Back to Lyrics
Bombai Priyudu

Bombai Priyudu

1996 · 6 songs

Telugu

ఆ  ఆఆ 
మా  గ  మా  దా  ని  స  స  గ  మా  దా  ని  స ఆ 
ఓహో  హిందోళం  బాగుంది  పాడండి  పాడండి 

బాల  మురళి  కృష్ణ  మాకు  బాల్య  మిత్రుడే 
ఆశ  భోంస్లే  అక్షరాలా  అత్తా  కూతురే 
గులాం  అలీ  అంత  తోడు  మాకు  ఆప్తుడే 
ఘంటసాల  వుండే  వాడు  ఇంటి  ముందరే 

స్వచ్చమైన  సంగీతం 
కచ్చితంగా  మా  సొంతం 
రాగ  జీవుల్లమ్  నాగ  బ్రాహ్మలం
స్వరం  పదం  ఇహం  తరం  కాగా  ఆ    

బాల  మురళి  కృష్ణ  మాకు  బాల్య  మిత్రుడే 
ఆశ  భోంస్లే  అక్షరాలా  అత్తా  కూతురే 
గులాం  అలీ  అంత  తోడు  మాకు  ఆప్తుడే 
ఘంటసాల  వుండే  వాడు  ఇంటి  ముందరే 

తేనే  పాటా  పాడితే  మెనూ  పుల్లకరించదా 
వీణ  పాటా  పాడితే  జానా  పరవశించదా 
ఇలా  పాటా  పాడితే  గాలి  తాళం  ఏయద  
జావళీలు  పాడితే  జాము  తెల్లవారాధ 

భూపాళం  పాడితే  భూగోళం  కూలాద  
హిందోళం  పాడితే  ఆందోళన  కల్లగధ 
హోం  హోహో  హోం  హోహో  హోం  ఓ 
కళ్యాణిలో  పాడితే 
కళ్యాణం  జరగదా 
శ్రీ  రాగం  పాడితే  సీమంతం  తప్పదా 

గుల్లకరాళ్ళకెమ్మి  తెలుసు  చిలక  పలుకులు 
ఈ  గార్ధబాల్లా  కెమి  తెలుసు  గాంధర్వ  గానాలు  ఆ    

బాల  మురళి  కృష్ణ  మాకు  బాల్య  మిత్రుడే 
ఆశ  భోంస్లే  అక్షరాలా  అత్తా  కూతురే 
గులాం  అలీ  అంత  తోడు  మాకు  ఆప్తుడే 
ఘంటసాల  వుండే  వాడు  ఇంటి  ముందరే 

ఆఆ 
సమాగధ  మగసమాగధ  మగసమాగధ  మగస 

షడ్యుమంలో  పాడితే  లోఖం  అంత  వూగదా 
మజ్జమంలో  పాడితే  మత్తు  లోన  మునగాధ 
గొంతు  విప్పి  పాడితే  మంత్ర  ముగ్దులవ్వరా 
శ్రోత  లంతా  బుద్ధిగ  వంతపాడకుందురా 

ఎలుగెత్తి  పాడగా  ఆకాశం  అందద 
శృతి  పెంచి  పాడగా  పాతాళం  పొంగదా 
హోం  హోహో  హోహో  ఓ 
అలవోక  గ  పాడగా  హరివిల్లే  విరియాదా 
ఇళ  గొంతుతో  పాడగా  చిరు  జల్లే  కురవధ 

తేట  తెలుగు  పాటలమ్మ  తోట  పూవులం 
మేము  సందేహం  అంటూ  లేని  సంగీత  సోదరులం    
ఆ ఆ ఆ 

బాల  మురళి  కృష్ణ  మాకు  బాల్య  మిత్రుడే 
ఆశ  భోంస్లే  అక్షరాలా  అత్తా  కూతురే 
గులాం  అలీ  అంత  తోడు  మాకు  ఆప్తుడే 
ఘంటసాల  వుండే  వాడు  ఇంటి  ముందరే 

సనిస  ధనీస  గస  నిధమగస 
తరి న న న  తరి న న న  తరి న న న   
నీ  పప్పులుడకవోయ్  నీకు  ముప్పు  తప్పదోయ్ 
నీ  పప్పులుడకవోయ్  నీకు  ముప్పు  తప్పదోయ్ 
నినిసగాసనిస  గాసనిదమస 
తరి న న న  తరి న న న   తరి న న న
నీ  పప్పులుడకవోయ్  నీకు  ముప్పు  తప్పదోయ్ 
నీ  పప్పులుడకవోయ్  నీకు  ముప్పు  తప్పదోయ్ 

స  స  స  ససగస  సాగా  స  స  గసాగా  సనిదమగస  గమధ  మదని 
గని  సాగగారి  నిసరి  ధానిధిమాగధస 
నిర్ధారిధానిస  గసనిదని  మగగా  సాసనిదమగా  
దమామగాస  గామా  ధమాకా  నిదమ  సరిధామగా 
సాగగా  సమయమా  గమసమాగధ  సమమ  గదాధ  
మగ  మదని  ససగసాధనీ  ససమాగాణిస 
గంగగా  ససస  నీనిని  దదద  గాధ  సరి  మమమ  గగగ  గాధసనినిని  
మగసాని  సమసగ  నీసా  దానిస  ధమగస  సాగ  నీసా  దానిమదని  సాగసాని 
సమ్మగా  సమ్మగా  సమ్మగా  సమ్మగా  సాగస  నిర్ధారిదని  దానిస 
సాగస  నీధన  దారిన  మరి  మధానిసగగ 
మాఘమాసగా  గసనిదనిస  సమగసనీగసాని  దస్సనీధమగసాని 
సాగమగా  మగసామగామా  మగసామగామా  మగసామగామా 
దామగనిదని  దామగనిదని 
నిధమాదనిస  నిధమాదనిస 
సాగసాని  సాగసాని 
సమ 
గ  స  ని  ద  రి  స

English

Aa aaa
Ma ga ma da ni sa sa ga ma da ni sa aa
Oho hindholam baagundhi paadandi paadandi

Bala murali krishna maaku balya mitrude
Asha bhonsle aksharaala atta kooture
Ghulam ali anta todu maaku aaptude
Ghantasala vunde vaadu inti mundhare

Swathyamaina sangeetham
Kacchitinga maa sontham
Raaga jeevullam naaga brahmullam
Swaram padham iham taram kaaga aa                        

Bala murali krishna maaku balya mitrude
Asha bhonsle aksharaala atta kooture
Ghulam ali anta todu maaku aaptude
Ghantasala vunde vaadu inti mundhare

Tene paata paadithe menu pullakarinchadha
Veena paata paadithe jaana paravasinchadha
Ila paata paadithe gaali taalam eyadha
Javaleellu paadithe jaamu tellavaaradha

Bhoopaalam paadite bhoogolam kooladha
Hindolam paadite andholana kallagadha
Ho hoho ho hoho ho oo
Kalyani lo paadite
Kalyanam jaragadha
Shree raagam paadite seemantham tappadha

Gullakarallakemmi telusu chilaka palukullu
Ee gardhabaalla yemi telusu gandharva gaanaallu aa  

Bala murali krishna maaku balya mitrude
Asha bhonsle aksharaala atta kooture
Ghulam ali anta todu maaku aaptude
Ghantasala vunde vaadu inti mundhare

Aaa
Samagadha magasamagadha magasamagadha magasa

Shadyumam lo paadite lokham anta voogadha
Majjamam lo paadite mattu lona munagadha
Gonthu vippi paadite mantra mugdulavvara
Shrotha lantha buddhi ga vanthapadakundhura

Ellugeti paadaga Aakaasham andhadha
Shruti penchi paadaga Paataalam pongadha
Ho hoho hoho oo
Alavoka ga paadaga Hariville viriyadaa
Yilla gontuto paadaga Chiru jalle kuravadha

Tete telugu paatalamma tota poovulam
Memu sandheham antu leni sangeeta sodharulam aa     

Bala murali krishna maaku balya mitrude
Asha bhonsle aksharaala atta kooture
Ghulam ali anta todu maaku aaptude
Ghantasala vunde vaadu inti mundhare

Sanisa dhaneesa gasa nidhamagasa
Tarinana tarinana tarinanana
Nee papulludakavoi neeku muppu tappadhoi
Nee papulludakavoi neeku muppu tappadhoi
Ninisagaasanisa gaasanidhamasa
Tarinana tarinana tarinanana
Nee papulludakavoi neeku muppu tappadhoi
Nee papulludakavoi neeku muppu tappadhoi

Sa sa sa sasagasa saaga sa sa gasaaga 
sanidhamagasa gamadha madhani
Gani sagagari nisari dhanidhamaghadhasa
Neerdharidhanisa gasanidhani magaga sasanidhamaga 
dhamamagasa gama dhamaga nidhama saridhamaga
Sagaaga samaama gamasamagadha samama gadhaadha 
maga madhani sasagasaadhani sasamaagaanisa
Gagaga sasasa ninini dhadhadha gadha sari mamama 
gagaga gadhasaninini magasani samasaga neesa dhanisa 
dhamagasa saga neesa dhanimadhani saagasani
Saamaga saamaga saamaga saamaga saagasa neerdharidhani dhanisa
Saagasa needhana dharina mari madhanisagaga
Magamasaga gasanidhanisa samagasaneegasani dhasaneedhamagasani
Saagamaga magasaamagama magasaamagama magasaamagama
Dhaamaganidhani dhaamaganidhani
Nidhamadhanisa nidhamadhanisa
Saagasani saagasani
Sama
Ga Sa Ni Dha Ri Sa

Community

Like, share, and discuss

to start a discussion.