Back to Lyrics

Camera Man Gangatho Rambabu

2012 · 5 songs

Telugu

హొయ్  ఏంటి  ఎక్సట్రాలు  చేతనావ్ 
ఏమాయింది  నీకు 
జరమొచ్చింది  చెమటట్టింది  దడపుట్టింది  బెంగొచ్చింది 
ఆయోచి  సోయోచి  సెగలోచి  పొగలొచ్చి 
మధ్యరాత్రి  మేలుకొచ్చి  ఏడుపేమో  తన్నుకొచ్చి 
ఏంటేంటో  అయిపోతాందో  రాంబాబు  ఎదంటావ్  ఎదంటావ్  రో 
నాకేంటో  అయిపోతాందో  రాంబాబు  ఎదంటావ్  ఎదంటావ్  రో 
నన్నడిగితే  నాకేం  తెలుసే  సిత్తరంగి  ఆర్  ఎం  పి  డాక్టర్  ని  అడుగే 
నన్నడిగితే  నాకేం  తెలుసే  సిత్తరంగి  ఆర్  ఎం  పి  డాక్టర్  ని  అడుగే 

వొళ్ళంతా  వేడెక్కి  పోతావుందే  కొంపలో  కూలర్  ఏ  ఎట్టించుకో 
పోదంతా  గొంతెండి  పోతావుందే  ఆరారా  పుల్ల  ఐస్  కొరికేసుకొ 
దిగులొచింది  దిగులొచింది  ఉడుకొచ్చింది  ఉడుకొచ్చింది 
అట్నుంచి  ఇట్నుంచి  అబ్బీ  నిన్నటినుంచి 
సీరకట్టు  సెలపరించి  పుట్టుమచ్చ  పులకరించి 
ఏంటేంటో  అయిపోతాందో  రాంబాబు  ఎదంటావ్  ఎదంటావ్  రో 
లోనెంటో  అయిపోతాందో  రాంబాబు  ఎదంటావ్  ఎదంటావ్  రో 
నన్నడిగితే  నాకేం  తెలుసే  తిన్నగెల్లి  ఇంట్లో  మీ  అక్కని  అడుగే 
నన్నడిగితే  నాకేం  తెలుసే  తిన్నగెల్లి  ఇంట్లో  మీ  అక్కని  అడుగే   

నొప్పి  నొప్పిగా  ఉంటుంది  తగ్గట్లేదు  ఎక్కడో  నరం  నలిగిపోయిందేమో 
ఎం  తిందామనుకున్న  ఎక్కట్లేదు  అందుకే  స్లిమ్ముగా  ఉన్నవేమో 
గుబులోచింది  గొడవొచ్చింది  ఎదురొచ్చింది  బెదురొచ్చిన్ది 
అదివోచి  ఇది  వోచి  ఒంటి  మీద  ఈడొచ్చి  
సెప్పలేని  సైడ్  నుంచి  సుర్రుమంచి  సలుపొచ్చి 
బోథలే  తెగిపోతున్నాయ్  రాంబాబు  ఎదంటావ్  ఎదంటావ్  రో 
సిగ్గిడిచి  అడుగుతుంటీ  రో  ఎదంటావ్  ఎద���టావ్  రో 
నాకు  నా  ఫాన్స్  కి  నో  నచ్చదే  నానోగ్గేయి  నన్నోగయ్యే 
నాకు  నా  ఫాన్స్  కి  నో  నచ్చదే  నానోగ్గేయి  నన్నోగయ్యే

English

Hoy enti extralu chethnav
Emaaindi neeku
Jaramochindi chematattindi dhadaputtindi bengochindi
Aayochi soyochi segalochi pogalochi
Madyaratri melukochi edupemo thannukochi
Entento aipothande rambabu edantav edantav ro
Nakento aipothande rambabu edantav edantav ro
Nannadigithe nakem theluse sittarangi rmp doctor ni aduge
Nannadigithe nakem theluse sittarangi rmp doctor ni aduge

Vollantha vedekki pothavunde kompalo coolere ettinchuko
Podhantha gonthendi pothavunde aarara pulla ice korikesuko
Digulochindi digulochindi udukochindi udukochindi
Atnunchi itnunchi abbee ninnatnunchi
Seerakattu selaparinchi puttumacha pulakarinchi
Entento aipothande rambabu edantav edantav ro
Lonento aipothande rambabu edantav edantav ro
Nannadigithe nakem theluse thinnagelli intlo me akkani aduge
Nannadigithe nakem theluse thinnagelli intlo me akkani aduge 

Noppi noppiguntandi thaggatledhu ekkado naram naligipoyindemo
Em thindamanna ekkatledhu anduke slimmuga unnavemo
Gubulochindi godavochindi adurochindi bedurochindi
Adivochi idi vochi onti meedha eedochi
Seppaleni side nunchi surrumanchi salupochi
Bothale thegipothunnay rambabu edantav edantav ro
Siggidichi aduguthunti ro edantav edantav ro
Naku na fans ki no nachadhe nanoggey nannoggeyye
Naku na fans ki no nachadhe nanoggey nannoggeyye

Community

Like, share, and discuss

to start a discussion.