Back to Lyrics
Bombai Priyudu

Bombai Priyudu

1996 · 6 songs

Telugu

గుప్పెడు  గుండెను  తడిపే  దాని  చప్పుడు  పేరు  సంగీతం  
కొప్పున  మల్లెలు  పెడితే  అది  చప్పున  రమ్మని  సంకేతం   
అదిరి  పడిన  పెడవికెంటి  అర్థం  
అడుగుతోంది  ఎదురు  చూసి  ఆధర  కాగితం  నీ  మధుర  సంతకం  
ఆధర  కాగితం  మధుర  సంతకం   

కిలకిలా  కూలికితే 
ఒంటి  పేరే  సుందరం  కంటి  ముందే  నందనం   
చిలకలా  పలికితే 
ఉండి  పోదా  సంబరం  గుండె  కాదా  మందిరం  
 
జాబిల్లి  జాబు  రాసి  నన్నే  కోరే  పరిచయం  
పున్నాగ  పూలు  పూసే  వన్నె  చిన్నే  రసమయం
ఎందువల్లో  ముందులేదీ  కలవరం  

అదిరి  పడిన  పెడవికెంటి  అర్థం  
అడుగుతోంది  ఎదురు  చూసి  ఆధర  కాగితం  నీ  మధుర  సంతకం  
ఆధార  కాగితం  మధుర  సంతకం   

గుప్పెడు  గుండెను  తడిపే  దాని  చప్పుడు  పేరు  సంగీతం   
కొప్పున  మల్లెలు  పెడితే  అది  చప్పున  రమ్మని  సంకేతం  
  
వలపుల  వాలితే 
కన్నె  పైటే  స్వాగతం  కన్నా  కలలే  అంకితం   
చెలిమిలా  చేరితే 
పల్లె  సీమే  పావురం  పిల్ల  ప్రేమే  వాయనం  

సింధూర  పూల  వాన  నిన్ను  నన్ను  తడపని  
అందాల  కోణలోన  హాయి  రేయి  గడపని  
కొత్థగున్నా  మత్థుగుంది  మన  జగం
  
అదిరి  పడిన  పెడవికెంటి  అర్థం   
అడుగుతోంది  ఎదురు  చూసి  ఆధర  కాగితం  నీ  మధుర  సంతకం  
ఆధార  కాగితం  మధుర  సంతకం

గుప్పెడు  గుండెను  తడిపే  దాని  చప్పుడు  పేరు  సంగీతం   
కొప్పున  మల్లెలు  పెడితే  అది  చప్పున  రమ్మని  సంకేతం  

అదిరి  పడిన  పెడవికెంటి  అర్థం  
అడుగుతోంది  ఎదురు  చూసి  ఆధర  కాగితం  నీ  మధుర  సంతకం  
ఆధర  కాగితం  మధుర  సంతకం

English

Guppedu gundenu thadipe daani chappudu peru sangeetham 
koppuna mallelu pedithe adi chappuna rammani sanketham 
adiri padina pedavikenti artham 
aduguthondi eduru choosi adhara kaagitham nee madhura santhakam 
adhara kaagitham madhura santhakam
 
Guppedu gundenu thadipe daani chappudu peru sangeetham 
koppuna mallelu pedithe adi chappuna rammani sanketham 

Adiri padina pedavikenti artham 

Kilakilaa kulikithe
onti pere sundaram kanti munde nandanam 
chilakalaa palikithe 
undi podaa sambaram gunde kaadaa mandiram 

Jaabilli jaabu raasi nanne kore parichayam 
punnaaga poolu kose vanne chinne rasamayam 
enduvallo ponduledee kalavaram 

Adiri padina pedavikenti artham 
aduguthondi eduru choosi adhara kaagitham nee madhura santhakam 
adhara kaagitham madhura santhakam 

Guppedu gundenu thadipe daani chappudu peru sangeetham 
koppuna mallelu pedithe adi chappuna rammani sanketham 

Valapulaa vaalithe 
kanne paite swaagatham kanna kalale ankitham 
chelimilaa cherithe
palle seeme paavuram pilla preme vaayanam 

Sindhoora poola vaana ninnu nannu thadapani 
andaala konalona haayi reyi gadapani 
koththagunnaa maththugundi mana jagam 

Adiri padina pedavikenti artham 
aduguthondi eduru choosi adhara kaagitham nee madhura santhakam 
adhara kaagitham madhura santhakam 

Guppedu gundenu thadipe daani chappudu peru sangeetham 
koppuna mallelu pedithe adi chappuna rammani sanketham 

Adiri padina pedavikenti artham 
aduguthondi eduru choosi adhara kaagitham nee madhura santhakam 
adhara kaagitham madhura santhakam

Community

Like, share, and discuss

to start a discussion.