము  ఎక్స్ట్రార్డినరీ  దీని  సిగదారుగా  ఎక్స్ట్రార్డినరీ 
నీ  నగుమోము  ఎక్స్ట్రార్డినరీ  దీని  సిగదారుగా  ఎక్స్ట్రార్డినరీ

English

Extrarodinary Ahhh Extrarodinary Ohhh
nee nagumome extraordinary dini sigadaraga extraordinary

nee nadumu pidikadu extra ordinary na muthi virupudu extraordinary
nvvu navvutunte  aa bugga sottalo gantulesi na gunda jarite ibabooi
nee nagumome extraordinary dini sigadaraga extraordinary
nee nagumome extraordinary dini sigadaraga extraordinary

Jennifer lopez la nee voopude extraordinary
ne taika tadimesina oppesukunte extraordinary
vetagadu sridevi la nvvu kongupindite extraordinary
sari sari ooh sogasari nee garima nabhi extraordinary
na rajahamsa nee chitra himsalo radu radu ratrullu niddare Ori devudo
nee nagumome extraordinary dini sigadaraga extraordinary

Nuvvu gichina geeresina korikesina extraordinary
nvvu arichina vollu virichina em chesina extraordinary
subbanathi surammala tippukuntu trigite extraordinary
nakkanachi nancharila aaa verri choopule extraordinary
ne pogudutunte em eraganttu build up lu istu dramalu adite Vaamoo
nee nagumome extraordinary dini sigadaraga extraordinary
nee nagumome extraordinary dini sigadaraga extraordinary

Community

Like, share, and discuss

to start a discussion.