Back to Lyrics
Bommarillu

Bommarillu

2006 · 6 songs

Telugu

హోయ్
లాలూ  దర్వాజా  కాడా  గోల్కొండ   కోట  కాడా  
యమునా  తీరాలా  కాడా  మోగుతుందిలే  బాజా 
ఇటలీ  ఇంగ్లాండ్  అయినా  మన  హిందూ  దేశమైన  
ఈ  ప్రేమ  గాద  లొకటే  ఊరువాడా  లేవైనా
 
గోవిందా  గోవిందా  ఏమైనా  బాగుందా  
ప్రేమిస్తే  పెద్దోలంతా  తప్పులెంచుతారా 
గోపాలా  గోపాలా  ఎందయ్యో  ఈ  గోల  
ఆనాడు  ఈ  పెద్దోళ్ళు  కుర్రవాళ్ళు  కారా 

అయితే  ఇప్పుడు  ఏమిటంటారురా 

లవ్  మేక్స్  లైఫ్  బ్యూటిఫుల్  
హే  లవ్  మేక్స్  లైఫ్  బ్యూటిఫుల్ 

హోయ్ 
లాలూ  దర్వాజా  కాడా  గోల్కొండ   కోట  కాడా  
యమునా  తీరాలా  కాడా  మోగుతుందిలే  బాజా

కన్ననాడు  అడిగామా  పెంచటానికాడిగామా  
గోరుముద్దలు  పాలబువ్వలు  అడిగి  పెట్టినమా
 
మెమూకాదు  అన్నామా  వేలు  ఎత్తి  చూపామ  
కమ్మనైన  మీ  కన్నా  ప్రేమలో  వంకలేతుకుతామా
 
అంత  గౌరవం  మాపై  ఉంటే  ఎందుకింత  డ్రామా 
ప్రేమ  మత్తులో  కన్నబిడ్డకే  మేము  గుర్తు రామా 
  
పాతికేళ్ళిలా  పెంచారంటూ  తాళికట్టి  పోమా 
వంద  ఏళ్ళ  మా  జీవితాలకు  శిక్ష  వేసుకోమ 

అందుకే  
లవ్  మేక్స్  లైఫ్  బ్యూటిఫుల్  
హే  లవ్  మేక్స్  లైఫ్  బ్యూటిఫుల్ 

హోయ్ 
లాలూ  దర్వాజా  కాడా  గోల్కొండ   కోట  కాడా  
యమునా  తీరాలా  కాడా  మోగుతుందిలే  బాజా

వేణుగాన  లోల  వేగముగా  రారా  నిలిచెను  ఈ  రాధా  నీ  కోసమే 
వెన్నదొంగ  రారా  ఆలసించవేల  పలికెను  నోరారా  నీ  నామమే 
పొన్న  చెట్టు  నీడలోన   కన్నె  రాధా  వేచి  వుంది 
కన్నె  రాధా  గుండెలోన  చిన్ని  ఆశ  దాగివుంది  చిన్ని  ఆశ  దాగివుంది 

అరెరెరె 
ప్రేమ  ప్రేమ  అంటారు  ప్రేమ  కోటి  రాస్తారు 
ఈడువేడిలో  వాస్తవాలను  మీరు  తెలుసుకోరు 

లొల్లి  లొల్లి  చేస్తారు  లౌడ్  స్పీకర్  వేస్తారు 
ప్రేమ  జంటని  పెద్దమనసుతో  మీరు  మెచ్చుకోరు 

ఎంత  చెప్పిన  మొండి  వైఖరి  అసలు  మార్చుకోరు 
ప్రేమ  ముఖ్యమో  మేము  ముఖ్యమో  తేల్చుకోండి  మీరు
 
కన్న  ప్రేమని  కన్నె  ప్రేమని  పోల్చి  చూడలేము 
రెండు  కళ్ళలో  ఏది  ముఖ్యమో  తేల్చి  చెప్పలేము 

లవ్  మేక్స్  లైఫ్  బ్యూటిఫుల్  
హే  లవ్  మేక్స్  లైఫ్  బ్యూటిఫుల్

English

Hoi
Lalu darwaza kada golkonda kota kada 
yamuna teerala kada mogutundile bazaa
Italy england ayena mana Hindu desamaina 
ee prema gadalokate uruvada levainaa

Govindaa govindaa yemaina bagundaa 
premiste peddolantha tappulenchutaaraa
Gopalaa gopalaa yendayyo ee gola 
aanadu ee peddollu kurravallu karaa

Ayete eppudu emitantarura

Love makes life beautiful 
hey Love makes life beautiful

Hoi
Lalu darwaza kada golkonda kota kada 
yamuna teerala kada mogutundile bazaa

Kannanadu adigama penchatanikadigama 
gorumuddalu palabuvvalu adigi pettinamaa

Memukadu annaama velu etthi chupaama 
kammanaina mee kanna premalo vankalethukutaama

Antha gouravam mapai vunte endukintha drama 
prema mathulo kannabiddake memu gurthu ramaa

Patikellila pencharantu talikatti pomaa 
vanda yella maa jeevitaalake siksha vesukoma

Anduke 
Love makes life beautiful 
hey Love makes life beautiful

Hoi
Lalu darwaza kada golkonda kota kada 
yamuna teerala kada mogutundile bazaa

Venugana lola vegamuga raraa nilichenu ee radha nee kosame
Vennadonga raraa aalasinchavela palikenu noraara nee namame
Ponna chettu needalona kanne radha vechi vundi
Kanne radha gundelona chinni aasa daagivundee chinni aasa daagivundi

Arrererre
Prema prema antaaru prema koti rastharu
eeduvedilo vaastavalanu meeru telusukoru

Lolli lolli chestaru loud speaker vestaru
Prema jantani peddamanasuto meeru mechukoru

entha cheppina mondi vaikhari asalu maarchukoru
Prema mukhyamo memu mukhyamo telchukondi meeru

Kanna premani kanne premani polchi chudalemu
Rendu kallalo edi mukhyamo telchi cheppalemu

Love makes life beautiful 
hey Love makes life beautiful

Community

Like, share, and discuss

to start a discussion.