Back to Lyrics
Bommarillu

Bommarillu

2006 · 6 songs

Singer
Lyricist

Telugu

వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్

యో  యో  యో  వీ  హవె  ఏ  రోమియో  
అల్  థాట్  వీ  నీడ్  ఇస్  ఏ  జూలియట్  
యో  యో  యో  వీ  హవె  ఏ  రోమియో  
అల్  థాట్  వీ  నీడ్  ఇస్  ఏ  జూలియట్

హే  పదహారణాల  తెలుగు  జూలియట్  
ఎక్కడ  ఉందొ  వెతుకుదాం 
పదరా  మన  వాడి  చిలిపి  లైఫ్  మెట్  
ఎక్కడ  వున్నా  కలుపుదాం 

కులమేదైనా  ఫికర్  లేదు  కల  ఉంటె  సరే  
మతమేదైనా  దిగుల్లేదు  మనసుంటే  సరే  సరే 

సినీ  తారో  టెన్నిస్  స్టారో  నచ్చ్చేదికా  నీకెవరో
 
వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్ 
వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్ 

హే  పదహారణాల  తెలుగు  జూలియట్  
ఎక్కడ  ఉందొ  వెతుకుదాం
 
యో  యో  యో  వీ  హవె  ఏ  రోమియో  
అల్  థాట్  వీ  నీడ్  ఇస్  ఏ  జూలియట్
యో  యో  యో  వీ  హవె  ఏ  రోమియో  
అల్  థాట్  వీ  నీడ్  ఇస్  ఏ  జూలియట్

చదువుల  సుందరి  అదిగోరా  
నడిచే  లైబ్రరీ  ఎందుకురా 
సెల్  ఫోన్  సొగసరి  ఇదిగోరా  
ఎప్పుడూ  ఎంగేజ్  రా 

టీవీ  యాంకర్  దెఖోరా  
ఆ  వంకర  భాషకు  దండంరా 
టాటా  గారి  భేటీ  రా  
అది  రూపీ  అందం  రా 

ఎం  కావాలో  ఓ  తనలో  క్వాలిటీ  ఓ  
ఇంకా  నీలో  ఓ  లేదోయ్  క్లారిటీ  ఓ 
తేల్చేలోగా  వయసవుతుంది  కన్నిసం  నూటొక్కటీ 

వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్ 
వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్ 

హే  పదహారణాల  తెలుగు  జూలియట్  
ఎక్కడ  ఉందొ  వెతుకుదాం వెతుకుదాం
పదరా  మన  వాడి  చిలిపి  లైఫ్  మాటే  
ఎక్కడ  వున్నా  కలుపుదాం 

ఐ  కెన్  గివ్  యు  ఏ  రీసన్  
టూ  స్టే  ఈఫ్  యు  కెన్  సి  ఇన్  మీ 
యువర్  లైఫ్  యువర్  డ్రీమ్స్  రిలీజ్  డోన్ట్  వాక్  అవే 
కెన్ట్  యు  సి  వాట్  యు అర్  లీవింగ్  బీహైండ్     

అందరు  గమనిస్తూవుంటే  ఏమండి  అని  పిలవాలి 
ఎవ్వరు  పక్కన  లేకుంటే  ఎరా  అనాలి 

అల్లరి  వేషం  వేస్తుంటే  తలపై  ఒక్కటి  ఇవ్వాలి 
అలసట  గాని  వస్తుంటే  తలనే  నివరాలి 

కొంచం  కోపం  ఓ  కొంచం  జాలి  ఓ 
కొంచం  స్వార్ధం  ఓ  కలిసుండాలి  ఓ 
నన్నేనాకు  కొత్తగా  చూపే  యువరానే  కావాలి 

వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్ 
వీ  హవె  ఏ  రోమియో  వీ  నీడ్  ఏ  జూలియట్ 

పదహారణాల  తెలుగు  జూలియట్  
ఎక్కడ  ఉందొ  వెతుకుదాం వెతుకుదాం 
పదరా  మన  వాడి  చిలిపి  లైఫ్  మాటే  
ఎక్కడ  వున్నా  కలుపుదాం  కలుపుదాం 

యో  యో  యో  వీ  హవె  ఏ  రోమియో  
అల్  థాట్  వీ  నీడ్  ఇస్  ఏ  జూలియట్
యో  యో  యో  వీ  హవె  ఏ  రోమియో  
అల్  థాట్  వీ  నీడ్  ఇస్  ఏ  జూలియట్

English

We have a romeo we need a juliet

Yo yo yo we have a romeo 
all that we need is a juliet 
Yo yo yo we have a romeo 
all that we need is a juliet

Hey padaharanala telugu juliet 
ekkada vundo vethukudam
Padara mana vaadi chilipi life mate 
ekkada vunna kalupudam

Kulamedaina fikar ledu kala unte sare
Mathamedaina digulledu manasunte sare sare

Cine taroo tennis staro nachchedika neekevaro

we have a rome we need a juliet 
we have a rome we need a juliet 

Hey padaharanala telugu juliet 
ekkada vundo vethukudam

Yo yo yo we have a romeo 
all that we need is a juliet
Yo yo yo we have a romeo 
all that we need is a juliet

Chaduvula sundari adigora 
nadiche library endukura
Cell phone sogasari idigora 
eppudu engage raa

tv anchor dekhora 
aa vankara bhashaku dandamra
tata gari beti raa 
adi roopi roopam raa

em kavalo oo thanalo quality oo 
inka neelo oo ledoi clarity oo
telcheloga vayasavuthundi kannisam nootokkatee

we have a rome we need a juliet 
we have a rome we need a juliet

Hey padaharanala telugu juliet 
ekkada vundo vethukudam
Padara mana vaadi chilipi life mate 
ekkada vunna kalupudam

I can give you a reason 
to stay if you can see in me
Your life your dreams realize don't walk away
Can't you see what you're leaving behind

Andaru gamanisthuvunte emandi ani pilavaali
evvaru pakkana lekunte era anali
Allari vesham vesthunte thalapai okkati ivvali
Alasata gaani vasthunte thalane nivarali

Koncham kopam oo koncham jaali oo
Koncham swaardham oo kalisundaali oo
Nannenaddu kotthaga choope yuvaraane kavali

we have a rome we need a juliet 
we have a rome we need a juliet

Padaharanala telugu juliet 
ekkada vundo vethukudam
Padara mana vaadi chilipi life mate 
ekkada vunna kalupudam

Yo yo yo we have a romeo 
all that we need is a juliet
Yo yo yo we have a romeo 
all that we need is a juliet

Community

Like, share, and discuss

to start a discussion.