Back to Lyrics
Bombai Priyudu

Bombai Priyudu

1996 · 6 songs

Telugu

మ్మ్  ఆ  ఓ  అహో  ప్రియా 
క్యా  బాత్  బోలా  చిడియా  మేరా  దిల్  పీత్తర్  పీత్తర్  హోం  గయా 
అయ్యయ్యో  మిమ్మల్ని  కాదండి 
నేను  నేనేదో  సరదాగా  రాసుకున్న  పాటా 
ప్రాక్టీస్  చేసుకుంటున్నా  నంతే   అంతే  అంతే  నండి 

అహో  ప్రియా 
ఇంతకన్నా  తీయనైన  పిలుపు  వేరేవుందా  
అహో  అహో  అహో  ప్రియా 
అంతమంచి  పిలుపు  విన్న  మనసు  ఆగుతుందా 
కౌగిలించవా  ప్రియా  అనే  జావాబు  తానివ్వద  
అహో  అహో  అహో  ప్రియా 

రాగమంటు  ఏమిటుంది  అనురాగ  మను  పాటకి  
తాళమంటూ  ఏమిటుంది  పెనవేసుకోను  ఆటకి 
మూగసైగ  కన్న  మంచి  పలుకు  ఏముంది 
ముద్దు  కన్నా  పెద్దధైన  కవిత  ఏముంది 
జంట  కోరి  గుండెళ్లన్నీ  ఒకటే  భాషల్లో  దగరౌతున్నవి 
కౌగలించవా  ప్రియా  ప్రియా  ఆనేటి  భావం  అది 

అహో  అహో  అహో  ప్రియా                                                
ఇంతకన్నా  తీయనైన  పిలుపు  వేరేవుందా  
అహో  అహో  అహో  ప్రియా 
అంతమంచి  పిలుపు  విన్న  మనసు  ఆగుతుందా 

తీయనైన  స్నేహం  ఉంది 
విరిసేటి  పూల  తీగలో 
తీరిపోని  దాహం  ఉంది 
తిరిగేటి  తేనే  తీగలో
పూల  బాల  పరిమాణాల  కబురు  పంపింది 
తేనే  తీగ  చిలిపి  పాటా  బదులు  పలికింది 
ఎన్ని  సార్లో  విన్నధైన  ఎందుకు  ఎప్పుడు  కొత్తగా  ఉంటది 
కౌగలించవా  ప్రియా  ప్రియా  ఆనేటి  ఆ  సంగతి 

అహో  అహో  అహో  ప్రియా    
ఇంతకన్నా  తీయనైన  పిలుపు  వేరేవుందా  
అహో  అహో  అహో  ప్రియా 
అంతమంచి  పిలుపు  విన్న  మనసు  ఆగుతుందా 
కౌగిలించవా  ప్రియా  అనే  జావాబు  తానివ్వద  
అహో  అహో  అహో  ప్రియా

English

Mm Aa O aho priyaa
Kya baat bola chidiyaa meraa dil pitar pitar ho gayaa
Ayyayyo mimmalni kaadandi
Nenu nenedo saradaaga raasukunna paata
Praktis chesukuntunaa nante ante ante nandi

Aho priyaa
Intakanna teeyanaina pilupu veruvunda 
aho aho aho priyaa
Antamanchi pilupu vinna manasu aagutundaa
Kougilinchavaa priya ane jaavaabu taanivvadaa
Aho aho aho priya

Raagamanta elutundi anuraaga manasaataki
Paadamantu emitundi pennavesukonu aataki
Moogasaiga kannu manchi pilupu yemundi
Muddu kanna pedda daina kavita yemundi
Janta kori gundellanni okate baashallo dagaroutunavi
Kouglinchavaa priya priya aneti bhaavam adi

Aho aho aho priya                                                    
Intakanna teeyanaina pilupu veruvunda 
aho aho aho priyaa
Antamanchi pilupu vinna manasu aagutundaa

Teeyanaina sneham undi
Viriseti poola teegalo
Teeriponi daaham undi
Tirigeti tene teegalo
Poola baala parimanaala kaburu pampindi
Tene teega chilipi paata badulu palikindi
Yenni saarlo vinnadaina yenduku yeppudu kothaga untadi
Kouglinchavaa priya priya aneti aa sangati

Aho aho aho priya 
Intakanna teeyanaina pilupu veruvunda 
aho aho aho priyaa
Antamanchi pilupu vinna manasu aagutundaa 
Kougilinchavaa priya ane jaavaabu taanivvadaa
Aho aho aho priya

Community

Like, share, and discuss

to start a discussion.