Back to Lyrics
Brindavanam (New)

Brindavanam (New)

2010 · 4 songs

Telugu

బృందావనమది  అందరిదీ  గోవిందుడు  ఇద్దరి  వాడే  లే 
బృందావనమది  అందరిదీ  గోవిందుడు  ఇద్దరి  వాడే  లే 
అదిగో  రాదా  ఇదిగో  సత్య  ఇద్దరి  మధ్యన  మర్దన  లే 
అదిగో  రాదా  ఇదిగో  సత్య  ఇద్దరి  మధ్య  మర్దన  లే 
 
రా  ఎయి  రా  ఎయి  రా  అరేయ్  ఏదోటి  చేసేయి  
రా  ఎయి  రా  ఎయి  రా  ఆలా  ఆడేసుకో  రా 

చిన్నదో  వైపు  పెద్దదో  వైపూ  చిందేసి  చెంగుమంటూ  పెరగదా  ఊపు 
ఇచ్చుకో  ఇచ్చుకో  నిన్నే  ఇచ్చుకో 
సోకులో  వైపు  సోంపులో  వైపు  అల్లేసి  చంపుతుంటే  కలుగదా  కైపు 
ఇచ్చుకో  గిచ్చుకో  గిల్లి  గిచ్చుకో  

ఐతే  లే  అందాలే  ఏమా  హరి  బారి  గున్నాయిలే  నీవల్లే 
నీవల్లే  పరువాలే  ఇలా  హురే  హురా  అణ్ణయిలే  కుమ్మేయలే 

అరేయ్  సై  అంటే  సై  అంటూ  సై  ఆటకే  తయారైందా  
అరేయ్  రయ్  అంటే  రయ్  అంటూ  రహస్యమే  రట్ఠే  చేయిస్తా 

రా  ఎయి  రా  ఎయి  రా  అరేయ్  ఏదోటి  చేసేయి  
రా  ఎయి  రా  ఎయి  రా  ఆలా  ఆడేసుకో  రా 

అసలే  హడావిడి  గున్నది  ఈడు  అందులో  ఏడ  పేడ  ఉన్నారు  తోడూ 
అదిగో  అదే  అదే  కావాలి  మాకు  అందుకే  పదే  పదే  అడిగించుకోకు 

వాకేయ్  వాకేయ్  వయ్యారం  ఒంపేసుకోకే  
కేకే  కేకే  వస్తున్నా  పిల్ల  మీ  పైకే 
దా  దా  దా  దా  ర  దా  జార  పరాకునే  చిరాకులే  చూపిస్త  
వ  వ  వ  వారేవా  నిన్నే  సర  సరి  సురపురం  చేరుస్తాగా 

అరేయ్  సై  అంటే  సై  అంటూ  సై  ఆటకే  తయారైందా   
అరేయ్  రయ్  అంటే  రయ్  అంటూ  రహస్యమే  రట్ఠే  చేయిస్తా 
  
బం  బం  బం  బేబీ  వన్  టూ  క  ఫోర్  బేబీ  బం  బం  బం  బేబీ  వన్  టూ  క  ఫోర్  బేబీ  
టుక్జన  రుక్జన  మన  మనకల్  మంజనా  పైజామా  పైజా  థాయ్  థాయ్  మీ  పైజామా 
మండే  టూ  వెడ్నెస్డే  వెడ్నెస్డే  టూ  ఫ్రైడే  ఫ్రైడే  టూ  సండే  ఎవిరిడే  ఇస్  ఆ  ఫన్  డే 
 
పని  లో  పడి  పడి  మరిచానే  బాల  అదిరే  తడి  పడే  సరసా  లీల  
ఐతే  సరే  సరే  గుర్తే  చేయాలా  మొదట  పెదాలతో  నడుమే  తడమాల  

యాత  పాత  మడికేదో  మోగిస్తా  మోత  లోన  బయట  మధురంగా  తీరుస్తా  తీటా 

దా  దా  దా  దా  ర  దా  మల్లి  గులాబీ  గుళమువేయి  దూకేయి  రా 
వ  వ  వ  వారేవా  ఆలా  చేలకిగా  గుడారంలో  దూరేసేయి  రా 

అరేయ్  సై  అంటే  సై  అంటూ  సై  ఆటకే  తయారయ్యిందా
ఉంటా  ఉంటా  ఉంటా  ఠ  ఠ  ఠ 
అరేయ్  రయ్  అంటే  రయ్  అంటూ  రహస్యమే  రట్ఠే  చేయిస్తా  
ఇస్తా  ఇస్తా  త  త  త 

చిన్నదో  వైపు  పెద్దదో  వైపూ  చిందేసి  చెంగుమంటూ  పెరగదా  ఊపు  
ఇచ్చుకో  ఇచ్చుకో  నిన్నే  ఇచ్చుకో 
సోకులో  వైపు  సోంపులో  వైపు  అల్లేసి  చంపుతుంటే  కలుగదా  కైపు 
ఇచ్చుకో  గిచ్చుకో  గిల్లి  గిచ్చుకో  

రా  ఎయి  రా  ఎయి  రా  అరేయ్  ఏదోటి  చేసేయి  
రా  ఎయి  రా  ఎయి  రా  ఆలా  ఆడేసుకో  రా

English

Brindavanamadi andaridi govindudu iddari vaade le
brindavanamadi andaridi govindudu iddari vaade le
adigo raada idigo satya iddari madhyana mardana le
adigo raada idigo satya iddari madhya mardana le
 
Raa eyi raa eyi raa arey edoti cheseyi 
ra eyi ra eyi raa ala adesuko raa

chinnado vypu peddado vypo chindesi chengamantu peragada oopu 
ichuko ichuko ninne ichuko
sokulo vaipu sompulo vaipu allesi champutunte kalagadha kaipu
ichuko gichuko gilli gichuko 

ithe le andale yema hari bari gunnayile nevalle
nevalle paruvale ila hure hura annyile kummeyale

arey sye ante sye antu sye atake tiyarugunta
arey rye ante rye antu rahasyame ratte cheyistha

raa eyi raa eyi raa arey edoti cheseyi 
ra eyi ra eyi raa ala adesuko raa

asale hadavidi gunnadi eedu andulo eda peda unnaru todu 
adigo ade ade kavali maaku andhuke pade pade adiginchukoku

vaakey vaakey vayyaram ompesukoke 
keke keke vastunna pilla me paike
da da da da ra da zara parakune chirakule chopistha 
va va va vareva ninne sara sari surapuram cherustaga

arey sye ante sye antu sye atake thayarindha 
arey rye ante rye antu rahasyame ratte cheyistha
 
Bum bum bum baby one two ka four baby bum bum bum baby one two ka four baby 
tukjana rukjana mana manakal manjana paijana paija thai thai me paijana
monday to wednesday wednesday to friday friday to sunday everyday is a fun day.
 
Pani lo padi padi marichane baala adire tadi pade sarasaa leela
ithe sare sare gurthe cheyala modata pedalatho nadume tadamala 

yaatha paatha madikedo mogistha motha lona bayata maduranga teerustha teeta

da da da da ra da malli gulabi gulamuveyi dookeyi ra 
va va va vareva ala chelakiga gudaramlo doreseyi ra

arey sye ante sye antu sye atake tayaraindha unta unta unta ta ta ta
arey rye ante rye antu rahasyame ratte cheyistha istha istha tha tha tha

chinnado vypu peddado vypo chindesi chengamantu peragada oopu 
ichuko ichuko ninne ichuko
sokulo vaipu sampulo vaipu allesi champutunte kalagada kaipu
ichuko gichuko gilli gichuko 

raa eyi raa eyi raa arey edoti cheseyi 
ra eyi ra eyi raa ala adesuko raa

Community

Like, share, and discuss

to start a discussion.