Back to Lyrics
Bommarillu

Bommarillu

2006 · 6 songs

Telugu

కన్నులు  తెరచి  కలగంటామని  ప్రేమికులంటుంటే  
అయ్యో  పాపం  పిచ్చేమో  అని  అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 
పగలే  వెన్నెల  కాస్తుందంటూ  ప్రేమికులంటుంటే  
అయ్యో  పాపం  మతి  పోయిందని   అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 

ప్రేమకోసం  ఏకంగా  తాజ్మహలే  కట్టాడు  
షాజహానికి  పనిలేదా  అనుకున్నాను 
ప్రేమకన్నా  లోకంలో  గొప్పదేది  లోకంలో  లేదంటే  
చెవిలో  పువ్వే  పెట్టారనుకున్నాను 

ఓహ్  ఓహ్  ఓహ్  అరేయ్  ఇంతలో  ఏదేదో  జరిగిందిరో 
ఓహ్  ఓహ్  ఓహ్  ఈ  ప్రేమలో  నెకూడా  తడిశానురో 

కన్నులు  తెరచి  కలగంటామని  ప్రేమికులంటుంటే  
అయ్యో  పాపం  పిచ్చేమో  అని  అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 
పగలే  వెన్నెల  కాస్తుందంటూ  ప్రేమికులంటుంటే 
అయ్యో  పాపం  మతి  పోయిందని   అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్

ప్రేయసి  ఊహల్లో   లైఫ్ అంత  గడిపేస్తూ  
అరచేతికి  స్వర్గం  అందిందంటే  తిట్టుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 
గ్రీటింగ్  కార్డులకి  సెల్  ఫోన్  బిల్లులకి  
వచ్చే  జీతం  సరిపోదంటే  నవ్వుకున్నాను 
కానీ  ఇప్పుడు  ఉమ్మ్మ్ 

గాలిలోన  రాతలు  రాస్తే  మాయరోగం  అనుకున్నా 
మాటిమాటికి  తడబడుతుంటే  
రాతిరిదింకా  దిగలేదనుకున్నాను 

ఓహ్  ఓహ్  ఓహ్  అది  ప్రేమని  ఈరొజేఏ  తెలిసిందిరో 
ఓహ్  ఓహ్  ఓహ్  ఈ  ప్రేమలో  నెకూడా  తడిశానురో 

కన్నులు  తెరచి  కలగంటామని  ప్రేమికులంటుంటే  
అయ్యో  పాపం  పిచ్చేమో  అని  అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 

ఓఓఓ  చూపుల్తో  మొదలై  గుండెల్లో  కొలువై  
తికమక  పెట్టేదొకటుందంటే  నమ్మనేలేదు 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 
నీకోసం  పుట్టీ  నీకోసం  పెరిగే  
హృదయం  ఒకటి  ఉంటుందంటే  ఒప్పుకోలేదు 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 

ప్రేమ  మైకం  అని  ఒక  లోకం  ఉంది  అంటే  లేదన్నాను 
ఇంతకాలం  ఈ  ఆనందం  
నేనొక్కడినే  ఎందుకు  మిస్  అయ్యాను 

ఓహ్  ఓహ్  ఓహ్  ఈ  రోజుల  ఏ  రోజు  అవలేదురో 
ఓహ్  ఓహ్  ఓహ్  ఈ  ప్రేమలో  నెకూడా  తడిశానురో 

కన్నులు  తెరచి  కలగంటామని  ప్రేమికులంటుంటే  
అయ్యో  పాపం  పిచ్చేమో  అని  అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్ 
పగలే  వెన్నెల  కాస్తుందంటూ  ప్రేమికులంటుంటే  
అయ్యో  పాపం  మతి  పోయిందని   అనుకున్నాను 
కానీ  ఇప్పుడు   ఉమ్మ్మ్

English

Kannulu terache kalagantamani premikulantunte 
ayyo papam pichemo ani anukunnanu
Kanee Ippudu  Ummm
Pagale vennela kaastundantu premikulantunte 
ayyo papam mathi poyindani anukunnanu
Kanee Ippudu  Ummm

Premakosam yekamga tajmahale kattaru 
shajahaniki panileda anukunnanu
Premakanna lokamlo goppadedi lokamlo ledante 
chevilo puvve pettaranukunnaanu

Oh oh oh arey intalo yededo jarigindiroo
Oh oh oh ee premalo nekudaa tadisanuro

Kannulu terache kalagantamani premikulantunte 
ayyo papam pichemo ani anukunnanu
Kanee Ippudu  Ummm
Pagale vennela kaastundantu premikulantunte 
ayyo papam mathi poyindani anukunnanu
Kanee Ippudu  Ummm

Preyasi Uhallo reyantha gadipestu 
arachetiki swargam andindante tittukunnanu
Kanee Ippudu  Ummm
Greeting cardulaki cell phone billulaki 
vache jeetam saripodante navvukunnanu
Kanee Ippudu  Ummm

Gaalilona ratalu raaste maayaroogam anukunnaa
Maatimatiki tadabadutunte 
ratiridinka digaledanukunnaanu

Oh oh oh adi premani eerojee telisindiro
Oh oh oh ee premalo nekudaa tadisanuro

Kannulu terache kalagantamani premikulantunte 
ayyo papam pichemo ani anukunnanu
Kanee Ippudu  Ummm

Ooo chupultho modalai gundello koluvai 
tikamaka pettedokatundante nammaneledu
Kanee Ippudu  Ummm
Neekosam puttee neekosam perigee 
hrudayam okati untundante oppukoledu
Kanee Ippudu  Ummm

Prema maikam ani oka lokam undhi ante ledannanu
Inthakaalam ee anandam 
nenokkadine yenduku miss ayyanu

Oh oh oh ee rojula ye roju avaleduro
Oh oh oh ee premalo nekudaa tadisanuro

Kannulu terache kalagantamani premikulantunte 
ayyo papam pichemo ani anukunnanu
Kanee Ippudu  Ummm
Pagale vennela kaastundantu premikulantunte 
ayyo papam mathi poyindani anukunnaanu
Kanee Ippudu  Ummm

Community

Like, share, and discuss

to start a discussion.