Back to Lyrics
Brindavanam (New)

Brindavanam (New)

2010 · 4 songs

Telugu

నిజమేనా  నిజమేనా  నిలబడి  కలగంటున్నానా 
ఎవరైనా  ఎదురైనా  నువ్వే  అనుకుంటున్నానా
 
నీ  కలలే  దాచుకున్న 
నిజమల్లే  వేచివున్న 
నీకోసం  ఇపుడే  నేనే  నువ్వవుతున్న  ప్రియా 
మరి  నాలో  ప్రాణం  నీదంటున్నా 
 
వన్నా  వన్నా  బి  విత్  యు  హనీ 
నిన్ను  నన్ను  ఇక  ఒకటైపోని 
వన్నా  వన్నా  బి  విత్  యు  హనీ 
నువ్వు  నేను  ఇక  మనమైపోనీ 

ఇది  ప్రేమో  ఏమో  చంపేస్తున్నదే 
తొలి  ప్రేమో  నాలో  గుచేస్తున్నదే  
ఓఓఓ 
 
సర  సర  సర  తగిలే  గాలే 
నీ  సరసకి  తరిమేస్తుందే 
మునుపెరగని  సంతోషాలే 
ఇపుడిపుడే  మొదలవుతుంటే 

చిరుగాలై  నిన్ను  చేరి 
ఊపిరిలో  కలిసి  పోయి 
ఆ  సంతోషాలే  నీకే 
అందించేయినా  ప్రియా 
నీసొంతం  అవుత  ఎప్పటికైనా 
  
వన్నా  వన్నా  బి  విత్  యు  హనీ 
నిన్ను  నన్ను  ఇక  ఒకటై  పోనీ 
వన్నా  వన్నా  బి  విత్  యు  హనీ 
నువ్వు  నేను  ఇక  మనమైపోనీ 
 
గిరా  గిరా  గిరా  తిరిగే  భూమి 
నీ  చుట్టూ  తిరగాలందే 
అమ్మమొ   అమ్మమ్మోఓ 
నిను  మరువను  అంటూ  నన్నే 
నా  ఆశలు  కదిలిస్తుంటే 
అమ్మమొ  
ఆశల్లో  ఆగకుండా 
జన్మంతా  జంటగుంటా 

వదిలేసే  ఊసే  రాధే 
ఏది  ఏమైనా  ప్రియా 
ప్రతి  నిమిషం  నీతో  అడుగేస్తున్నా 
 
వన్నా  వన్నా  బి  విత్  యు  హనీ 
నిన్ను  నన్ను  ఇక  ఒకటై  పోనీ 
వన్నా  వన్నా  బి  విత్  యు  హనీ 
నువ్వు  నేను  ఇక  మనమైపోనీ
 
ఇది  ప్రేమో  ఏమో  చంపేస్తున్నదే 
తొలి  ప్రేమో  నాలో  గుచేస్తున్నదే

English

Nijamena nijamena nilabadi kalagantunnana
evaraina edhuraina nuvve anukuntunnana

nee kalale dhachukunna
nijamalle vechivunna
nekosam ipude nene nuvvavuthunna priyaa
mari nalo pranam needhantunnaa
 
Wanna wanna be with you honey
ninnu nannu ika okataiponi
wanna wanna be with you honey
nuvvu nenu ika manamaiponi

idhi premo emo champesthunnadhe
tholi premo nalo guchesthunadee
ooo
 
Sara sara sara thagile gaale
nee sarasaki tharimesthundhe
munuperagani santhoshale
ipudipude modhalavuthunte

chirugale ninnu cheri
oopirilo kalisi poyi
aa santhoshale neeke
andhincheyinaa priyaa
nesontham avutha eppatikaina
 
Wanna wanna be with you honey
ninnu nannu ika okatai poni
wanna wanna be with you honey
nuvvu nenu ika manamaiponi
 
Gira gira gira thirige bhoomi
nee chuttu thiragalandhe
ammamoo ammamooo
ninu maravanu antu nanne
naa aashalu kadhilisthunte
ammamoo 

aasallo aagakunda
janmantha jantaguntaa
vadhilese oose raadhe
edhi emaina priyaa
prathi nimisham neetho adugesthunaa
 
Wanna wanna be with you honey
ninnu nannu ika okataiponi
wanna wanna be with you honey
nuvvu nenu ika manamaiponi

idhi premo emo champesthunnadhe
tholi premo nalo guchesthunadee

Community

Like, share, and discuss

to start a discussion.