Back to Lyrics
Bombai Priyudu

Bombai Priyudu

1996 · 6 songs

Telugu

చేతిలోన  చెయ్యేసి  చెప్పేయవ  
నను  ఎన్నడూ  విడిపోనని 
ప్రేమమీద  ఒట్టెసి  చెప్పేయవ 
నను  వీడని  జత  నీవని 

చేతిలోన  చెయ్యేసి  చెప్పేయవ  
నను  ఎన్నడూ  విడిపోనని 
ప్రేమమీద  ఒట్టెసి  చెప్పేయవ 
నను  వీడని  జత  నీవని 
ప్రతిక్షణం  ప్రేమలో  పరీక్షలే  వచ్చిన 
తలరాతకు  తలవంచాదు  ప్రేమ  ఆ 

చేతిలోన  చెయ్యేసి  చెప్పేయవ  
నను  ఎన్నడూ  విడిపోనని 

నీవు  నేనులే  మనస్సు  ఒక్కటే 
ఇద్దరైనా  ఈ  మమకారంలో  
నీవు  నేననే  పదాలు  లేవులే 
ఏకమైనా  ఈ  ప్రియమంత్రంలో 

నా  గుండెలో  కోకిల  నీ  గొంతులో  పాడగా 
నా  జన్మ  ఓ  పూవ్వుల  నీ  కొమ్మలో  పూయగా 
కల  ఇలా  కౌగిలై  కనే  కలే  వెన్నెలై 
చేయి  కలిపినా  చెలిమె  అనురాగం  ఆ
 
చేతిలోన  చెయ్యేసి  చెప్పేయవ  
నను  ఎన్నడూ  విడిపోనని 
ప్రేమమీద  ఒట్టెసి  చెప్పేయవ 
నను  వీడని  జత  నీవని 

నిన్నుతాకితే  దేవతార్చన  
పూజలందుకో  పులకింతల్లో 
వాలు  చూపులే  వరాల  దీవెన   
నన్ను  దాచుకో  కనుపాపల్లో 

నా  ప్రేమ  గీతానికి  నీవేలే  తోలి  అక్షరం  
నా  ప్రేమ  పుట్టింటికి  నీవేలే  దీపాంకురాం
రసానికో  రాగమై  రచించని  కావ్యమై 
చేయి  కలిపినా  చలవే  అనుబంధము

చేతిలోన  చెయ్యేసి  చెప్పేయవ  
నను  ఎన్నడూ  విడిపోనని 
ప్రేమమీద  ఒట్టెసి  చెప్పేయవ 
నను  వీడని  జత  నీవని

English

Chetilona cheyyesi cheppeyava 
nanu yennadoo vidiponani
premameeda ottaesi cheppeyava
nanu veedni jata neevani 

Chetilona cheyyesi cheppeyava 
nanu yennadoo vidiponani
premameeda ottaesi cheppeyava
nanu veedni jata neevani 
pratikshanam premalo pareekshale vacchina
talaraataku talavanchadu prema a

Chetilona cheyyesi cheppeyava 
nanu yennadoo vidiponani

Neevu nenule manassu okkate
iddaraina ee mamakaaramlo
neevu nenane padaalu levule
yekamaina ee priyamantramlo

Na gundelo kokila nee gontulo padaga
na janma o poovaula nee kommalo pooyaga
kala ila kougilai kane kale vennelai
cheyi kalipina chelime anuragam a

chetilona cheyyesi cheppeyava 
nanu yennadoo vidiponani
premameeda ottaesi cheppeyava
nanu veedni jata neevani

Ninnutakite devataarchana 
poojalanduko pulakintallo
valu choopule varala deevena 
nannu dachuko kanupaapallo

Na prema geetaaniki neevele toli aksharam
na prema puttintiki neevele deepankuram
rasaniko ragamai rachinchani kaavyamai
cheyi kalipina chalave anubandham

Chetilona cheyyesi cheppeyava 
nanu yennadoo vidiponani
premameeda ottaesi cheppeyava
nanu veedni jata neevani

Community

Like, share, and discuss

to start a discussion.