Back to Lyrics
Brindavanam (New)

Brindavanam (New)

2010 · 4 songs

Telugu

ఊపిరాగే  బాధుంటే  తెలుసుకున్న  ఈ  పూటే 
కాలం  ఆగే  విలుంటే  ఆగి  పోనీ  ఈ  చోటే 

ప్రేమకే  ఓ  మనసుంటే  దానికే  ఓ  మాటుంటే ఏ 
నన్నిలా  తాను  చూస్తుంటే  ఊరుకొనే  లేదంటే 
 
ప్రేమే  నేరమా  ప్రేమే  భారమా 
ఎదలో  మౌనమా  చెప్పామా 
అందే  అందమా  వీడిపోని  భంధమా  
నువ్వో  నరకమా  ఓ  ప్రేమా  ఆ  ఆ  ఆ  ఆఆ 

నాకు  నేను  ఎదురవుతూ  
తేల్చుకొని  ధారవుతూ  ఉన్నచోటే  ఉంటున్నా 
ఈ  కొంత  ప్రేమ  చాలంటూ 
ఇంకొంత  ఎక్కువనుకుంటు 
గుండె  కోత  చూస్తున్నా  
 
ప్రేమే  ప్రేమను  కదిలిస్తుందని 
అనుకోలేదు  న  మనసైన 
ఒకటే  ఆటను  ఓటమి  గెలుపుగా 
ఆడవెందుకే  ఓ  ప్రేమా  ఆ  ఆ  ఆ  ఆఆ

English

oopiraage baadhunte thelusukunna ee pute
kaalam aage viilunte aagi pone ee chotee
premakhe o manasunte dhanikhe o maatunte
nannila thanu choosthunte voorukone ledhanthee

preme neramaa preme baaramaa
edhalo maunama cheppamaa
andhe andhamaa vidiponi bhandhamaaa
nuvvo narakamaa o premaa a a a aaaa

naaku nenu edhuravuthu
thelchukoni dhaaravuthu unnachote untunnaa
ee kontha prema chalantu
inkontha ekkuvanukuntu
gunde kotha chousthunnaa

preme premanu kadhilisthundhani
anukoledu na mansaina
okate aatanu votami gelupugaa
aadavendhuke o premaa a a a aaaa

Community

Like, share, and discuss

to start a discussion.